01st July 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
01.07.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
వ్యక్తిగత గోప్యతకు ముప్పు పొంచి ఉండటంతో వివిధ చైనా APPలను భారత్ నిషేధించింది. భారత గణాంకాల ప్రకారం టిక్ టాక్ APPను ఎంతమంది భారతీయులు వాడుతున్నారు.
1. 25 కోట్లు
2. 20 కోట్లు
3. 18 కోట్లు
4. 15 కోట్లుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
2024 కల్లా ప్రతి వ్యక్తికీ ఎన్ని లీటర్ల తాగునీరు ప్రతిరోజూ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1. 40లీ ||
2. 55లీ ||
3. 68లీ ||
4. 79 లీ ||Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
బస్సు టికెట్ల కోసం APSRTC త్వరలో ఏ APPను అందుబాటులోకి తీసుకురానుంది.
1. సుగమ్
2. ప్రధమ్
3. గమ్య
4. ప్రయాణ్Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారత తాజా గణాంకాల ప్రకారం U.C బ్రౌజర్‌ను ఎన్ని కోట్లమంది 2019 గణాంకాల ప్రకారం వాడుతున్నారు.
1. 1.30 కోట్లు
2. 1.75 కోట్లు
3. 2 కోట్లు
4. 2.10 కోట్లుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
చైనాను కట్టడి చేసేందుకు భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT శాఖ ఎన్ని చైనా సంబంధిత APPల పై నిషేధాన్ని విధించింది.?
1. 59
2. 29
3. 69
4. 48Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కాశ్మీర్ వేర్పాటు ఉద్యమనేత, హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ ఇటీవల ఆ బాధ్యతల నుండి తొలగారు. ఆయన పేరును గుర్తించండి.
1. సయ్యద్ అలీషాగిలానీ
2. అబ్దుల్ అజీజ్
3. అహ్మద్ షా అబ్దాలీ
4. ఇమ్రాన్ సర్వ్ రేష్ ఖాన్Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మే నెలలో భారత వాహన ఎగుమతులు ఎంతశాతం మేర క్షీణించినట్లు ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) వెల్లడించింది.
1. 73%
2. 68 %
3. 70%
4. 55%Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
MSMEలకు సంబంధించి తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరాల ప్రకారం ఈ క్రింది వాటిలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) Restart ప్యాకేజిలో భాగంగా రూ.1,168 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది
బి) MSMEలకు రాష్ట్ర ఆర్థిక సంస్థల ద్వారా 200 కోట్ల వరకు 6-8%వడ్డీకి రుణ వెసులు బాటును కల్పించింది.
సి) MSMEలకు 512.35 కో ||రూ ||లను 2వ విడతగా విడుదల చేసింది
డి) MSMEలకు ఇచ్చే రుణాల పై మూడు నెలల మారటోరియంను కల్పించింది.
1. ಬಿ & ಸಿ
2. సి మాత్రమే
3. డి మాత్రమే
4. ఎ&బిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
ప్రతి సంవత్సరం ఏ తేదీన రైతు దినోత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.
1. జూలై 11
2. జూలై 17
3. జూలై 8
4. జూలై 2Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఎన్ని కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు మంచి నీటి సరఫరాను అందించనుంది.
1. 8316 కో ||రూ.
2. 9813 కో ||రూ.
3. 12,218 కో ||రూ.
4. 10,974 కో ||రూ.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి చెందిన అత్యున్నత ఎలీట్ Umpire పానెల్ లో భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి అతి పిన్నవయస్కుడిగా ఎంపిక కావడం జరిగింది.
1. ప్రవీణ్ గార్గ్
2. సుభాష్ దేశాయ్
3. రాహుల్ ఫడ్నవీస్
4. నితిన్ మీనన్Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తాజా పరిస్థితుల ప్రకారం అత్యధిక కరోనా ఇన్ ఫెక్షన్ వ్యాప్తమయ్యే భారత దేశంలోని జిల్లాను గుర్తించండి.
1. పాల్ ఘర్
2. వెల్లూరు
3. ఫరీదాబాద్
4. గురుగ్రాంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
రఫేల్ యుద్ధ విమానాలు ఏ తేదికల్లా భారత అమ్ముల పొదిలోకి చేరనున్నాయి.
1. జూలై 31
2. జూలై 27
3. ఆగస్ట్ 2
4. జూలై 17Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రపంచవ్యాప్తంగా చైనా APPఅయిన టిక్ టాక్ వినియోగదారులలో భారత్ లో ప్రజలు ఎంత శాతం వాటాను కలిగి ఉన్నారు.
1. 24%
2. 20%
3. 28 %
4. 30%Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఏదేశ క్రికెటర్లు “బ్లాక్ లివ్స్ మాటర్” లోగోతో ఇంగ్లండ్ పర్యటనకు హాజరవనున్నారు.
1. ఇంగ్లండ్
2. దక్షిణాఫ్రికా
3. వెస్టిండీస్
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆనందీబెన్ పటేల్ జూన్ 2020 లో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఏ రాష్ట్రానికి గవర్నర్?
1) అరుణాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
“సమైక్య మరియు బాధ్యతాయుతమైన ఆసియాన్” థీమ్‌పై 36 వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చిన / అధ్యక్షత వహించిన దేశం ఏది?
1) థాయిలాండ్
2) ఇండోనేషియా
3) బ్రూనై
4) వియత్నాంCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
జూన్ 2020 లో మైఖేల్ మార్టిన్ ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు?
1) యుకె
2) ఐర్లాండ్
3) చైనా
4) లక్సెంబర్గ్Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
600 మెగావాట్ (మెగావాట్) ఖోలాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్టు 1 వ రాయితీ ఒప్పందంపై భారత్ ఇటీవల సంతకం చేసింది. ఖోలాంగ్చు నది ఏ దేశంలో ఉంది?
1) నేపాల్
2) చైనా
3) బంగ్లాదేశ్
4) భూటాన్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
చెట్ల పెంపకం యొక్క 2 వారాల సుదీర్ఘమైన ‘సంకల్ప్ పర్వా’ ఆప్ ను ఏ మంత్రిత్వ శాఖ జరుపుకుంటుంది?
1) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2) నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో విపి సింగ్ బద్నోర్ ఇటీవల చండీగ (్ (యుటి) లో బ్యాటరీ మార్పిడి సౌకర్యం క్విక్ ఇంటర్చేంజ్ సర్వీస్ (క్యూఐఎస్) ను ప్రారంభించారు. వీపీ సింగ్ బద్నోర్ కూడా ఏ రాష్ట్రానికి గవర్నర్?
1) అరుణాచల్ ప్రదేశ్
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) గుజరాత్Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
150 కి పైగా లైకెన్ జాతులతో భారతదేశం యొక్క 1 వ లైకెన్ పార్కును అభివృద్ధి చేసే రాష్ట్రానికి పేరు పెట్టండి?
1) మణిపూర్
2) ఉత్తరాఖండ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
“మనీలాండరింగ్ అండ్ అక్రమ వైల్డ్ లైఫ్ ట్రేడ్” పేరుతో నివేదికను విడుదల చేసిన సంస్థను కనుగొనండి.
1) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
3) ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్ (FATF)
4) ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ (OECD)Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
500 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం పొందిన విద్య మెరుగుదల ప్రాజెక్ట్ ‘స్టార్స్’ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేయబడుతుంది?
1) 5
2) 7
3) 6
4) 3Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
MSME ల కోసం ‘అట్ వన్ క్లిక్’ ఆన్లైన్ సహాయాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) హర్యానా
3) మహారాష్ట్ర
4) గుజరాత్Correct
Incorrect
అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.
రోజువారి కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
జాతీయ కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్
క్రీడలు, ట్రోఫీలు
నియామకాలు
ఆర్థిక వ్యవస్థ
సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇతర అంశాలు సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క PDF’s మా వెబ్సైట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము.
One Comment