2nd June 2020 Daily Current Affairs in Telugu || Download 02-06-2020 Shine India Daily Current Affairs In Telugu.
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
02.06.2020 CA
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఇటీవల భారతదేశంలో ఒక రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కరోనా బారిన పడ్డారు. అయితే ఈయన ఏ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.?
1. మహారాష్ట్ర
2. ఉత్తరాఖండ్
3. బీహార్
4. గుజరాత్Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారత కేంద్ర పన్నుల శాఖ (Incom Tax) ఏడాదికి ఎన్ని రూపాయలు అంతకంటే ఎక్కువ కరెంట్ బిల్లు చెల్లించే వారు IT Returns దాఖలు చేయాలని వెల్లడించింది.
1. 75 వేల ||రూ.
2. 50వేల ||రూ.
3. 1 ల ||రూ.
4. 1.50 లక్ష || రూ.Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
గడచిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ధాన్యాల దిగుబడి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది.
1. 110 ల || మె || టన్నులు
2. 172 లక్షల మెట్రిక్ టన్నులు
3. 150 లక్షల మెట్రిక్ టన్నులు
4. 200 లక్షల మెట్రిక్ టన్నులుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
లాక్ డౌన్ వల్ల ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విభాగం కాస్త ఆశాజనక ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
1. రెవెన్యూ వసూళ్ళే
2. వైద్య, ఆరోగ్యశాఖ
3. స్టాంప్ & రిజిస్ట్రేషన్
4. అమ్మకపు పన్నుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
G-7 కూటమి దేశాలలో ప్రస్తుతం సభ్యత్వం లేని దేశాన్ని ఈ క్రింది జాబితానుండి గుర్తించండి.
1. చైనా
2. కెనడా
3. జపాన్
4. ఇటలీCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
భారత ప్రధాని నరేంద్రమోడీ 6 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా భారత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిన్ అగర్వాల్ మరియు అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ హారన్ సంయుక్తంగా ఒక పుస్తకాన్ని విడుదలచేశారు. ఆ పుస్తకం పేరును గుర్తించండి.
1. నరేంద్రమోడీ – టీ సెల్లుర్ టు ప్రైమ్ మినిస్టర్
2. నరేంద్రమోడీ – సిక్స్ ఇయర్స్ ఏజ్ a P.M.
3. నరేంద్రమోడీ – హర్బింజర్ ఆఫ్ ప్రాస్పరటీ అండ్ అపోసిల్ ఆఫ్ వరల్డ్ పీస్
4. నరేంద్రమోడీ – దయాన్ హూ ఈజ్ ఎసైడ్ ఆఫ్ నేషన్Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా వ్యవసాయ రుణ ప్రణాళికకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) 2020-21 ఆర్థిక సంవత్సరం వ్యవసాయరుణ తాత్కాలిక అంచనా 20 || కో ||రూగా వేశారు.
బి) 2020-21 పంటరుణాల అంచనా 1,05,034 కో ||రూ.
సి) 2020-21 వ్యవసాయ టర్మ్ రుణాలు 41,268 కో ||రూ.గా అంచనా వేశారు.
డి) బోర్ల సరఫరా రుణాల నిమిత్తం 50,000 కో || రూ.గా అంచనా వేసింది.
1. ఎ మాత్రమే
2. సి&డి
3. బి మాత్రమే
4. ಎ&ಡಿCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 6-7 దేశాల కూటమిలో భారతను చేర్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంతకుముందు G-8గా ఉన్న కూటమి నుండి ఏదేశం వైదొలగడంతో ఈ కూటమి G-7గా మార్పు చెందింది.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. చైనా
4. రష్యాCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు చెందిన SpaceX సంస్థ రూపొందించిన మానవసహిత వ్యోమనౌక తొలిసారిగా ఒక ప్రైవేట్ అంతరిక్ష వాహక నౌకగా చరిత్ర సృష్టించింది. ఆ నౌక పేరును గుర్తించండి.
1. స్పేస్ బ్యాట్
2. బ్లూలాగూన్
3. క్రూడ్రాగన్
4. రెడ్ EYECorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
భారత కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టానికి ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ ఆర్డినెన్స్ 2020 ద్వారా కొన్ని మార్పులు చేసింది. అయితే కేంద్రం నూతన ఆదాయ పన్ను చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది.
1. 1965
2. 1961
3. 1967
4. 1971Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఇటీవల ఒక దేశంలో ఇండియా సంతతికి చెందిన “మధేశీ ”లనబడే వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆదేశ విపక్షం బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టింది. అయితే ఈ దేశాన్ని గుర్తించండి.
1. బంగ్లాదేశ్
2. కాంబోడియా
3. నేపాల్
4. శ్రీలంకCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
HVS అనే రాక్ సంస్థ ప్రపంచ వ్యాప్త హోటళ్ళపై నిర్వహించిన సర్వే ప్రకారం లాక్ డౌన్ మరియు కొవిడ్ ప్రభావం ఏదేశంలోని హోటళ్ళపై అతితక్కువగా కేవలం 10% మాత్రమే ఉండనుందని అంచనా వేసింది.
1. సింగపూర్
2. చైనా
3. బ్రెజిల్
4. భారత్Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
అమెరికా ప్రైవేట్ సంస్థ స్పేస్ X రూపొందించిన తొలి ప్రైవేట్ మానవ సహిత వ్యోమనౌకలో ఎంతమంది వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు పయనం కావడం జరిగింది.
1. ఒకరు
2. ఇద్దరు
3. ముగ్గురు
4. నలుగురుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో ఎన్నివేల కోట్ల రూపాయల విలువైన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం సన్నహాకాలను ప్రారంభించింది.
1. 27 వేల కో ||రూ.
2. 20వేల కో ||రూ.
3. 30వేల కో ||రూ.
4. 40వేల కో || రూ.Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ బోర్ల క్రింద ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది.
1. 23 లక్షల ఎకరాలు
2. 15 లక్షల ఎకరాలు
3. 10 లక్షల ఎకరాలు
4. 21 లక్షల ఎకరాలుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారం యూఎస్ ప్రభుత్వ సెక్యూరిటీల అత్యధిక విలువ(1.268 ట్రిలియన్ డాలర్లు) కలిగిన దేశం ఏది?
1) జపాన్
2) చైనా
3) సౌదీ అరేబియా
4) బ్రెజిల్Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సిల్ పరిశోధన నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థాపిత పునరుత్పాదక సామర్థ్యం పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) తమిళనాడు
2) గుజరాత్
3) కర్ణాటక
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ASIMOV రోబోటిక్స్ అభివృద్ధి చేసిన “KARMI-Boot” అనే రోబోను ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నియమించింది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) గోవాCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
కేంద్ర ప్రభుత్వ నిధుల సంస్థల నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలను పొందడానికి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి “ఆగ్రో-ఎంటర్ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్” ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) త్రిపుర
3) అస్సాం
4) సిక్కింCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర యుద్ధ వ్యాయామం రింపాక్(రిమ్ ఆఫ్ ది పసిఫిక్)కు కింది వాటిలో ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
1) యూఎస్ఏ
2) భారత్
3) సింగపూర్
4) యునైటెడ్ కింగ్డమ్Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
దేహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వులో కొంత భాగాన్ని బొగ్గు తవ్వకం కోసం ఉపయోగించటానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతించింది. ఈ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) తెలంగాణ
3) అస్సాం
4) గోవాCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రజలకు ఉచిత, నగదు రహిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) మహారాష్ట్ర
3) హర్యానా
4) ఒడిషాCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద గరిష్ట ఉపాధి కల్పించే జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) ఛత్తీస్గఢ్
2) రాజస్థాన్
3) ఉత్తర ప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కరోనా వైరస్ను వేడి చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయడానికి పూణేకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (DIAT) అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ స్టెరిలైజర్ పేరు ఏమిటి?
1) Sara
2) Sindhya
3) Jackqueen
4) AtulyaCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి పూర్తి డిజిటల్ బ్యాంకును ఏ దేశంలో ప్రారంభిస్తుంది?
1) సిరియా
2) ఇజ్రాయెల్
3) యూఏఈ
4) లెబనాన్Correct
Incorrect
Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here
shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 2nd june 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 2nd june 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 2nd june current affairs in telugu, current affairs and gs, 2nd june 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 2nd june 2020 current affairs in telugu, 2nd june 2020Current affairs.
02-05-2020 current affairs in telugu, 02-05-2020 Current affairs, 2nd june current affairs in telugu, June 2nd current affairs in telugu, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 02-05-2020 affairs in telugu, current affairs and gs, 02-05-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 02-05-2020 current affairs in telugu, 02-05-2020 Current affairs.
Tags: 02-05-2020 affairs in telugu, 02-05-2020 Current affairs, 02-05-2020 current affairs in telugu, 2nd june 2020 Current affairs, 2nd june 2020 current affairs in telugu, 2nd june 2020Current affairs. 02-05-2020 current affairs in telugu, 2nd june current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, June 2nd current affairs in telugu, latest current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs