10th October 2020 Current Affairs in Telugu || Download Shine India 10-10-2020 Daily Current Affairs In Telugu

శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథపై తీస్తున్న సినిమాలో ఏ ప్రముఖ నటుడు అతడి పాత్రను వేస్తున్నారు.
1. విజయ్ సేతుపతి
2. నానాపటేకర్
3. విశాల్
4. విక్రమ్

Answer : 1

సాహిత్య రంగంలో నోబుల్ పైజ్ విజేతకు ఏటా ఎన్ని లక్షల డాలర్లు బహుమతి రూపేణా ఇస్తుంటారు.
1. 15 ల ||
2. 8 ల ]l$
3. 10 ల ||
4. 11 ల ||

Answer : 4

జాతీయ పత్తి పరిశోధనా సంస్థ డైరక్టర్ గా తెలుగువాడైన YG ప్రసాద్ నియమితులయ్యారు. అయితే ఈ సంస్థ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించండి.
1. నాగ్ పూర్
2. పాట్నా
3. బులందర్
4. రాయ్ పూర్

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఇళ్ళు, ఆవరణలకు పట్టాలిచ్చే .. “స్వమిత్వ” పథకంలో భాగంగా త్వరలో తొలివిడతగా ఎన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది.
1. 504
2. 763
3. 1216
4. 897

Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో తొలి విమాన PILOT(పైలట్) శిక్షణా కేంద్రం ఏ ప్రాంతంలో ఏర్పాటుకానుంది.
1. కర్నూలు
2. కడప
3. విశాఖపట్నం
4. విజయవాడ

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాకానుకకు అదనంగా ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 525 ||రూ.
2. 416 కో ||రూ.
3. 280 కో||రూ.
4. 365 కో ||రూ.

Answer : 4

ఇటీవల మరణించిన భారత దేశ దిగ్గజ రాజకీయ వేత్త రామ్ విలాస్ పాశ్వాన్ ఈ క్రింది ఐచ్చికంలో ఏ శాఖకు కేంద్రమంత్రిగా వ్యవహరించలేదో గుర్తించండి.
1. కార్మిక సంక్షేమశాఖ
2. కమ్యూనికేషన్ల శాఖ
3. రైల్వే శాఖ
4. బొగ్గు శాఖ

Answer : 3

ఆంధ్రప్రదేశ్ వివరాల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత ఎంతశాతంగా ఉంది
1. 41%
2. 45%
3. 34%
4. 28%

Answer : 3

సాహిత్యరంగంలో ప్రస్తుత సంవత్సరానికి నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ రచయిత్రి “లూయీస్ గ్లక్” ఏ దేశానికి చెందిన మహిళారచయిత
1. రష్యా
2. ఫ్రాన్స
3. అమెరికా
4. ఐర్లాండ్

Answer : 3

కరోనా తదనంతరం ప్లాస్మాదానం చేయడంలో దేశంలో ఏ జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది.
1. వరంగల్ జిల్లా
2. రాయ్ బరేలి జిల్లా
3. కాన్పూర్ జిల్లా
4. ఝాన్సీ జిల్లా

Answer : 3

World Bank తన నివేదికలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం భారతదేశ GDP ఎంతశాతం తగ్గుతుందని అంచనా వేసింది.?
1. 8.1%
2. 7.6%
3. 8.3%
4. 9.6%

Answer : 4

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో “స్వైటర్” అనే యువ టెన్నిస్ క్రీడాకారిణి ఆదేశం తరపున 81 సంవత్సరాల అనంతరం ఫైనల్ కు చేరింది. “స్వైటర్” ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి
1. పోర్ట్ గీస్
2. స్వీడన్
3. స్విట్జర్లాండ్
4. పోలెండ్

Answer : 4

కరోనా తదనంతరం ప్లాస్మాదానం చేయడంలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ జిల్లాను గుర్తించండి.
1. పశ్చిమ గోదావరి
2. కడప
3. కర్నూలు
4. SPSR నెల్లూరు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తుల కోసం ఎన్ని కోట్ల రూపాయల విడదలకు ఆదేశించింది.
1. 1216 కో ||రూ
2. 2168 కో ||రూ
3. 3204 కో ||రూ
4. 4186 కో ||రూ

Answer : 2