12th November 2020 Current Affairs in Telugu || Download Shine India 12-11-2020 Daily Current Affairs In Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరం ప్రత్తిసాగు ఎన్ని లక్షల హెక్టార్లకు పైగా సాగుతోంది.
1. 12 లక్షలు
2. 15 లక్షలు
3. 10 లక్షలు
4. 16 లక్షలు

Answer : 2

IPLలో ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు)ను ఏ క్రీడాకారుడు గెల్చుకున్నాడు.
1. KLరాహుల్
2. రోహిత్ శర్మ
3. ట్రెంట్ బౌల్డ్
4. జోఫ్రా ఆర్చర్

Answer : 1

ఇండియన్ బ్యాంకన్ అసోసియేషన్ 73వ సమావేశంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించిన కీలక సూచనను గుర్తించండి.
1. బ్యాంక్ ల ప్రైవేటీకరణ
2. మొండిబాకీల త్వరితవసూలు
3. లోన్లు ఇవ్వడంలో ఉదారత్వం
4. బ్యాంకు ఖాతాలను 2021 మార్చికల్లా తప్పని సరిగా ఆధార్ అనుసంధానం చెయ్యాలి

Answer : 4

YSR జలకళలో భాగంగా అత్యధిక బోర్లు ఏ జిల్లాలో ప్రభుత్వం తవ్వించనుంది.
1. విజయనగరం
2. YSR కడప
3. కర్నూలు
4. అనంతపురం

Answer : 1

IPL – 13 విజేతగా ముంబయి ఇండియన్య టీం నిలిచింది. ఇప్పటిదాకా ఎన్నిసార్లు ముంబయి ఇండియన్ IPL టైటిల్ ను కైవసం చేసుకుంది.?
1. 4 సార్లు
2. 5 సార్లు
3. 3 సార్లు
4. 6 సార్లు

Answer : 2

భారతదేశ మైక్రో ఫైనానన్ పరిశ్రమ 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది.
1. 40%
2. 27%
3. 28%
4. 31%

Answer : 4

ఆర్మీనియా, అజర్ బైజాన్ దేశాల మధ్యగల ఏ వివాదాస్పద ప్రాంతంపై శాంతి ఒప్పందం ఇరుదేశాలకూ రష్యా ఆధ్వర్యంలో కుదరటం జరిగింది.
1. ఆర్మేనియా
2. టిఫ్స్
3. జార్జియా
4. నగర్నోకారాబాక్

Answer : 4

15వ ఆర్థిక సంఘ సిఫారసుల మేరకు నవంబర్ నెలకు భారత కేంద్ర ప్రభుత్వ 14
రాష్ట్రాలకు ఎన్ని కోట్ల రూపాయల గ్రాంటును విడుదల చేసింది.
1. 6195.08 కో ||రూ.
2. 5083.24 కో || రూ.
3. 4238.24 కో ||రూ.
4. 7389.21 కో ||రూ.

Answer : 1

జగనన్న చేదోడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మలకు తాజాగా ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది.
1. 62.24 కో ||రూ.
2. 38.24 కో ||రూ.
3. 51.39 కో ||రూ.
4. 48.24 కో ||రూ.

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు క్రింద నవంబర్ నెలకుగాను భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 894 కో ||రూ.
2. 525 కో ||రూ.
3. 380 కో ||రూ.
4. 491 కో ||రూ.

Answer : 4

ఇటీవల భారత ప్రభుత్వం 20 సైనిక అశ్వాలను, మందుపాతరలు గుర్తించే 10 శునగాలను ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది.
1. మాల్దీవులు
2. బంగ్లాదేశ్
3. శ్రీలంక
4. నేపాల్

Answer : 2

భారత కేంద్ర ఆరోగ్య శాఖ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.
1. 11.96 కోట్లు
2. 12.36 కోట్లు
3. 10.46 కోట్లు
4. 8.96 కోట్లు

Answer : 1

YSR జలకళలో భాగంగా రానున్న 4 సం||లలో ఎన్ని లక్షల బోర్లు ఉచితంగా వెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
1. 6 లక్షలు
2. 5 లక్షలు
3. 3 లక్షలు
4. 4 లక్షలు

Answer : 3

ఎడెల్ గివ్ హూరన్ ఇండియా దాతృత్వ జాబితా – 2020లో ఏ ప్రముఖ బిజినెస్ మెన్ అత్యంత ఉదారుడుగా 1వ స్థానంలో నిలవడం జరిగింది.
1. నందన్ నీలేకని
2. కుమారమంగళం బిర్లా
3. శివ్ నాడార్
4. అజీమ్ ప్రేమ్ జి

Answer : 4

అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది.
1. ఉపాధి కోల్పోయిన ESI కార్మికులకు
2. స్వయం సహాయక బృంద పరిరక్షణకు
3. దేశ వ్యాప్త స్టాఫ్ నర్సుల పరిరక్షణకు
4. 60 సం||లు దాటిన వృద్ధులకు

Answer : 1

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 12th november 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 12th november 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 12th november current affairs in telugu, current affairs and gs, 12th november 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 12th november 2020 current affairs in telugu, 12th november 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,12-11-2020 current affairs in telugu, 12-11-2020 Current affairs, 12th november current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 12-11-2020 affairs in telugu, current affairs and gs, 12-11-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 12-11-2020 current affairs in telugu, 12-11-2020 Current affairs.
Download PDF