13th August 2020 Current Affairs in Telugu || Download Shine India 13-08-2020 Daily Current Affairs In Telugu

మార్కెట్లో దొరికే మౌత్ వాషతో పుక్కిలి పట్టడం ద్వారా కరోనా వైరస్ ఉధృతి తగ్గవచ్చని ఏదేశ పరిశోధకులు వెల్లడించారు.
1. ఆస్ట్రేలియా
2. స్పెయిన్
3. రష్యా
4. జర్మనీ

Answer : 4


ఫార్చ్యూస్-100 జాబితాలో తాజాగా ఏ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.
1. ఆపిల్
2. వాల్ మార్ట్
3. సౌదీ అరామ్ కో
4. టెర్క షైర్

Answer : 2

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఉద్యోగకాల పరిమితిని త్వరలో తగ్గించనుంది. అయితే ప్రస్తుతం కనీస గ్రాట్యుటీ ప్రభుత్వ ఉద్యోగ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలుగా ఉంది.
1. 7 సంవత్సరాలు
2. 8 సంవత్సరాలు
3. 5 సంవత్సరాలు
4. 6 సంవత్సరాలు

Answer : 3

 

“రాహత్ ఇండోరి” అనే ప్రముఖ భారతీయ కవి ఇటీవల మరణిందారు. ఆయన ఏ భాషలో కవితల ద్వారా ప్రఖ్యాతిగాంచారు.
1. ఉర్దూ
2. మళయాళం
3. కొంకణీ
4. ఒడిస్నీ

Answer : 1

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 మంది కరోనా బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉంటారని తాజా పరిశోధన వెల్లడించింది.
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 1

ఆంధ్రప్రదేశ్ “నిఘా” విభాగ అధిపతిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది.
1. మేఘాంశ్ కుమార్
2. రాజేంద్రనాథ్ రెడ్డి
3. మనోహర్ లోడియా
4. కుసుమ ప్రసాద్

Answer : 2

భారత్ లోని పట్నానగర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 7 రోజుల్లోనే ప్లాస్టిక్ తోసహా ఆ వ్యర్థాలు శుద్ధి చేసే సరికొత్త బ్యాక్టీరియా విధానాన్ని కనుగొన్నారు. ఈ పట్నా నగర్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది.
1. హర్యానా
2. మహారాష్ట్ర
3. బీహార్
4. ఉత్తరాఖండ్

Answer : 4

YSR చేయూతలో భాగంగా మహిళలకు ఎన్ని సంవత్సరాల గరిష్ట పరిమితిని రాష్ట్రం విధించింది.
1. 63 సంవత్సరాలు
2. 65 సంవత్సరాలు
3. 60 సంవత్సరాలు
4. 50 సంవత్సరాలు

Answer : 3

భారత Income Tax (IT) అధికారులు చైనా సంబంధిత వ్యక్తులు దేశంలో ఎన్నికోట్ల హవాలా ఆక్రమాన్ని చేసిందని తమ పరిశోధనలో నిర్ధారించారు.
1. 1000కో ||రూ.
2. 1500 కో ||రూ.
3. 1200కో ||రూ.
4. 800 కో||రూ.

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2018-19తో పోలిస్తే 2019-20లో విదేశీ విద్యారుణాలు ఎంత శాతం తగ్గుదలను నమోదుచేశాయి ?
1. 64%
2. 25%
3. 38%
4. 56%

Answer : 4

భారత ప్రభుత్వం వంశభారత్ మిషన్లో భాగంగా ఇప్పటి దాకా ఎంతమంది విదేశంలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించినట్లు ప్రకటించింది.
1. 5 లక్షలు
2. 10 లక్షలు
3. 8లక్షలు
4. 6 లక్షలు

Answer : 2

రిలయన్స కంపెనీ Fortune-100 కంపెనీల జాబితాలో తాజాగా ఎన్నవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
1. 80వ ర్యాంక్
2. 96వ ర్యాంక్
3. 73వ ర్యాంక్
4. 70వ ర్యాంక్

Answer : 2

భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) జూన్ నెలలో ఎంతశాతం క్షీణించింది.
1. 16.6%
2. 15.8%
3. 21.8%
4. 20.8%

Answer : 1

Jobs and శాలరీస్ పై మరీ రిపోర్ట్ 2020 నివేదిక ప్రకారం భారత్ లోని అన్ని కంపెనీలలో జీతాల పెంపు ఎంతశాతానికి మించకపోవచ్చని వెల్లడించింది.
1. 8%
2. 12%
3. 10%
4. 15%

Answer : 4

భారత రాజ్యాంగం హిందూ వారసత్వ చట్టాన్ని నూతనంగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.?
1. 2008
2. 2007
3. 2006
4. 2005

Answer : 4