14th August 2020 Current Affairs in Telugu || Download Shine India 14-08-2020 Daily Current Affairs In Telugu
14.08.2020
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రైవేట్ చక్కెర కర్మాగారాల సంఖ్యను గుర్తించండి.
1. 19
2. 18
3. 14
4. 17Correct
Incorrect
-
Question 2 of 24
2. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతమైన కొదమ పంచాయతీలో 2 , గ్రామాలు తమ ఊరి ఘాట్ రోడ్ ను తామే వేసుకుని ప్రసార మాధ్యమాల్లో నిలిచాయి. ఈ “కొదమ పంచాయితీ” ఏ జిల్లాలో ఉంది?
1. తూర్పు గోదావరి
2. శ్రీకాకుళం
3. విశాఖపట్నం
4. విజయనగరంCorrect
Incorrect
-
Question 3 of 24
3. Question
కరోనా టీకా కోసం కృషి చేస్తున్న అమెరికాలోని ఫైజర్ – బయోటెక్ సంస్థలు అభివృద్ధి చేసిన BN7162B1 వ్యాక్సిన్ వల్ల ఎన్నిరోజులలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడైంది.
1. 25 రోజులు
2. 15 రోజులు
3. 20 రోజులు
4. 21 రోజులుCorrect
Incorrect
-
Question 4 of 24
4. Question
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రూ.8 కోట్లతో అలంకరించిన రాధాకృష్ణులు విగ్రహాలు ప్రసారమాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ విగ్రహాలు ఏనగరంలోని గోపాల్ మందిర్ అనే ప్రాంతంలో ఉన్నాయి.
1. మీరట్
2. గ్వాలియర్
3. జోధ్ పూర్
4. బిలాస్ పూర్Correct
Incorrect
-
Question 5 of 24
5. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పెంచడం కోసం కేంద్రం 2020-21 సంవత్సరానికి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 83.24 కో ||రూ.
2. 63.45 కో || రూ.
3. 58.23 కో ||రూ.
4. 128.38 కో ||రూ.Correct
Incorrect
-
Question 6 of 24
6. Question
అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి భారతీయ మూలాలు గల ఏ మహిళ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు.?
1. సరోజశ్రీవాత్సవ్
2. కృష్ణన్ కొంకణ్
3. కమలా హారిస్
4. భారతీ శామ్యూల్Correct
Incorrect
-
Question 7 of 24
7. Question
ప్రస్తుత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం ఎన్ని వేల హెక్టార్లకు పరిమితమైందని ప్రభుత్వం వెల్లడించింది.
1. 10వేల హెక్టార్లు
2. 70 వేల హెక్టార్లు
3. 60వేల హెక్టార్లు
4. 80వేల హెక్టార్లుCorrect
Incorrect
-
Question 8 of 24
8. Question
భారత కేంద్ర ప్రభుత్వం రష్యాతో కలసి AK203 రైఫిళ్ళను MAKE IN INDIAలో భాగంగా ఏ రాష్ట్రంలో తయారు చేయాలని నిర్ణయించింది.
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. మధ్యప్రదేశ్
4. బీహార్Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఫోన్లు ఉచితంగా అందించడాన్ని ప్రారంభించింది.
1. బీహార్
2. చత్తీస్ ఘడ్
3. పంజాబ్
4. మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 10 of 24
10. Question
ఇటీవల ఏ నగరంలో సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక పోస్ట్ వల్ల తీవ్ర విధ్వంసం జరిగింది.
1. హైదరాబాద్
2. బెంగుళూరు
3. ముంబాయి
4. పట్నాCorrect
Incorrect
-
Question 11 of 24
11. Question
VIVOతో ఒప్పందం రద్దు అనంతరం BCCI రూ.300 కోట్లను సమకూర్చుకునే లక్ష్యం కోసం స్పాన్సర్ షిప్‌లను3 నుండి ఎంతకు పెంచనుంది.
1. 7
2. 6
3. 5
4. 4Correct
Incorrect
-
Question 12 of 24
12. Question
కరోనా వైరస్ అడ్డుకోవడానికి రష్యా విడుదల చేసిన టీకా పేరును గుర్తించండి.
1. స్పుత్నిక్
2. M1BT2
3. రెమొజోవా
4. ఫ్లాడివోస్క-235Correct
Incorrect
-
Question 13 of 24
13. Question
పేదలకు వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఉన్నతీకరించాలని నిర్ణయించింది.
1. 51
2. 48
3. 38
4. 42Correct
Incorrect
-
Question 14 of 24
14. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఏడాది ఎన్ని ప్రాజెక్ట్ లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
1. 5
2. 6
3. 9
4. 8Correct
Incorrect
-
Question 15 of 24
15. Question
నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (NAARM) లో ICAR యొక్క డేటా రికవరీ సెంటర్ అయిన క్రిషిమేగ్ ఏ నగరంలో స్థాపించబడింది?
1) బెంగళూరు
2) చెన్నై
3) హైదరాబాద్
4) నోయిడాCorrect
Incorrect
-
Question 16 of 24
16. Question
రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లకు ఒక వేదికను ఏర్పాటు చేయడానికి ఏ బోర్డు ‘యాక్సిలరేట్ విజియన్’ పథకాన్ని ప్రారంభించింది?
1) టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు
2) సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు
3) సైంటిఫిక్ రీసెర్చ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
4) బోర్డ్ ఫర్ రీసెర్చ్ స్కాలర్స్Correct
Incorrect
-
Question 17 of 24
17. Question
కొత్త హెలికాప్టర్ సేవను ఉడాన్ పథకం కింద ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు మరియు పవన్ హన్స్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతోంది?
1 బీహార్
2 గుజరాత్
3 ఉత్తరాఖండ్
4 మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 18 of 24
18. Question
ఎన్ఐటీఐ ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్‌తో పాటు స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం 2 వ ఎడిషన్‌ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) హెచ్‌సిఎల్ టెక్నాలజీస్
2) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
3) డెల్ టెక్నాలజీస్
4) టెక్ మహీంద్రాCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
దేశవ్యాప్తంగా 6,049 స్టేషన్లలో సీసీటీవీ సర్వైలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) రైల్ కార్ప్
2) రైల్ ఆఫీస్
3) రైల్‌వైర్
4) రైల్‌టెల్Correct
Incorrect
-
Question 20 of 24
20. Question
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన “వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్” కి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) వికె పాల్
2) అజిత్ డోవల్
3) రాజీవ్ కుమార్
4) అజయ్ త్యాగిCorrect
Incorrect
-
Question 21 of 24
21. Question
‘స్పుత్నిక్ వి’ పేరుతో COVID-19 వ్యాక్సిన్‌ను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో 1 వ దేశం ఏది?
1) చైనా
2) రష్యా
3) యునైటెడ్ స్టేట్స్
4) జర్మనీCorrect
Incorrect
-
Question 22 of 24
22. Question
ఇటీవల కెవిసి అల్యూనెట్తో పాటు క్రిషిమేగ్ను ఎవరు ప్రారంభించారు?
1) ప్రకాష్ జవదేకర్
2) నరేంద్ర మోడీ
3) నరేంద్ర సింగ్ తోమర్
4) హర్ష్ వర్ధన్Correct
Incorrect
-
Question 23 of 24
23. Question
నాస్కామ్, యుఎన్‌డిపి మరియు ప్రథం ఇన్ఫోటెక్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈలను డిజిటలైజ్ చేయడానికి గ్లోబల్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించిన సంస్థ ఏది?
1) మైక్రోసాఫ్ట్ ఇండియా
2) ఫేస్ బుక్ ఇండియా
3) ఎస్ఏపీ ఇండియా
4) ట్విట్టర్ ఇండియాCorrect
Incorrect
-
Question 24 of 24
24. Question
హోండా మోటార్ మరియు ఏ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత కలయికను భారత పోటీ కమిషన్ ఆమోదించింది?
1) మహీంద్రా
2) ఆదిత్య బిర్లా
3) హిటాచి
4) హిందూజాCorrect
Incorrect
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రైవేట్ చక్కెర కర్మాగారాల సంఖ్యను గుర్తించండి.
1. 19
2. 18
3. 14
4. 17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతమైన కొదమ పంచాయతీలో 2 , గ్రామాలు తమ ఊరి ఘాట్ రోడ్ ను తామే వేసుకుని ప్రసార మాధ్యమాల్లో నిలిచాయి. ఈ “కొదమ పంచాయితీ” ఏ జిల్లాలో ఉంది?
1. తూర్పు గోదావరి
2. శ్రీకాకుళం
3. విశాఖపట్నం
4. విజయనగరం
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రూ.8 కోట్లతో అలంకరించిన రాధాకృష్ణులు విగ్రహాలు ప్రసారమాధ్యమాల్లోకి వచ్చాయి. ఈ విగ్రహాలు ఏనగరంలోని గోపాల్ మందిర్ అనే ప్రాంతంలో ఉన్నాయి.
1. మీరట్
2. గ్వాలియర్
3. జోధ్ పూర్
4. బిలాస్ పూర్
2 Comments