15th November 2020 Current Affairs in Telugu || Download Shine India 15-11-2020 Daily Current Affairs In Telugu

తాజా గణాంకాల ప్రకారం నవంబర్ 6 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య ఫారెక్స నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లు పెరుగుదలను చూపించాయి?
1. 6.40 బి.డా
2. 7.78 బి.డా
3. 5.24 బి.డా.
4. 4.20 బి.డా.

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలను అనుసరించి స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల సంఖ్య ఎంత శాతంగా ఉన్నది?
1. 41.6%
2. 35.8%
3. 28.1%
4. 33.2%

Answer : 4

అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారానికి 2020 కు గానూ ఎంపికైన వ్యక్తిని క్రింది వారిలో గుర్తించండి
1. సదత్ రెహ్మాన్
2. జుల్ఫికర్ సలీం
3. మహ్మద్ సహజద్
4. రసూల్ ఇబ్రహీం దౌలా

Answer : 1

భారత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 సంవత్సరాలలోపు యువతుల వివాహ వయస్సు ఎంత శాతానికి తగ్గింది?
1. 3.5%
2. 2.3%
3. 4.2%
4. 3.9%

Answer : 2

ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దీపోత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కాయి?
1. మహారాష్ట్ర
2. బీహార్
3. కర్ణాటక
4. ఉత్తరప్రదేశ్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయస్సార్ బీమాలో భాగంగా తక్షణ సాయంగా ఎన్ వేల రూపాయలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది?
1. రూ. 20 వేలు
2. రూ 5 వేలు
3. రూ. 10 వేలు
4. రూ. 12 వేలు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏ నదిపై 27 ప్రాజెక్టులను రూ. 39,980 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని నిర్ణయించింది
1. గోదావరి
2. కృష్ణా
3. తుంగభద్ర
4. పెన్నా

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినట్లు ప్రకటించింది?
1. 7.35 కోట్లు
2. 6.04 కోట్లు
3. 5.84 కోట్లు
4. 4.24కోట్లు

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఆయుర్వేద ఉత్పత్తుల విదేశ ఎగుమతులు ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది?
1. 52%
2. 25%
3. 30%
4. 45%

Answer : 4

అక్టోబర్ నెలలో భారతదేశం ఎగుమతులు ఎంత శాతం క్షీణతను నమోదు చేయడం జరిగింది??
1. 4.80%
2. 5.12%
3. 4.72%
4. 5.06%

Answer : 2

అక్టోబర్ లో భారత వాణిజ్య లోటు ఎన్ని బిలియన్ డాలర్లకు తగ్గింది?
1. 8.71
2. 9.24
3. 10.45
4. 11.04

Answer : 1

అస్సోంలోని కరీంగంజ్ జిల్లాలోని ముకుందా ఆసుపత్రికి ఇటీవల ఏ ప్రముఖ క్రికెటర్ వైద్య పరికరాలను దానం చేసి ఉదారతను చాటుకున్నాడు
1. సచిన్ తెందూల్కర్
2. రాహుల్ ద్రావిడ్
3. విరాట్ కోహ్లి
4. సౌరబ్ గంగూలీ

Answer : 1

డిఆర్డీఓ సంస్థ QR SAM క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణి గరిష్టంగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలదు?
1. 50 కి.మీ.
2. 40 కి.మీ.
3. 30 కి.మీ.
4. 35 కి.మీ.

Answer : 3

బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా బరువు కన్ని కిలోలు తగ్గించుకునే వారిలో టైప్ 2 మధుమేహం ముప్పును ఎంత శాతం గరిష్టంగా తగ్గించుకోవచ్చు అని వెల్లడించారు?
1. 30%
2. 47%
3. 25%
4. 13%

Answer : 2

భారత కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గడచిన దశాబ్ద కాలంలో గ్రామీణ మహిళల సగటు వివాహ వయస్సు ఎన్ని సంవత్సరాలుగా పెరిగినట్లు వెల్లడైనది?
1. 22.8 సం.
2. 20.6 సం.
3. 21.7 సం.
4. 23.8 సం.

Answer : 3

Download PDF

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 15th november 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 15th november 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 15th november current affairs in telugu, current affairs and gs, 15th november 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 15th november 2020 current affairs in telugu, 15th november 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,15-11-2020 current affairs in telugu, 15-11-2020 Current affairs, 15th november current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 15-11-2020 affairs in telugu, current affairs and gs, 15-11-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 15-11-2020 current affairs in telugu, 15-11-2020 Current affairs.

 

 

Tags: , , , , , , , , , , , , , , ,