17th March 2020 Current Affairs In Telugu Model Practice bits || Download 17th March 2020 Current Affairs Practice Bits PDF

 

Download pdf

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది .
80 కో | | రూ .
60 కో | | రూ .
40 కో | | రూ .
50 కో | | రూ
Answer : 4

గడచిన 3సం | | లో స్వైన్ ఫ్లూతో A . P . లో ఎంతమంది మృత్యువాత పడ్డారని కేంద్రమంత్రి అశ్వనీకుమార్ చౌబే వెల్లడించారు .
53
49
42
46
Answer : 46

ఇటీవల భారత పార్లమెంట్ తాజాగా ఆమోదం తెల్పిన సవరణ బిల్లును గుర్తించండి .

పౌర చట్టసవరణ బిల్లు
ఎయిర్ క్రాఫ్ట్ సవరణ బిల్లు
GST పన్నుల బిల్లు

ఎలక్షన్ అధికార నియామక బిల్లు
Answer : 2

 

Tags: , , , , , , , , , , , , ,