17th November 2020 Current Affairs in Telugu || Download Shine India 17-11-2020 Daily Current Affairs In Telugu

ప్రస్తుతం భారత రైల్వేశాఖ సరుకు రవాణా సామర్థ్యం ఎన్ని కోట్ల టన్నులుగా ఉంది.
1. 125 కోట్ల టనన్
2. 217 కోట్ల టనన్
3. 159 కోట్ల టనన్
4. 290 కో || టనన్

Answer : 1

ఇటీవల భారత దేశంలోని ఏ రాష్ట్రం పురపాలక, నగరపాలక సంస్థలలో ఆస్తిపన్నులో 50% రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
1. మహారాష్ట్ర
2. బీహార్
3. తెలంగాణా
4. Delhi

Answer : 3

రష్యా నుండి భారతదేశానికి వచ్చిన కరోనా టీకా స్పుత్నిక్ -Vను తొలిసారి ఏ నగరంలో మెడికల్ కాలేజీలో పరీక్షించనున్నారు.
1. అహ్మదాబాద్
2. కాన్పూర్
3. వారణాశి
4. హిమాచల్ ప్రదేశ్

Answer : 2

IPL 13 నిర్వహణ నిమిత్తం ఎమిరేట్, క్రికెట్ బోర్డ్ (ECB)కి BCCIఎన్ని కోట్ల ఫీజును చెల్లించింది.
1. 90 కో||రూ.
2. 100 కో ||రూ.
3. 200 కో ||రూ.
4. 170 కో ||రూ.

Answer : 2

పాకిస్థాన్ ప్రభుత్వం చైనాను ఎన్ని కోట్ల రూపాయల అప్పును అడగడానికి నివేదికను సిద్ధం చేసింది. .
1. 30,515 కో ||రూ.
2. 28,986 కో ||రూ.
3. 72,515 కో ||రూ.
4. 42,760 కో ||రూ.

Answer : 4

ఇండియా బుక్ ఆఫ్ రికార్డన్స్ లో రచయితగా చోటు సాధించి విశేష ప్రజాదరణను పొందిన కాశ్మీర్ యువకుడు ఇటీవల ప్రసారమాధ్యమాలలోకి ఎక్కారు. అతని పేరును గుర్తించండి.
1. అసాదుద్దీన్ షా
2. హిదయతుల్లా ముల్టీ
3. సరాఫ్ అలీభట్
4. ముజఫర్ జలాల్

Answer : 3

ఇటీవల పావురాల వేలం పాటలో “న్యూకిమ్” అనే పావురం 14.11 కో || రూ. అమ్ముడు పోయింది. ఈ వేలం పాట ఏదేశంలో జరిగింది.
1. బెల్జియం
2. బ్రెజిల్
3. టోక్యో
4. ప్యారిస్

Answer : 1

ఇటీవల చంద్రావతి అనే ప్రముఖ మహిళా రాజకీయవేత్త కన్నుమూశారు. ఈవిడ ఏ రాష్ట్రం నుండి ఎంపికైన తొలి మహిళా MPగా ఆ రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు.
1. త్రిపుర
2. హరియాణా
3. మిజోరాం
4. తమిళనాడు

Answer : 2

“గోల్డెన్ వీసా” అనేది ఈ క్రింది దేశాలలో ఏదేశం ప్రవాసీయులకు జారీ చేసే కార్డులలో ఒకటి.
1. సింగపూర్
2. దక్షిణ కొరియా
3. UAE
4. బ్రిటన్

Answer : 3

బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నవసారి నితీశ్ కుమార్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
1. 8వ సారి
2. 7వ సారి
3. 9వ సారి
4. 5వ సారి

Answer : 2

బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని టన్నుల జీవ వైద్య వ్యర్ధాలు ఉత్పత్తి అయినట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు.
1. 225 టనన్
2. 250 టనన్
3. 160 టనన్
4. 200 టనన్

Answer : 3

ఆసియా – పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఎన్ని దేశాలు ఆర్ సెప్ భారీ వాణిజ్య ఒప్పందంపై సంతకాలను చేసుకున్నాయి.
1. 10 దేశాలు
2. 9 దేశాలు
3. 11 దేశాలు
4. 15 దేశాలు

Answer : 4

భారతదేశంలో గాలి నాణ్యత అతి తక్కువగా గల నగరాలలో ఢిల్లీ తర్వాత ఏనగరం 2వ స్థానంలో నిలిచింది.
1. ముంబాయి
2. లక్నో
3. చెన్నై
4. కోల్ కతా

Answer : 1

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రీ ఛటర్జీ ఇటీవల కన్నుమూశారు అయితే ఈయన ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు?
1. 2013
2. 2012
3. 2015
4. 2010

Answer : 2

Download PDF