18th November 2020 Current Affairs in Telugu || Download Shine India 18-11-2020 Daily Current Affairs In Telugu

ఇటీవల మోడెర్నా అనే ఔషధ సంస్థ తాము తయారు చేసిన కరోనా టీకా 94.5% ప్రభావవంతంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ సంస్థ ఏ దేశానికి చెందినది?
1. రష్యా
2. ఫ్రానన్
3. దక్షిణ కొరియా
4. అమెరికా

Answer : 4

కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడరర్స్ సంస్థ భారతదేశంలో దీపావళి సీజన్ లో విక్రయాల వార్షిక ప్రాతిపదికన ఎంత శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది?
1. 11.3%
2. 10.8%
3. 9.8%
4. 7.6%

Answer : 2

భారత జాతీయ వన్యప్రాణి మండలి ఇటీవల ఏ వన్యప్రాణి సంరక్షణ నిమిత్తం 5 సంవత్సరాల కార్యాచరణను ప్రకటించింది
1. గుడ్లగూబలు
2. రామచిలుకలు
3. డేగలు
4. రాబందులు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం YSR సున్నా వడ్డీ పథకం క్రింద ఎన్ని కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు తాజాగా జమచేసింది
1. 420 కోట్లు
2. 510 కోట్లు
3. 620 కోట్లు
4. 602 కోట్లు

Answer : 2

స్పేస్ ఎకన్ సంస్థ తొలిసారిగా వాణిజ్య పరంగా ఏ రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించింది?
1. టెఫ్లా
2. వాండరర్
3. లూనార్
4. ఫాల్కన్

Answer : 4

వైయస్సార్ సున్నా వడ్డీ పథకం క్రింద ఎన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రైతులు లబ్ధి పొందుతున్నారు?
1. 14.58 లక్షలు
2. 12.24 లక్షలు
3. 10.45 లక్షలు
4. 22.16 లక్షలు

Answer : 1

వర్చువల్ విధానంలో బ్రిక్స ఎన్నవ సమావేశం త్వరలో జరుగనున్నది?
1. 10వ సమావేశం
2. 11వ సమావేశం
3. 12వ సమావేశం
4. 13వ సమావేశం

Answer : 3

భారత ఎన్నికల సంఘం నటుడు సోనూసూద్ ను ఇటీవల ఏ రాష్ట్రష్ట్ర ఎన్నికల ఐకాన్ గా ప్రకటించింది
1. పంజాబ్
2. హరియాణా
3. రాజస్థాన్
4. Delhi

Answer : 1

అక్టోబర్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత (WPI) ద్రవ్యోల్బణం ఎంత శాతానికి చేరుకుంది?
1. 1.78%
2. 1.05%
3. 2.06%
4. 1.32%

Answer : 4

భారత పరిశ్రమల శాఖ నవంబర్ నెలలో డీజిల్ విక్రయాలు ఎంతశాతం తగ్గినట్లు వెల్లడించింది??
1. 6%
2. 5%
3. 7%
4. 10%

Answer : 2

డిఆర్డీవో సంస్థ బస్సులు, భారీ వాహనాలలో సంభవించే అగ్నిప్రమాదాలను కేవలం ఎన్ని సెకండ్లలో పూర్తిగా నియంత్రించే ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు ఇటీవల వెల్లడించింది?
1. 10 సెకండ్లు
2. 20 సెకండ్లు
3. 30 సెకండ్లు
4. 40 సెకండ్లు

Answer : 3

పారిశ్రామిక, బయో మాస్ వ్యర్థాలను విలువైన రసాయనాలుగా మార్చే ఉత్ప్రేరకాలను ఇటీవల ఏ భారతీయ వర్సిటీలో పరిశోధకులు కనుగొన్నారు?
1. ఐఐటి బాంబే
2. ఐఐసిటి హైదరాబాద్
3. ఐఐటీ గౌహతి
4. ఐఐయస్సీ బెంగళూరు

Answer : 3

అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019-20 విద్యా సంవత్సరంలో భారతదేశం నుంచి సుమారు ఎన్ని లక్షల మంది విద్యార్థులు అమెరికాకు చదవడానికి వెళ్లినట్లు నివేదించబడింది
1. 2.5 లక్షలు
2. 2 లక్షలు
3. 3.5 లక్షలు
4. 3 లక్షలు

Answer : 2

ప్రసిద్ధ జైన గురువు విజయ్ వల్లభ్ సురీశృద్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించారు?
1. కర్ణాటక
2. గుజరాత్
3. బీహార్
4. రాజస్థాన్

Answer : 4

భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల స్థానిక తయారీకి ఊతమివ్వాలని ఇచ్చిన నినాదాన్ని క్రింది వానిలో గుర్తించండి.
1. సబ్ కా లోకల్ సబ్ కా వికాస్
2. లోకల్ బ్రాండ్
3. వోకల్ ఫర్ లోకల్
4. హమారా తయారీ

Answer : 3

** Shine India Whatsapp Group – 1 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

Download PDF