1st May2020 Current Affairs in Telugu || Download 01-05-2020 Shine India Daily Current Affairs In Telugu.
01.05.2020 CA
Quiz-summary
0 of 15 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 15 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- Answered
- Review
-
Question 1 of 15
1. Question
101 సంవత్సరాల వయస్సులో కరోనా నుండి కోలుకొని అంతకుముందు 1918లో స్పానిష్ ఫ్లూ నుండి కూడా మరణాన్ని జయించి వార్తల్లో కెక్కిన “ఏంజెలినా ఫ్రెడ్” అనే మహిళ ఏదేశస్థురాలు
1.రష్యా
2.అమెరికా
3.ఇటలీ
4.ఫ్రాన్స్Correct
Incorrect
-
Question 2 of 15
2. Question
అమెరికా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ఎంత శాతానికి కుదించుకుపోయింది.
1.3.9%
2.4.8%
3.5.6%
4.4.1%Correct
Incorrect
-
Question 3 of 15
3. Question
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య వియత్నాంతో యుద్ధం వల్ల జరిగిన మరణాల సంఖ్య (60వేలు)ను దాటేసింది. అమెరికా ఏఏ దశాబ్దాల మధ్య వియత్నాంతో యుద్ధం చేసింది.
1.1935-55
2.1945-55
3.1955-75
4.1960-1970Correct
Incorrect
-
Question 4 of 15
4. Question
భారత ఉపరాష్ట్రపతి శ్రీవెంకయ్య నాయుడు ఇటీవల కరోనా లా డౌన్ నేపథ్యంలో ఏ పేరుతో 241 మంది రాజ్యసభ సభ్యులు, ఇతర ముఖ్య రాజకీయనాయకులతో ఆన్లైన్ సంభాషణలు ఒకేసారిగా జరిపారు.?
1.మిషన్ కనెక్ట్
2.మిషన్ లా డౌన్
3.ఆప్ కాస్వర్డ్
4.కుశల్ సమాచార్Correct
Incorrect
-
Question 5 of 15
5. Question
భారతదేశంలో తొలికొవిడ్ మరణం ఏ తేదీన సంభవించింది.
1.మార్చి 17
2.మార్చి 10
3.మార్చి 16
4.మార్చి 13Correct
Incorrect
-
Question 6 of 15
6. Question
ఇటీవల అమెరికాలోని పత్రిక “ఫోన్ బరీనా” వార్తా కథనాల ప్రకారం “ఆపిల్” సంస్థ (Cell Phonest Tabs) దేని నిమిత్తం పేటెంట్‌కు దరఖాస్తు చేసింది.
1.చంద్రుని పై స్థలం
2.3D Video Call
3.రీచార్జ్ అవసరంలేని బ్యాటరీ
4.మడత పెట్టే బ్యాటరీCorrect
Incorrect
-
Question 7 of 15
7. Question
భారత పర్యాటక, ఆతిధ్యరంగాల పరిశ్రమల సమాఖ్య కరోనా నేపధ్యంలో పర్యాటక, ఆతిధ్యరంగాల కోసం 50,000 కో||రూ.లతో నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే భారత పర్యాటక, ఆతిధ్యరంగాల పరిశ్రమల సమాఖ్యను క్లుప్తంగా ఏవిధంగా పిలుస్తారో గుర్తించండి.
1.TRONE
2.FAITH
3.THEN
4.TIARCorrect
Incorrect
-
Question 8 of 15
8. Question
డెలాయిట్ సంస్థ అందించిన సర్వే ప్రకారం NSE సంస్థలలో ఏ రంగం అత్యధికంగా CRR(నగదు నిల్వల నిష్పత్తిని కలిగి ఉందని వెల్లడైంది.
1.ఇంధన రంగం
2.IT
3.ఆటోమొబైల్
4.ఎలక్ట్రానిక్స్ యంత్రాలుCorrect
Incorrect
-
Question 9 of 15
9. Question
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తాజా గణాంకాల ప్రకారం “కొవిడ్” వల్ల ఈ ఏడాది 2వ త్రైమాసికంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ప్రపంచ వ్యాప్తంగా పోతాయని వెల్లడించింది.
1.38.6 కో||
2.16.5 కో||
3.30.5 కో||
4.20 కో||Correct
Incorrect
-
Question 10 of 15
10. Question
లాక్ డౌన్ కారణంగా National Stock Exchange (NSE) నమోదిత అగ్రగామి 100 కంపెనీలకు సంబంధించి డెలాయిట్ సంస్థ అందించిన వివరాల ప్రకారం అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) 50 కంపెనీలు 9 నెలల నష్ట సామర్ధ్యాన్ని తట్టుకునే నగదు నిల్వలలను కలిగి ఉన్నాయి
బి) 27 కంపెనీలు తమ ఉద్యోగులను జీతాలివ్వలేవు.
సి) అన్ని కంపెనీలు సగటున 5.5 నెలల వరకు నగదు, నగదు సమాన నిల్వలు కలిగి ఉన్నాయి.
డి) 20 కంపెనీలకు మాత్రం 1 నెలకు సరిపోయే నగదు మాత్రమే ఉంది
1.బి మాత్రమే
2.ఎసిడి
3.సి&డి
4.డి మాత్రమేCorrect
Incorrect
-
Question 11 of 15
11. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి అవసరాలను తీర్చడం కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కోసం ఎన్ని కోట్ల రూపాయలను రానున్న 3సంవత్సరాలలో విడుదల చేయనుంది.
1.500కో ||రూ.
2.1000కో ||రూ.
3.700 కో||రూ.
4.800 కో||రూ.Correct
Incorrect
-
Question 12 of 15
12. Question
బ్రిటన్‌లోని దిజెన్నర్ ఇన్స్టిట్యూట్ “రీసెస్ అనే 6 జంతువుల పై ప్రయోగించిన కరోనా నిరోధక టీకా సత్ఫలితాలను ఇచ్చింది. ఐతే “రీసెస్” అనే జంతువులు ఏ
జాతికి చెందినవి.
1.పిల్లలు
2.ఎలుకలు
3.కోతులు
4.కుందేళ్ళుCorrect
Incorrect
-
Question 13 of 15
13. Question
ఇటీవల మరణించిన ప్రముఖ నటుడు ‘ఇర్ఫాన్ ఖాన్” ఏ చిత్రం ద్వారా ఉత్తమనటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.
1.పీకూ
2.జజ్బా
3.పాన్ సింగ్ తోమర్
4.హైదర్Correct
Incorrect
-
Question 14 of 15
14. Question
ఇటీవల ఏదేశం “లాక్ డౌన్” లేకుండా కరోనాను ఎదుర్కొంటున్న ఏకైక దేశంగా ప్రసారమాధ్యమాల్లో నిలిచింది.
1.స్వీడన్
2.స్విట్జర్లాండ్
3.నార్వే
4.ఐర్లాండ్Correct
Incorrect
-
Question 15 of 15
15. Question
నీతి ఆయోగ్ నివేదిక “కొవిడ్-19 ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్” ప్రకారం లా డౌన్లో కరోనా కేసుల నియంత్రణలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1.1వ స్థానం
2.2వ స్థానం
3.3వ స్థానం
4.4వ స్థానంCorrect
Incorrect
అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.
- రోజువారికరెంట్అఫైర్స్
- అంతర్జాతీయకరెంట్అఫైర్స్
- జాతీయకరెంట్అఫైర్స్
- రాష్ట్రీయకరెంట్అఫైర్స్
- క్రీడలు,ట్రోఫీలు
- నియామకాలు
- ఆర్థికవ్యవస్థ
- సైన్స్అండ్టెక్నాలజీమరియుఇతరఅంశాలుసంబంధించినకరెంట్అఫైర్స్యొక్కPDF’sమావెబ్సైట్ద్వారాఉచితంగాఅందిస్తున్నాము.
Telegram link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ
Daily Current Affairs @ http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/
General Studies ( 120+ Topic wise ) Download Pdf : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/
Weekly & Monthly Current Affairs PDF @ http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/
Indian Polity Topic wise Pdf @ http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/
AP History PDF Download @ http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/
PET @ http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/
ANM / MPHA Model Papers @ http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/
RRB Group – D / NTPC @ http://www.shineindiaeducation.com/rrb-previous-year-question-papers/
Tags: 01-05-2020 affairs in telugu, 01-05-2020 Current affairs, 01-05-2020 current affairs in telugu, 1st may 2020 Current affairs, 1st may 2020 current affairs in telugu, 1st may 2020current affairs in telugu, 1st may 2020Current affairs. shine india, 1st may current affairs in telugu, 1st mayl current affairs in telugu, 30th April current affairs in telugu, April 30th current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, latest current affairs in telugu, May 1st current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs
One Comment