1st November 2020 Current Affairs in Telugu || Download Shine India 01-11-2020 Daily Current Affairs In Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజును ప్రస్తుత సంవత్సరం ఎంతశాతం తగ్గించాలని ఆదేశించింది.
1. 25%
2. 30%
3. 20%
4. 28%

Answer : 2

ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకోవడం జరుగుతుంది.
1. అక్టోబర్ 30
2. అక్టోబర్ 31
3. నవంబర్ 1
4. నవంబర్ 2

Answer : 3

అలెక్స వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ ఏదేశంలో జరగనుంది.
1. బెల్జియం
2. ఫ్రానన్ ( France )
3. జమైకా
4. ఆస్ట్రేలియా

Answer : 2

ప్రఖ్యాత క్రికెటర్ AB డివిల్లియరర్ విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ను గుర్తించండి.
1. Gully Crecket
2. Inside Edge
3. NIXON
4. The flame

Answer : 4

భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) తయారు చేసిన “రుద్రం” క్షిపణి యొక్క ప్రత్యేకతను గుర్తించండి.
1. తొలి Anti రేడియేషన్ క్షిపణి
2. తొలి ఖండాతర క్షిపణి
3. తొలి పూర్తి స్వదేశీ క్షిపణి
4. తొలి సంపూర్ణ డ్రోన్ వ్యవస్థగల క్షిపణి

Answer : 1

భారత అంతరిక్ష సంస్థ (ISRO)లో విభాగమాన యాంత్రికన్ కార్పొరేషన్ ను ఇటీవల 8.9 వేల కో ||రూ. నష్టపరిహారం దేవాస్ అనే కంపెనీకి చెల్లించాలని ఏ దేశ హైకోర్టు తీర్పును ఇచ్చింది.
1. దక్షిణ కొరియా
2. ఫ్రానన్
3. బ్రిటన్
4. అమెరికా

Answer : 4

అమెరికాకు చెందిన Science మ్యాగజైన్ సంస్థ ప్రకటించిన ప్రపంచ 20 అగ్రగామి బయోటెక్ సంస్థల్లో భారత్ కు చెందిన ఏ కంపెనీ 5వ స్థానంలో నిలిచింది.
1. బయోకాన్
2. భారత్ బయోటెక్
3. శాంతా బయోటెక్
4. సువెన్ బయోఫార్మా

Answer : 1

యూనివర్శిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు గేల్ క్రెస్ అనే కలుపు మొక్కలో ఏ వ్యాధిని నివారించే ఔషధ గుణాలున్నట్లు తమ పరిశోధనలో కనుగొన్నారు.
1. సారర్
2. రొమ్ము కాన్సర్
3. పోలియో
4. కరోనా

Answer : 2

T20లో 1001 కొట్టిన తొలి క్రికెటర్ గా క్రిస్ గేల్ ఘనత సాధించాడు. అయితే యా
1. వాట్సన్
2. రసెల్
3. బ్రెండన్ మెక్ కల్లమ్
4. పొలార్డ్

Answer : 4

భారత్ లో పజ్ సేవలు రద్దు చేస్తున్నట్లు సంబంధిత గేమింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఆ సంస్థ పేరును గుర్తించండి.
1. టెన్సెంట్ గేమన్
2. ఆల్బిడో గేమన్
3. సిఫనీ గేమ్
4. డోర్డెన్ గేమన్

Answer : 1

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య ప్రవేశాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించింది.?
1. హర్యానా
2. తమిళనాడు
3. గుజరాత్
4. Delhi

Answer : 2

భారత సమాచార ప్రధాన కమిషనర్ (CIC)గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించనుంది.
1. యశ్ వర్ధన్ సిన్హా
2. కుమార్ దేశాయ్
3. కృపాల్ సింగ్ రాణా
4. ముద్గల్ గుప్తా

Answer : 1

ఇటీవల ఏ దేశంలో భూకంప ప్రమాదంలో 202 మందికి పైగా గాయపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన జరిగింది.
1. సెర్బియా
2. న్యూజిలాండ్
3. ఫ్రానన్
4. టర్కీ

Answer : 4

ఇటీవల సర్దార్ పటేల్ జంతు ప్రదర్శనశాలను గుజరాత్ లో ఏ ప్రాంతంలో ప్రధాని మోడీ ప్రారంభించారు.
1. హెడ్కా
2. కేవడియా
3. కావి
4. అజాఖ్ పూర్

Answer : 2

భారత రక్షణ శాఖ 2021-22 విద్యా సంవత్సరంలో సైనిక్ పాఠశాలల్లో ఎంత శాతం OBC రిజర్వేషన్ సీట్లు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది.
1. 21%
2. 18%
3. 27%
4. 30%

Answer : 3

 

Tags: , , , , , , , , , , , , , , ,