28th October 2020 Current Affairs in Telugu || Download Shine India 28-10-2020 Daily Current Affairs In Telugu

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ HDFC MD, CEOగా ఎవరు నియమితులయ్యారు.
1. మనోజ్
2. ఖేల్కర్
3. ప్రకాశ్ సింధియా శశిధర్ జగదీశన్
4. ఆదిత్యపురి

Answer : 3

ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి (బ్లూమూన్ డే) వచ్చే రోజు అక్టోబర్ – 2020లో నమోదు కానుంది. అయితే అంతకుముందు ఏ సంవత్సరంలో ఈ చిత్రం చోటుచేసుకుంది.
1. 2006
2. 2007
3. 2009
4. 2012

Answer : 2

కర్రలతో కొట్టుకొనే ఉత్సవం – బన్ని ఉత్సవం దేవర గట్టు అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆచారంలో ఉంది. ఈ ఉత్సవం జరిగే దేవరగట్టు ప్రాంతం ఏ
జిల్లాలో ఉందో గుర్తించండి.
1. అనంతపురం
2. ప్రకాశం
3. కడప
4. కర్నూలు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-23 పారిశ్రామిక విధానంలో భాగంగా STలకు Industrial భూములలో ఎంతశాతాన్ని కేటాయించడం జరిగింది.
1. 3%
2. 6%
3. 7%
4. 8%

Answer : 2

ఇటీవల ప్రోక్లో అనే నగరంలో ఒక వీధికి ప్రముఖ నటుడు అమితాబచ్చన్ తండ్రి మరియు ప్రముఖ కవి అయిన “హరివంశ రాయ్ బచ్చన్” పేరును పెట్టారు. ప్రొక్లా అనే నగరం ఏ దేశంలో ఉంది.
1. స్విట్జర్లాండ్
2. పోలాండ్
3. జర్మనీ
4. ఫ్రానన్

Answer : 2

అమెరికా- భారత్ 2 + 2 చర్చలు BECA అనే ఒప్పందం పేరుతో జరగనున్నాయి. దీనికి సంపూర్ణ విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Basic Exchange and Cooperation Agreement
2. Battle Execution and Cooperation Agreement
3. BasicExchange and coordinatnance
4. Battle Exchange and Coordination Alliance

Answer : 1

బ్రిటన్ కు చెందిన వార్కీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం గురువులు / ఉపాధ్యాయులను గౌరవించడంలో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి.
1. ఘనా
2. చైనా
3. మలేసియా
4. కెనడా

Answer : 2

ఆసియా నేషన్స కప్ ఆన్ లైన్ టోర్నమెంట్ కప్ ను భారత మహిళల జట్టు గెల్చుకుంది. ఈ కప్పు ఏ క్రీడకు చెందినది?
1. ఫుట్ బాల్
2. చెస్
3. స్క్వాష్
4. రగ్బీ

Answer : 2

అమెరికా ప్రభుత్వం భారత్ ను ఏ సంవత్సరంలో తమ మిత్రదేశంగా . ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం సదాను కల్పించింది.
1. 2017
2. 2016
3. 2018
4. 2015

Answer : 2

2020-23 నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SC, STలకోసం ప్రారంభించిన పధకాన్ని గుర్తించండి.
1. జగనన్న ఆసరా
2. YSR బడుగుల సంక్షేమం
3. జగనన్న – YSR బడుగు వికాసం
4. YSR నవోదయం

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-23 పారిశ్రామిక విధానంలో భాగంగా Industrial పారర్క్ లలో SC లకు ఎంత శాతం భూములను కేటాయించింది.
1. 11.5%
2. 10.8%
3. 12.1%
4. 16.2%

Answer : 4

బ్రిటన్ కు చెందిన వార్కీ ఫౌండేషన్ సర్వేలో ప్రపంచంలో గురువులను గౌరవించే స్థానంలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 3వ స్థానం
2. 5వ స్థానం
3. 4వ స్థానం
4. 6వ స్థానం

Answer : 4

బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ CBI కోర్టు 3 సం||లు జైలు శిక్ష విధించింది. ఈయన ఏ రాష్ట్రంలో బొగ్గు కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు.
1. జార్ఖండ్
2. మధ్య ప్రదేశ్
3. బీహార్
4. ఉత్తరప్రదేశ్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీని ప్రకటించింది.
1. 120.41 కో ||రూ.
2. 115.24 కో ||రూ.
3. 100.24 కో ||రూ.
4. 135.70 కో ||రూ.

Answer : 4

ఫార్ములా 1 కార్ కార్ రేసింగ్ అంత్యవిజయాలతో హామిల్టన్ అనే ప్రముఖ రేసర్ షూమాకర్ రికార్డ్ ను చెరిపివేశారు. అయితే హామిల్టన్ ఎన్ని విజయాలు సాధించడం జరిగింది.
1. 92
2. 100
3. 90
4. 98

Answer : 4