28th September 2020 Current Affairs in Telugu || Download Shine India 28-09-2020 Daily Current Affairs In Telugu

28.09.2020

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR జలకళ పధకానికి బడ్జెట్ లో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
1. 2340 కో ||రూ.
2. 3840కో ||రూ.
3. 5890 కో||రూ.
4. 1345 కో ||రూ.

ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలో పోలీసుల ఫేస్ బుక్ ఖాతాలు హ్యాక్ అయిన సంఘటన జరిగింది.
1. కర్నూలు
2. నెల్లూరు
3. పశ్చిమగోదావరి
4. చిత్తూరు

ఇటీవల విమాన ప్రమాదం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించిన సంఘటన ఏ దేశంలో జరిగింది.
1. ఉక్రెయిన్
2. రష్యా
3. స్వీడన్
4. జర్మనీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR జలకళ పధకంలో భాగంగా ఎన్ని లక్షల ఎకరాల పంటకు బోర్ల ద్వారా ఉచితంగా సాగునీరు అందించనుంది.
1. 6ల|| ఎకరాలు
2. 5 ల|| ఎకరాలు
3. 7 ల||ఎకరాలు
4. 4 ల || ఎకరాలు