29th October 2020 Current Affairs in Telugu || Download Shine India 29-10-2020 Daily Current Affairs In Telugu

ఇటీవల ఏదేశం తైవాన్ కు 237 కో || డాలర్ల విలువైన హర్పూన్ క్షిపణులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
1. రష్యా
2. అమెరికా
3. భారత్
4. జపాన్

Answer : 2

ఇటీవల విద్వేషపూరిత సమాచార నియంత్రణలో విఫలమవడంతో ఒక .. ప్రముఖ ప్రసార మాధ్యమ భారత సంస్థ అధిపతి అయిన “అంఖీదాస్” అనే వ్యక్తి రాజీనామా చేశారు. ఆ సంస్థను గుర్తించండి.
1. ఆజ్ తక్ ఛానల్
2. ట్విట్టర్
3. ఫేస్ బుక్
4. NDTV ఛానెల్

Answer : 3

ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ లో భూమి కొనుగోళ్ళకు మార్గం సుగమం చేస్తూ ఏ సంవత్సరంలో ఏర్పాటైన ”
జమ్మూకాశ్మీర్ అభివృద్ధి” చట్టానికి మార్పులు చేసింది.
1. 1970
2. 1963
3. 1985
4. 1991

Answer : 1

RBI ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 కో || రూ. లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీని ఏ తేదీలోగా అమలు చేయాలని ఆర్ధిక సంస్థలను ఆదేశించింది.
1. నవంబర్ 1
2. నవంబర్ 5
3. నవంబర్ 18
4. నవంబర్ 20

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంతమందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది?
1. 17
2. 18
3. 15
4. 21

Answer : 2

బీహార్ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
1. 243
2. 260
3. 204
4. 258

Answer : 1

RBI తాజా నివేదిక ప్రకారం గడచిన 7 సంవత్సరాల్లో ఏ రాష్ట్రం అత్యధికంగా భారతదేశంలో వ్యవసాయ రుణాన్ని మాఫీ చేయడం జరిగినట్లు వెల్లడైంది.
1. మహారాష్ట్ర
2. ఆంధ్రప్రదేశ్
3. తెలంగాణ
4. ఉత్తరప్రదేశ్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014-15 నుండి ఎన్ని కోట్ల రూపాయల వ్యవసాయరుణాన్ని మాఫీ చేసినట్లు RBI వెల్లడించింది.
1. 10,380 కో ||రూ.
2. 11,504 కో ||రూ.
3. 18,543 కో ||రూ.
4. 12,731కో ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రూ.1800 కో ||తో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.
1. టాటా
2. వెంచురా
3. హీరో
4. కైనెటిక్

Answer : 4

NASA – ISRO రెండు సంస్థలూ కలిపి 2022లో ప్రయోగించనున్న ఉపగ్రహం పేరును గుర్తించండి.
1. నిభాన్
2. నిరోమ్
3. నిర్జల్
4. నిసార్

Answer : 4

RBI తన తాజా నివేదికలో 11 రాష్ట్రాలు గడచిన 7 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను నికరంగా మాఫీ చేసినట్లు వెల్లడించింది.?
1. 1.23 ల ||కో ||రూ.
2. 1.67 ల ||కో ||రూ.
3. 2.03 ల ||కో ||రూ.
4. 1.50 ల|| ||రూ.

Answer : 2

అమెరికా – భారత్ 2+2 చర్చల్లో భాగంగా BECA ఒప్పందం ప్రకారం ఏ పేరుగల డ్రోన్ లు భారత్ కు సమకూరనున్నాయి.
1. MQ-83
2. MQ-53
3. MQ-98
4. MQ-91

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంటలసేకరణల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ ను గుర్తించండి.
1. 155555
2. 155251
3. 155432
4. 155200

Answer : 2

ఈ క్రింది దేశాలలో ఏదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు Retirement అనేది ఉండదు.
1. రష్యా
2. జపాన్
3. అమెరికా
4. బ్రిటన్

Answer : 3

ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైన “పగడాల దిబ్బ” ఇటీవల ఏ దేశ సముద్ర ప్రాంతంలో శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.
1. ఇండోనేషియా
2. అమెరికా
3. రష్యా
4. ఆస్ట్రేలియా

Answer : 4