29th September 2020 Current Affairs in Telugu || Download Shine India 29-09-2020 Daily Current Affairs In Telugu

29.09.2020

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

T20 క్రికెట్ లో అత్యధిక మంది Out చేయగలిగిన M.S.ధోనీ పేరిట ఉన్న రికార్డును ఇటీవల ఏ మహిళా క్రికెటర్ అధిగమించింది.
1. రెవరండ్ ఫెట్లాసన్
2. ఆసెస్ రిప్తీ
3. అలిసా హీలీ
4. ఎడ్మండ్ డేల్

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధూమపాన బెడదలేని పాఠశాలల సంఖ్య పరంగా (SMOKE FREE ZONE) ఏ జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నట్లు భారత కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలలో వెల్లడైంది.
1. విశాఖపట్నం
2. కృష్ణా
3. YSR కడప
4. పశ్చిమగోదావరి

 

ప్రస్తుతం భారత్, చైనా, పాకిస్తాన్ ల మధ్య వివాదాస్పద ప్రాంతం గిల్గిత్ – బాల్టిస్టాన్ లో ఉన్న ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వత శిఖరాన్ని గుర్తించండి.
1. సియాచిన్
2. కాంచన్ గంగ
3. ఫింగర్ – 4 శ్రేణి
4. K-2