2nd December 2020 Current Affairs in Telugu || Download Shine India 02-12-2020 Daily Current Affairs In Telugu
ధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇటీవల క్రీ.శ. 10వ శతాబ్దం నాటి అరుదైన నాగ శాసనం లభ్యమైంది.
- విజయనగరం
- YSR కడప
- కర్నూలు
- గుంటూరు
భారతదేశ లోక్ సభ సెక్రెటరీ జనరల్ గా ఏ అధికారిని కేంద్రప్రభుత్వం నియమించింది.
- ఉత్పల్ కుమార్ సింగ్
- విష్ణుప్రసాద్
- శశాంక్ కొత్వాల్
- రాజిందర్ చౌధరీ
వెబస్టర్ డిక్షనరీ.కామ్ తన నివేదికలో ప్రస్తుత సంవత్సరం అత్యధికంగా ప్రజలు ఏ పదాన్ని తమ వెబ్ సైట్లో వెతికినట్లు ప్రకటించింది.
- కరోనా
- పాండమిక్
- N95 మాస్క
- శానిటైజర్
WHO సంస్థ భారత్ లో గడచిన 2వ దశాబ్దంలో మలేరియా కేసులు ఎంత శాతం మేర తగ్గినట్లు ప్రకటించింది.
- 61%
- 72%
- 48%
- 63%
ఇటీవల ఏ ప్రముఖ మాజీ క్రికెటర్ 100 మంది చిన్నారులకు వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించితన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
- V.V.S. లక్ష్మణ్
- సచిన్
- అనిల్ కుంబ్లే
- రాహుల్ ద్రావిడ్
ఇటీవల ఏ నగరంలో సిక్కులు అధికంగా ఉండే “సౌతాల్” అనే ప్రాంతంలోని రోడ్డుకు “గురునానక్ ” పేరును ఆదేశ ప్రభుత్వం నిర్ణయించింది.
- న్యూజెర్సీ
- ఎకెటిరన్ బర్గ్
- పారిస్
- లండన్
ఇరాన్ అణుశాస్త్రవేత్త మొహసిన్ ఫక్రీజాదే హత్య కేసులో ఏ ఆయుధాన్ని ఉపయోగించి హతమార్చారని ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది.
- గ్రనేడ్
- మిసైల్
- స్టన్ గన్
- రిమోట్ కంట్రోల్
భారత్ లోని ఏ రాష్ట్రం కరోనా నిర్ధారణకు చేసే RTPCR పరీక్షను 2400రూ || నుండి 800రూ ||కి తగ్గించింది.
- గోవా
- మహారాష్ట్ర
- కేరళ
- ఢిల్లీ
2019 నాటికి మలేరియా కేసులు 2000 సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం మేర తగ్గినట్లు WHO సంస్థ ప్రకటించింది.
- 3.78%
- 5.84%
- 11.26%
- 12.01%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖకు తాజాగా ఎన్ని కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.
- 840 కో || రూ.
- 590 కో ||రూ.
- 1986 కో ||రూ.
- 990 కో ||రూ.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవటం జరిగింది. ఆ పార్టీ పేరును గుర్తించండి.
- ఖలీద్ ఎహూవల్
- అర్బజ్ సఫీ ఇన్సాన్
- ఖలీఫత్ హిమాచల్
- తెహ్రీక్ ఇఇన్సాఫ్
ఇటీవల ఏ దేశంలోని మహారా అనే జైలులో పెద్ద ఎత్తున ఖైదీల కొట్లాట జరిగి 8మందికి పైగా మృతి చెందడం జరిగింది.
- రష్యా
- శ్రీలంక
- పాకిస్థాన్
- ఇండోనేషియా
బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టన్(BAFTA) ఏ భారతీయ ప్రముఖ కళాకారుడ్ని ఇనిషియేటివ్ అబాసిడర్ గా ఎంపికచేసింది.
- A.R. రహ్మాన్
- అమితాబచ్చన్
- అమీర్ ఖాన్
- రణవీర్ సింగ్
S&P గ్లోబల్ రేటింగర్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత GDP ఎంత శాతం క్షీణిస్తుందని అంచనావేసింది.?
- 11%
- 10%
- 9%
- 8 %
ఆస్ట్రియాన్ అకాడమి శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా కొవిడ్ బాధితుడి నుండి ఒకసారి తుమ్ము వస్తే ఎన్ని కరోనా వైరస్ కణాలు వ్యాపిస్తాయని వెల్లడించారు.
- 850
- 1250
- 1000
- 900