2nd July 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu
02.07.2020
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రపంచవ్యాప్తంగా TikTok, Share it Appల తాజా సమాచారం ఆధారంగా ఈ క్రింది ఐచ్చికాలలో గుర్తించండి.
ఎ) ప్రతి సంవత్సరం టిక్ టాక్ కు ప్రపంచ వ్యాప్తంగా 128 కో || రూ. ఆదాయం వస్తోంది.
బి) భారతదేశం నుండి ఏటా టిక్ టాక్ కు ఏటా 43.79 కో ||రూ. ఆదాయం అందుతోంది.
సి) Share it usersలో 30 కోట్లు భారతదేశంలోనే ఉన్నారు.
డి) భారత్ లో 21 కోట్ల Active Userలున్నారు
1. ಬಿ & ಸಿ
2. బి మాత్రమే
3. డి మాత్రమే
4. ఎ&బిCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పాటు అమలులో ఉండే నూతన
పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రకటించనుంది.
1. 3సం||లు
2. 4సం||లు
3. 5సం||లు
4. 6సం ||లుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
భారత కేంద్ర ప్రభుత్వం 2020లో ఏ నెల వరకూ అందరికీ ఉచిత రేషన్ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించింది.
1. డిసెంబర్
2. నవంబర్
3. సెప్టెంబర్
4. ఆగస్ట్Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
చైనాలో కొత్తగా బలపడుతున్న మనుషులకు సోకడానికి అవసరమైన ప్రమాదకర ఫ్లూ వైరసన్ను గుర్తించండి.?
1. G4 S1 N1
2. S4 GB N7
3. HIN12020
4. G4EAHINICorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ సంస్థ నుండి వచ్చిన “Future Education – Nine Mega Trends” అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది.
1. NASSDAC
2. SEBI
3. CBSE
4. ITCCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
NDP అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు ఎన్నివేలకోట్ల రూపాయల మూలధన సహాయం అవసరమౌతుందని వెల్లడించింది.
1. 40,000 కో ||రూ.
2. 35,000 కో || రూ.
3. 45,000 కో || రూ.
4. 50,000 కో ||రూ.Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
భారత కేంద్రప్రభుత్వం పంపిణీచేసే ఉచిత రేషన్ పంపిణీ ద్వారా ఎన్ని కోట్ల మంది లబ్ధిదారులు దేశ వ్యాప్తంగా ప్రయోజనం పొందుతున్నారని నరేంద్రమోడీ వెల్లడించారు.
1. 70 కోట్లు
2. 80 కోట్లు
3. 90 కోట్లు
4. 60 కోట్లుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
ఉచిత ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల కోసం రానున్న కాలంలో ఎన్నివేలకోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు.
1. 65,000 కో || రూ.
2. 70,000 కో ||రూ.
3. 80,000 కో || రూ.
4. 90,000 కో ||రూ.Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
IMF తన తాజా నివేదికలో భారతవృద్ధి ఎంతశాతం మేర 2020లో క్షీణించనుందని వెల్లడించింది.
1. -4.5%
2. -2.6%
3. -6.8%
4. -3.8%Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్ని 108, 104 వాహనాలను ప్రారంభించింది.
1. 1263
2. 853
3. 1068
4. 972Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో భారతదేశ ద్రవ్యలోటు ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది.
1. 3.43 ల ||కో ||రూ.
2. 2.83 ల ||కో ||రూ.
3. 4.66 ల || ||రూ.
4. 5.82 ల || కో || రూ.Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
2019-20 గణాంకాల ప్రకారం భారతదేశ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి ఎంతశాతంగా ఉంది?
1. 7.2%
2. 8.5%
3. 6.4%
4. 9.6%Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
2011 ప్రపంచ కప్ క్రికెట్ పై శ్రీలంకకు సంబంధించిన ఏ మాజీ మంత్రి ఆరోపణలవల్ల శ్రీలంక ప్రత్యేక దర్యాప్తు బృంద విచారణ ప్రారంభించింది.
1. మహీంద నంద
2. కుమార సిరిపాళ
3. రాజ్ నాధ సుధేంద్ర
4. మైత్రీ సరిపాలగుప్తCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా పారిశ్రామిక పార్కుల సంఖ్యను గుర్తించండి.
1. 9
2. 10
3. 7
4. 8Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న మధ్యతరహా పార్కుల సంఖ్యను గుర్తించండి.
1. 148
2. 158
3. 160
4. 175Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
COVID-19 చికిత్స కోసం భారతదేశం యొక్క 1 వ ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ప్రారంభించబడింది?
1) ముంబై
2) చెన్నై
3) బెంగళూరు
4) న్యూఢిల్లీCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
ఐసిసి యొక్క ఎలైట్ ప్యానెల్లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కుడిగా ఎవరు ఉన్నారు?
1) శ్రీనివాస్ వెంకట్రాఘవన్
2) సుందరం రవి
3) నితిన్ మీనన్
4) వినీత్ కులకర్ణిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
తక్కువ ఆదాయం ఉన్నవారికి సరసమైన గృహనిర్మాణ ప్రాధాన్యతను పెంచడానికి ప్రపంచ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పరిశ్రమ యొక్క మొట్టమొదటి తక్షణ డిజిటల్ వాలెట్ ‘స్విగ్గి మనీ’ ను ప్రారంభించడానికి స్విగ్గీతో భాగస్వామ్యం ఉన్న బ్యాంకును కనుగొనండి?
1) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
2) ఐసిఐసిఐ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) ఇండస్ఇండ్ బ్యాంక్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఆపరేషన్ గ్రీన్స్ పథకానికి ఇటీవల ఎన్ని పండ్లు, కూరగాయలు చేర్చబడ్డాయి?
1) 18
2) 8
3) 10
4) 7Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
అధికారిక గణాంకాల ‘2020 లో 1 వ ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ జాతీయ అవార్డును ఎవరు పొందారు?
1) సంగితా రెడ్డి
2) అరవింద్ పాండే
3) చక్రవర్తి రంగరాజన్
4) బిసి రాయ్Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఇటీవల 3 సంవత్సరాల సర్వీసు పొడిగింపు లభించింది. 1 సంవత్సరాల సేవ పొడిగింపు పొందిన భారత అటార్నీ జనరల్ పేరు?
1) కె.ఎం.నటరాజ్
2) విక్రమ్‌జిత్ బెనర్జీ
3) కెకె వేణుగోపాల్
4) ముకుల్ రోహత్గిCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
గుడ్ని జోహన్నెస్సన్ ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు?
1) ఐస్లాండ్
2) మొరాకో
3) స్విట్జర్లాండ్
4) డెన్మార్క్Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 లోని సెక్షన్ 69 ఎ కింద ఎన్ని చైనీస్ అప్ ను MEITY నిషేధించింది?
1) 69
2) 65
3) 55
4) 59Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
విద్యార్థుల విద్యా క్రమబద్ధతను కొనసాగించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం “హమరాఘర్-హమారా విద్యాలయ” పథకాన్ని ప్రారంభించింది?
1) తమిళనాడు
2) పంజాబ్
3) మధ్యప్రదేశ్
4) ఒడిశాCorrect
Incorrect
** Panchayat Secretary (Gr-VI) Digital Assistant 2nd July 2020 Current Affairs in Telugu
** Engineering Assistant (Grade-II) 2nd July 2020 Current Affairs in Telugu
** Welfare and Education Assistant 2nd July 2020 Current Affairs in Telugu
** Mahila Police and Women & Child Welfare Assistant 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Administrative Secretary 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Amenities Secretary (Grade-II) 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Sanitation & Environment Secretary (Grade-II) 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Education & Data Processing Secretary 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Planning & Regulation Secretary (Grade-II) 2nd July 2020 Current Affairs in Telugu
** Ward Welfare & Development secretary (Grade-II) 2nd July 2020 Current Affairs in Telugu
** Panchayat Secretary (Grade-V) June Current Affairs in Telugu
** Village Revenue Officer (VRO) Grade-II June Current Affairs in Telugu
** ANM/ Multi Purpose Health Asst (Grade-III) (Only Female) June Current Affairs in Telugu
** Animal Husbandry Assistant June Current Affairs in Telugu
** Village Fisheries Assistant June Current Affairs in Telugu
** Village Horticulture Assistant June Current Affairs in Telugu
** Village Sericulture Assistant June Current Affairs in Telugu
** Village Agriculture Assistant (Grade-II) June Current Affairs in Telugu
** Village Surveyor (Grade-III) June Current Affairs in Telugu