2nd November 2020 Current Affairs in Telugu || Download Shine India 02-11-2020 Daily Current Affairs In Telugu

2020 సమన్యాయం, సుస్థిరత రాష్ట్ర ర్యాంకుల్లో భారతదేశానికి చెందిన ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది.
1. కేరళ
2. పశ్చిమబెంగాల్
3. కర్ణాటక
4. మహారాష్ట్ర

Answer : 1

ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు అచ్చం మనిషి చర్మంలా కనిపించే సింథటిక్ చర్మాన్ని తయారు చేశారు.
1. న్యూజిలాండ్
2. జర్మనీ
3. బ్రిటన్
4. జపాన్

Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ నగరం చుట్టు ప్రక్కల 700 కి.మీ. అతి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
1. పారిస్
2. జర్మనీ
3. న్యూయార్క
4. టోక్యో

Answer : 1

“చండీ పడవో” పండుగను భారతదేశంలో ఏ రాష్ట్రంలో విశేషంగా జరుపుతారు.
1. గుజరాత్
2. ఒడిషా
3. పశ్చిమబెంగాల్
4. కర్ణాటక

Answer : 1

భారతదేశంలో తాజా కరోనా మరణాల రేటు ఎంత శాతంగా నమోదయ్యింది.
1. 1.25%
2. 1.49%
3. 1.39%
4. 1.02%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏ నగర పరిసర ప్రాంతాలలో IISER సంస్థ (Indian Institute of Science Education and Research) అరుదైన జాతి జీవులను కనుగొనడం జరిగింది.
1. కర్నూలు
2. విజయవాడ
3. చిత్తూరు
4. విశాఖపట్నం

Answer : 2

2020-21 సంవత్సరానికి తొలి త్రైమాసికంలో MSME రుణాల విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో MSMEలు అత్యధిక లబ్ధిని పొందాయి.
1. YSR కడప
2. శ్రీకాకుళం
3. విజయనగరం
4. పశ్చిమగోదావరి

Answer : 3

ప్రముఖ భారత రాజకీయవేత్త శశిధరూర్ ఇటీవల వ్రాసిన పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం పేరును గుర్తించండి.?
1. హిందూ పాకిస్థాన్
2. బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్
3. పర్సన్ విత్ టు టంగన్
4. ఇన్ టు దపాలిటిక్స

Answer : 2

ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాపారస్తుల నుండి పన్ను వసూళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు అయ్యాయని ప్రకటించింది.
1. 512 కో ||రూ.
2. 483 కో ||రూ.
3. 203 కో ||రూ.
4. 333 కో ||రూ.

Answer : 4

తొలి జేమన్ బాండ్ గా గుర్తింపు పొందిన సీన్ కానరీ ఇటీవల కన్ను మూశారు. ఆయన ఈ క్రింది చిత్రాలలో ఏ చిత్రాలకుగానూ ఆస్కార్ ను గెల్చుకున్నారు.
1. ది అట్టచబుల్స్
2. దిరాక్
3. ది అక్టోబర్
4. గోల్డెన్ గన్

Answer : 1

AIR India ప్రాంతీయ సంస్థ అలయనన్ AIR విమానయాన సంస్థకు తొలి మహిళా CEOగా ఎవరు నియమితులయ్యారు ?
1. ఇలియానీ మెట్రో
2. కుల్ దీప్ చౌదరి
3. స్వప్నాబబితా
4. హర్ ప్రీత్ సింగ్

Answer : 4

భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతయ్యే IT, ఫార్మా రంగాల వార్షిక టర్నోవర్ ఎన్ని బిలియన్ డాలర్లుగా ప్రతి సంవత్సరం సాధారణంగా ఉంటుంది.
1. 100 బిలి||
2. 190 బిలి ||
3. 250 బిలి ||
4. 172 బిలి ||

Answer : 2

డాక్టర్ రామినేని ఫౌండేషన్ (USA) విశిష్ట సేవా పురస్కారం 2020కు ఎవరిని ఎంపిక చేయడం జరిగింది.
1. అశోక్ సింఘాల్
2. నిమ్మగడ్డ ప్రసాద్
3. చింతల గోవింద రాజులు
4. K. నారాయణ

Answer : 3

నీటి విమాన సేవలు (సీ ప్లేన్) ను ఇటీవల ఏ నదిపై భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద ప్రారంభించడం జరిగింది.
1. గోమతి
2. తుల్యభాగ
3. నర్మద
4. యమున

Answer : 3

Public Affairs Index (PAI) సూచీ ప్రకారం వివిధ సమానత్వ విషయాలలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 5వ స్థానం
2. 4వ స్థానం
3. 2వ స్థానం
4. 3వ స్థానం

Answer : 4

 

Tags: , , , , , , , , , , , , , , ,