31st October 2020 Current Affairs in Telugu || Download Shine India 31-10-2020 Daily Current Affairs In Telugu

భారత వైద్య పరిశోధనా మండలి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం దేశంలో ఎంత మంది పక్షపాతం బారిన పడుతున్నట్లు వెల్లడించింది.
1. 9 లక్షలు
2. 12 లక్షలు
3. 17 లక్షలు
4. 18 లక్షలు

Answer : 4

ఇటీవల కేశూభాయ్ పటేల్ అనే ప్రముఖ నేత మృతి చెందారు. ఈయన ఏ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేశారు.
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. మధ్యప్రదేశ్
4. హర్యానా

Answer : 2

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇటీవల ఏదేశ క్రికెట్ బోర్డు రూ.342 కో || నికర నష్టాన్ని ప్రకటించింది.
1. ఆస్ట్రేలియా
2. ఇంగ్లాండ్
3. సౌత్ ఆఫ్రికా
4. భారత్

Answer : 1

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 తొలి 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్నుల వాటా ఎంత శాతం తగ్గింది.
1. 3.862%
2. 2.57%
3. 6.49%
4. 4.111%

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు ఎన్ని దశలలో తెరవనున్నట్లు ప్రకటించింది.
1. 3దశలు
2. 4 దశలు
3. 2దశలు
4. 5దశలు

Answer : 1

డ్యాంల పునరుద్ధరణలో భాగంగా భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని డ్యాంలను పునరుద్ధరించనుంది.
1. 11
2. 20
3. 31
4. 28

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రస్తుత రెవెన్యూ డివిజన్ ల సంఖ్యను గుర్తించండి.
1. 62
2. 39
3. 48
4. 51

Answer : 4

భారత కేంద్ర ప్రభుతవం DRIP ప్రోగ్రాంలో భాగంగా డ్యాంల పునరుద్ధరణ నిమిత్తం రాష్ట్రాలకు రూ.10,211 కో || విడుదలకు ఆమోదం తెల్పింది. ఐతే DRIP యొక్క విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. డ్యాంరిపెయిరింగ్ ఇండస్ ప్రోగ్రాం
2. డ్యాం రిహాబిలేషన్ అండ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం
3. డ్యాం రిపెయిరింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం
4. డ్యాం రిహాబిలేషన్ ఇల్లస్ట్రేటివ్ ప్రోగ్రాం

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది.?
1. 1168 కో ||రూ.
2. 1038 కో ||రూ.
3. 1564 కో ||రూ.
4. 2036 కో ||రూ.

Answer : 1

14వ ఆర్థిక సంఘం, గ్రామపంచాయితీలకు నిధులను కేటాయించింది.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాను అత్యధికంగా (135.92 కో || రూ) మంజూరు చేయడం జరిగింది.
1. తూర్పుగోదావరి
2. విశాఖపట్నం
3. YSR కడప
4. శ్రీకాకుళం

Answer : 1

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2020-21 తొలి ఆరునెలల్లో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు రావల్సిన వాటాల్లో ఎన్ని కోట్ల రూపాయల కోతను విధించింది.
1. 48,316 కో ||రూ.
2. 63,405 కో || రూ.
3. 51,277 కో ||రూ.
4. 69,506 కో ||రూ.

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని ఉల్లంఘించిన వారికి ఎన్ని రూపాయల జరిమానాను విధించనుంది.
1. 1.5 కో ||రూ.
2. 50 ల ||రూ.
3. 5 ల ||రూ.
4. 1 కో ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ గణాంకాల ప్రకారం గడచిన 4 సంవత్సరాలలో ఎంతమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగింది.
1. 7 వేలు
2. 9 వేలు
3. 10 వేలు
4. 12 వేలు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం November 13 నుండి ఆరోగ్యశ్రీలో ఎన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
1. 800 రకాలు
2. 700 రకాలు
3. 500 రకాలు
4. 400 రకాలు

Answer : 1

యా రూ||లకు రికార్డు స్థాయిలో అమ్ముడు పోయింది.
1. లాల్ గువా గోల్డ్
2. ఛమేలీ టీ
3. మనోహరి గోల్డ్
4. అస్సాం చక్ర

Answer : 3

Download PDF

 

 

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 31st october 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 31st october 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 31st october current affairs in telugu, current affairs and gs, 31st october 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 31st october 2020 current affairs in telugu, 31st october 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,

31-10-2020 current affairs in telugu, 31-10-2020 Current affairs, 31st october current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 31-10-2020 affairs in telugu, current affairs and gs, 31-10-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 31-10-2020 current affairs in telugu, 31-10-2020 Current affairs.

 

Tags: , , , , , , , , , , , , , , ,