3rd July 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & 03-07-2020 Current Affairs In Telugu

03.07.2020

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

  • బ్రిటన్ ప్రభుత్వం రాకుమారి డయానా పేరిట ఏటా అందిస్తున్న పురస్కారాల్లో భాగంగా డయానా-2020 అవార్డు అత్యంత పిన్న వయస్కుడైన ఏ బాలుడు ఎంపికయ్యాడు
  • ఇటీవల సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ఏరియాకు ఏ ప్రముఖ మాజీ క్రీడాకారుడి పేరును నిర్ణయించారు.
  • ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రస్తుత అకడమిక్ సంవత్సర పాఠ్యాంశాలను ఎంత శాతానికి ప్రతి తరగతిలోను తగ్గించనుంది.
  • ICC (క్రికెట్) ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఇటీవల రిటైర్ అయ్యారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ పదవిని చేపట్టారు.
  • ప్రపంచంలో 5G నెట్ సేవల విషయంలో అత్యంత ముందు దేశాన్ని గుర్తించండి.