3rd November 2020 Current Affairs in Telugu || Download Shine India 03-11-2020 Daily Current Affairs In Telugu

సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కన్ ఆఫ్ ఇండియా (STPI) గణాంకాల ప్రకారం గడచిన 6 నెలల్లో ప్రస్తుతం సంవత్సరం ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారత IT ఎగుమతులు జరిగినట్లు వెల్లడించింది.
1. 2.04 ల || ||రూ.
2. 1.85 ల||కో ||రూ.
3. 2.49 ల ||కో ||రూ.
4. 3.14 ల || ||రూ.

Answer : 3

భారతజాతీయ హ్యాండ్ బాల్ అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
1. B.శ్రీనివాస్
2. V.మోక్షయ్య
3. P.గుర్నాధరావు
4. A.జగన్మోహన్ రావు

Answer : 4

“లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. హరియాణా
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. పశ్చిమబెంగాల్

Answer : 1

అమెరికాకు అత్యధికసార్లు అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తిని గుర్తించండి.
1. జార్జి వాషింగ్టన్
2. ఫ్రాంక్లిన్ D రూజ్ వెల్ట్
3. అబ్రహాం లింకన్
4. బిల్ క్లింటన్

Answer : 2

అక్టోబర్ నెలలో భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఎంత శాతం తగుదలను నమోదు చేసింది.
1. 35%
2. 25%
3. 30%
4. 40%

Answer : 3

2019 అక్టోబర్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GST వసూళ్ళు 2020 అక్టోబర్ లో ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి.
1. 12%
2. 15%
3. 20%
4. 26%

Answer : 4

అత్యధిక క్రికెట్ వన్డేలు (210) అంపైరింగ్ నిర్వహించిన వ్యక్తిగా అలీమ్ దార్ అనే క్రికెట్ ఎంపైర్ రికార్డు సృష్టించారు. ఇతడు ఏ దేశానికి చెందిన అంపైర్.
1. శ్రీలంక
2. భారత్
3. బంగ్లాదేశ్
4. పాకిస్థాన్

Answer : 4

భారత సైనిక భద్రతా బలగాలు ఇటీవల ఏ తీవ్రవాద పార్టీకి చెందిన కీలక ఉగ్రనేత డాక్టర్ సైఫుల్లా ను హతమార్చడం జరిగింది.?
1. ఐసిస్ కాశ్మీర్
2. అస్సాం విముక్తి
3. లష్కరే తోయిబా
4. హిజ్బుల్ ముజాహిదీన్

Answer : 4

భారత కేంద్ర వాణిజ్య శాఖ తొలిసారిగా ఎన్ని బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయనుంది.
1. 18
2. 19
3. 17
4. 10

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలివిడతగా 3 జిల్లాల నుండి అమూల్ (ఆనంద్ డెయిరీ) పాల సేకరణ ప్రారంభం కానుంది. ఈ క్రింది వాటిల్లో ఈ 3 జిల్లాల జాబితాలో లేని జిల్లాను గుర్తించండి.
1. చిత్తూరు
2. తూర్పుగోదావరి
3. ప్రకాశం
4. YSR కడప

Answer : 2

అమెరికా ఎన్నికల ప్రచార ఖర్చు ఎన్ని కోట్ల డాలర్లుగా ఆదేశ ప్రభుత్వం మీడియా అంచనాలు వేసి చెప్పింది.
1. 500 కో |IS
2. 1400 కో ||$
3. 1000 కో |IS
4. 2000 కో ||$

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం మతపరమైన ఆరాధన చేసే స్థలాలకు సంబంధించిన చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
1. 1992
2. 1991
3. 1990
4. 1985

Answer : 2

అక్టోబర్ నెలల్లో భారత ప్రభుత్వ GST వసూళ్ళు ఎన్ని లక్షల కో||రూ||లుగా నమోదయ్యాయి.
1. 1.35 ల||కో ||రూ.
2. 2.050 ల ||కో || రూ.
3. 80 వేల || ||రూ.
4. 1.05 ల || ||రూ.

Answer : 4

అమెరికాలో అత్యధిక ఓటర్లు కలిగిన రాష్ట్రాన్ని గుర్తించండి.
1. కాలిఫోర్నియా
2. వాషింగ్టన్
3. న్యూయార్క
4. అట్లాండు

Answer : 1

ఇటీవల ఏ దేశం కరోనా అనంతరం తొలిసారి జనగణనను ప్రారంభించింది.
1. చైనా
2. దక్షిణకొరియా
3. న్యూజిలాండ్
4. దక్షిణాఫ్రికా

Answer : 1

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , , ,