4th November 2020 Current Affairs in Telugu || Download Shine India 04-11-2020 Daily Current Affairs In Telugu

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స రీసెర్చ (బారర్క్) సంస్థ నివేదిక ప్రకారం ఈసారి IPL క్రికెట్ ను టీవీల్లో చూసిన వీక్షకుల సంఖ్య ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.
1. 30%
2. 28%
3. 32%
4. 20%

Answer : 2

భారత కేంద్ర ఆర్థిక శాఖ లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ హామీ పధకాన్ని ఎన్ని నెలల పాటు పొడిగించింది.
1. 1 నెల
2. 2 నెలలు
3. 3 నెలలు
4. 50 రోజులు

Answer : 1

T20 క్రికెట్ మ్యా చ్ నుండి ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ రిటైర్ – మెంట్ తీసుకున్నాడు. ఇతడు IPLలో ఏ జట్టులో కీలక పాత్ర పోషించాడు.
1. రాజస్థాన్
2. కోల్ కతా
3. పంజాబ్
4. చెన్నై

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డుల సంఖ్య ఎన్ని కోట్లకు పైగా దాటింది.
1. 1.38 కోట్లు
2. 1.52 కోట్లు
3. 80 లక్షలు
4. 1.98 కోట్లు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆపరేషన్ ముస్కాన్ లో ఎంతమంది వీధి బాలల్ని, బాల కార్మికుల్ని సంరక్షించినట్లు వెల్లడించింది.
1. 9వేలకు పైగా
2. 8వేలకు పైగా
3. 10వేలకు పైగా
4. 12వేలకు పైగా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న , రైతులకు ఎంతశాతం రాయితీపై విత్తనాలు అందించాలని నిర్ణయించింది.
1. 80%
2. 70%
3. 60%
4. 50%

Answer : 1

యువతీయువకులు తమకు నచ్చిన వారితో కలసి సహజీవనం చైయ్యవచ్చని ఏ రాష్ట్ర భారతీయ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది.
1. పుణె
2. వడోదర
3. లఖనూ
4. అలహాబాద్

Answer : 4

జగనన్నతోడు పధకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధుల్లో వస్తువులు, ఫుట్ పాత్ పై అమ్మకాలు జరిపే వారికోసం ఎన్ని వేల రూపాయల రుణాన్ని ఇవ్వనుంది.
1. 8వేల ||రూ.
2. 12వేల ||రూ.
3. 10వేల ||రూ.
4. 15వేల రూ.

Answer : 3

ఇటీవల భారత దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మూడు స్వరాష్ట్ర ప్రత్యేక బిల్లులను ఆమోదించింది.
1. రాజస్థాన్
2. పశ్చిమబెంగాల్
3. గుజరాత్
4. Delhi

Answer : 1

ఫార్మాగిల్ సంస్థ నివేదిక భారత ఫార్మా ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రధమార్ధంలో ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.?
1. 11.96%
2. 8.49%
3. 12.6%
4. 14.85%

Answer : 4

అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కావలసిన కనీస ఓట్ల సంఖ్యను గుర్తించండి.
1. 285
2. 270
3. 380
4. 209

Answer : 2

ఇండో ఫసిఫిక్ సముద్ర ప్రాంతంలో మిత్రదేశాలతో కలిపి భారత్ నావికా దళం చేసే ఉమ్మడి నావికాదళ వ్యాయామం ప్రారంభమైంది. ఈ డ్రిల్ పేరును గుర్తించండి.
1. బీచ్ డ్రిల్-2020
2. సాయుధ్ 2020
3. మలబార్ 2020
4. ఇండో-ఫసిఫిక్ 2020

Answer : 3

భారత వాతావరణ విభాగం (IMD) వివరించిన నివేదిక ప్రకారం భారతదేశం నుండి రుతుపవనాలు గడచిన 45 సంవత్సరాలలో ఎన్నిసార్లు ఆలస్యంగా నిష్క్రమించినట్లు వెల్లడించింది.
1. 30 సార్లు
2. 28 సార్లు
3. 20 సార్లు
4. 21 సార్లు

Answer : 2

ఇటీవల మునవ్వర్ రానా అనే ప్రముఖ కవి పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసును నమోదుచేసింది. ఆయన ఏ భాషకు చెందినకవి.
1. ఉర్దూ
2. హిందీ
3. మరాఠీ
4. అస్సామీ

Answer : 1

భారత ప్రసిద్ధ షూటర్ గగన్ నారంగ్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ రాష్ట్రంలో అంతర్జాతీయ షూటింగ్ అకాడమీ నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.
1. పశ్చిమబెంగాల్
2. ఒడిషా
3. కర్ణాటక
4. హర్యానా

Answer : 2