5th November 2020 Current Affairs in Telugu || Download Shine India 05-11-2020 Daily Current Affairs In Telugu

భారత ఇంధనశాఖ ఆంధ్రప్రదేశ్ లో తొలి విడతగా ఎన్ని విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.?
1. 125
2. 270
3. 300
4. 400

Answer : 4

ఆన్ లైన్ గేమింగ్ కు ప్రచారం చేశారని ఇటీవల ఏ రాష్ట్ర బెంచ్ కోర్ట్ ప్రముఖులకు నోటీసులు జారీచేసింది.
1. మద్రాస్
2. కర్ణాటక
3. హర్యానా
4. Delhi

Answer : 1

భారత వాతావరణంలో ఖచ్చితత్వాన్ని పెంచడం కోసం నేషనల్ మాన్ సూన్ మిషన్ ను కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
1. 2011
2. 2012
3. 2013
4. 2015

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని ఆక్వా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. 51
2. 46
3. 58
4. 59

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని మెగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది.
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 3

అమెరికాలోని భారతీయ అమెరికన్ ఓటర్ల సంఖ్యను గుర్తించండి.
1. 25 లక్షలు
2. 10 లక్షలు
3. 20 లక్షలు
4. 18 లక్షలు

Answer : 1

అమెరికాలో అర్హులైన ఓటర్ల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉన్నారు.
1. 25.8 కోట్లు
2. 18.5 కోట్లు
3. 23.9 కోట్లు
4. 20.2 కోట్లు

Answer : 3

భారత కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన “Monsoon Mission and Hi performance computing facility” ఏర్పా టు ద్వా రా ఎన్ని కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరినట్లు వెల్లడించింది.
1. రూ.48,219 కో ||
2. రూ.32,506 కో ||
3. రూ.38,417 కో ||
4. రూ.50,447 కో ||

Answer : 4

Anti – ఓపియాయిడ్ ఔషధాలతో ఏ వ్యాధి నుండి తలత్తే ప్రతికూల ప్రభావాలకు అడ్డుకట్టవేయచ్చని హిమాచల్ ప్రదేశ్ IIT మండి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు.
1. Type-2 మధుమేహం
2. కరోనా
3. బొల్లి
4. కుష్టు

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత పంట బీమా పధకానికి ఏ నూతన పేరును మార్చింది.
1. డాక్టర్ YSR ఉచిత పంటల భీమా పధకం
2. డాక్టర్ YSR పంటల పధకం
3. జగనన్న పంటల బీమా
4. జగనన్న వ్యవసాయ తోడు

Answer : 1

బ్లూమ్ బర్గ్ సంస్థ నివేదిక ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారాన్ని
చేపట్టిన నాటినుండి ఎంతమంది అగ్రశ్రేణి బిలియనీర్ల సంపద రూ.75 ల || కో || పెరిగినట్లు వెల్లడించింది.
1. 150
2. 200
3. 300
4. 350

Answer : 2

హెూమ్ క్రెడిట్ ఇండియా నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా కాలంలో ఎంతశాతం మంది భారతీయులు తమ కుటుంబ పోషణ కోసం అప్పు చేసినట్లు వెల్లడించింది.
1. 39%
2. 26%
3. 58%
4. 46%

Answer : 4

మలబార్ 2020 విన్యాసాలలో భాగంగా భారత్ తో పాటు 3 దేశాల నౌకాదళాలు పాల్గొననున్నాయి. ఆ 3 దేశాల జాబితాకు చెందని దేశాన్ని గుర్తించండి.
1. అమెరికా
2. జపాన్
3. ఆస్ట్రేలియా
4. రష్యా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఎన్ని గ్రామాల్లో ప్రస్తుతం ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వటం జరిగింది.
1. 512 గ్రామాలు
2. 389 గ్రామాలు
3. 396 గ్రామాలు
4. 483 గ్రామాలు

Answer : 2

ఇటీవల ఏ ప్రముఖ నగరంలో 6 వేర్వేరు సమయాల్లో తీవ్రవాదులు విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేయడం జరిగింది.
1. ఒసాకా
2. స్కాండినేవియా
3. వియన్నా
4. స్కాట్లండ్

Answer : 3

Download PDF