5th October 2020 Current Affairs in Telugu || Download Shine India 05-10-2020 Daily Current Affairs In Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “కరోనా రీపాజిటివ్” (అనగా మళ్ళీ కరోనా రావటం) అనేది ఎంత శాతంగా ఉంది.
1. 5%
2. 6%
3. 2%
4. 3%

Answer : 1

“కవలన్ NSO” పోలీస్ APPను ఇటీవల ఏ రాష్ట్ర పోలీసులు రూపొందించారు.
1. కేరళ
2. తమిళనాడు
3. హర్యానా
4. కర్ణాటక

Answer : 2

నిర్బయకేసును విజయవంతంగా వాదించిన మహిళా లాయర్ ఇటీవల హధ్రస్ దుర్ఘటన కేసును స్వీకరించారు. ఆమె పేరును గుర్తించండి.
1. మణి తివారీ నాయక్
2. సీమా సమృద్ధి ఖుష్వహ
3. మనీషా పటేల్
4. గుల్జార్ సిన్హా ప్రియన్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఎన్ని కోట్ల రూపాయలు విలువచేసే పనులను గడచిన 16 నెలల్లో ప్రారంభించినట్లు వెల్లడించింది.
1. 15వేల కో ||రూ.
2. 8 వేల కో ||రూ.
3. 12 వేల కో ||రూ.
4. 20 వేల కో ||రూ.

Answer : 3

ఇటీవల సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్న దిగ్గజ చైనా సాంకేతిక, ఎలక్ట్రానిక్స సంస్థ “హువావే” వార్షిక ఆదాయం ఎన్ని బిలియన్ డాలర్లు.
1. 100 బిలి
2. 120 బిలి $
3. 80 బిలి
4. 200 బిలి

Answer : 2

గల్వాన్ ఘర్షణలో మృతి చెందిన భారత అమర వీరుల స్థూపాన్ని ఇటీవల లద్దాలో నిర్మించారు. అయితే ఈ ఘర్షణలో అమరులైన భారత జవాన్లు సంఖ్యను గుర్తించండి.
1. 20
2. 32
3. 18
4. 15

Answer : 1

IACC లైఫ్ టైమ్ అండ్ గ్లోబల్ ఎక్సలెనన్ అవార్డు ఇటీవల ఏ ప్రముఖ పారిశ్రామికవేత్త గెల్చుకోవడం జరిగింది.?
1. రతన్ టాటా
2. ముఖేశ్ అంబానీ
3. నారాయణమూర్తి
4. అజీమ్ ప్రేమ్జీ

Answer : 1

ఇటీవల భారత ప్రధాని మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, లెహ్ మధ్యగల ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని తగ్గించింది.
1. 40km
2. 46 km
3. 50 km
4. 76 km

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాజా వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత శాతం ప్రైవేట్ బడులు ప్రస్తుత విద్యా సంవత్సరం ఆన్ లైన్ తరగతులను ప్రారంభించలేదు.
1. 40%
2. 60%
3. 50%
4. 70%

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ చట్టం రూపొందించిన తర్వాత ఎన్ని కేసుల్లో శిక్షలు ఖరారయినట్లు వెల్లడించింది.
1. 16 కేసులు
2. 80 కేసులు
3. 74 కేసులు
4. 52 కేసులు

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల లోపు రుణాలున్న వారికి చక్రవడ్డీ మాఫీ చేయాలని నిర్ణయించింది.
1. 1 కో ||రూ.
2. 6 కో ||రూ.
3. 4 కోట్లు ||రూ.
4. రూ.2 కోట్లు ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ నుండి రోజువారి దిగుమతయ్యే నాపరాయి ఎన్ని వేల టన్నులుగా ఉంది ?
1. 8 వేల టన్నులు
2. 2 వేల టన్నులు
3. 4 వేల టన్నులు
4. 6 వేల టన్నులు

Answer : 4

DRDO సంస్థ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన క్షిపణి శౌర్య గరిష్ట లక్ష్యఛేదన ఎన్ని కిలోమీటర్లు
1. 1200 km
2. 900 km
3. 800 km
4. 1000 km

Answer : 1