6th May 2020 Current Affairs in Telugu || Download 06-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది

Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link

06.05.2020

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Shine India SR-Tutorial తరపున ఉచితంగా PDF’s అందించడం జరుగుతుంది.
 రోజువారి కరెంట్ అఫైర్స్
 అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
 జాతీయ కరెంట్ అఫైర్స్
 రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్
 క్రీడలు, ట్రోఫీలు
 నియామకాలు
 ఆర్థిక వ్యవస్థ
 సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇతర అంశాలు సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క PDF’s మా వెబ్సైట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము.

Today Some of Important Questions are

1.WIPO పేటెంట్ కోఆపరేషన్‌ ట్రీటీ(PCT)లో అంతర్జాతీయ పేటెంట్ ఫైలింగ్స్‌లో ఏ దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది?

2.దూరం నుంచే బీట్స్ వినడానికి, నమోదు చేయడానికి వీలుగా ‘డిజిటల్ స్టెతస్కోప్’ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?

3.4వ ఆసియా పారా గేమ్స్ 2022 అధికారిక మస్కట్‌ ఏమిటి?

4.ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి మహిళా ఎండీ అండ్‌ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?

5.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పొరుగు దేశాలు భారతీయ కంపెనీలను అవకాశవాదంగా స్వాధీనం చేసుకోవడాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని సవరించింది?

6.ఐఎంఎఫ్‌ యొక్క 12 మంది ఎక్స్‌టర్నల్‌ అడ్వైజరీ గ్రూప్‌లో సభ్యుడు, ఆర్బీఐ మాజీ గవర్నర్?

7.COVID-19ను ఎదుర్కోవడానికి కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ‘ఆపరేషన్ షీల్డ్’ను ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది?

8.‘ZERO-COV’ పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక గదిని ఏ సంస్థకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు?

9.ఇటీవలే సముద్రంలోకి బహుళ స్వల్ప-శ్రేణి యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన దేశం ఏది?

10.సలాజర్ స్లిథరిన్ తర్వాత సాలజర్ పిట్ వైపర్‌గా పేరు పెట్టిన కొత్త గ్రీన్ వైపర్ పిట్‌ను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?

11.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 10 లక్షల జనాభాకు ఎన్ని వేల కరోనా పరీక్షలను జరుపుతూ దేశంలో రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.

12.ఆన్‌లైన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టేలర్ ఫ్రిడ్జ్ అనే యువకుడు “Stay at home slam” పోటీలో 7 కో || రూ. గెలుచుకుని, ఆ సొమ్మును బాలల ఆకలిని తీర్చడానికి వినియోగిస్తానని ప్రకటించాడు. ఐతే “టేలర్ ఫ్రిట్జ్” ఏ దేశానికి చెందిన ఆటగాడు ?

…………..so on

To Subscribe Youtube Channel Click Here
To Join Telegram Channel Click Here

Daily Current Affairs Click Here
AP Police ConstableClick Here
General Studies (200+ Topic wise ) Click here
Weekly & Monthly Current Affairs PDF @ Click here Click here
Indian Polity Topic wise Pdf @ Click here
AP History PDF
Physical Education Teacher@ CLICK HERE
ANM / MPHA / GNM /NURSING Model Papers Click Here
RRB Group – D / NTPC Click Here
AP Sachivalayam Complete Material & Online test : Click here

 

 

Tags: , , , , , , , , , , , , , , ,