7th November 2020 Current Affairs in Telugu || Download Shine India 07-11-2020 Daily Current Affairs In Telugu

YSR కాపు నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల విడుదల చేసింది.
1. 154.50 కో ||రూ.
2. 123.13 కో ||రూ.
3. 206.45 కో ||రూ.
4. 294.14 కో ||రూ.

Answer : 1


హైసియా సంస్థ శ్వేతపత్ర అంచనాల ప్రకారం భారత IT పరిశ్రమ వృద్ధి ప్రస్తుత సంవత్సరం ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
1. 20%
2. 15%
3. 8%
4. 10%

Answer : 4

ఘన వ్యర్థాల నిర్వహణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ ఎన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
1. 753 కో ||రూ.
2. 420 కో || రూ.
3. 316 కో ||రూ.
4. 208 కో ||రూ.

Answer : 3

ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ వర్శిటీ ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల్లో భారత్ కు చెందిన ఏవర్శిటీ ప్రొఫెసర్లు 16 మంది చోటు దక్కించుకోవడం జరిగింది.
1. IICT
2. IIT మద్రాస్
3. IIT 2JOJ
4. IISC

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంశధార నాగావళి నూతన అనుసంధాన అంచనావ్యయం ఎన్ని కోట్ల రూపాయలుగా పేర్కొంది.
1. 101.25 కో ||రూ.
2. 145.34 కో ||రూ.
3. 173.24 కో ||రూ.
4. 180.24 కో ||రూ.

Answer : 2

టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 1000 సింగిల్స మ్యాచ్ నెగ్గిన ఎన్నవ ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు.
1. 3వ ఆటగాడు
2. 4వ ఆటగాడు
3. 2వ ఆటగాడు
4. 5వ ఆటగాడు

Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బాణసంచాని నిషేధించింది.
1. Delhi
2. పంజాబ్
3. చత్తీస్ ఘడ్
4. హర్యానా

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏర్పాటు చేయటానికి పరిపాలనా అనుమతులు (రూ.5835కో ||) ఇచ్చింది.
1. విశాఖపట్నం
2. భీమునిపట్నం
3. అంతర్వేది
4. మచిలీపట్నం

Answer : 4

ఒక వ్యక్తిలో మానసిక చంచలత్వంతోపాటు జ్వరం కూడా వస్తే అది కరోనా లక్షణమని ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
1. ఆస్ట్రేలియా
2. స్వీడన్
3. న్యూజిలాండ్
4. జర్మనీ

Answer : 2

9వేల క్రిందట మహిళలు కూడా వేటాడేవారని ఇటీవల ఆండీస్ , పర్వతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలకు ఆధారాలు దొరికాయి. అయితే ఆండీస్ పర్వతాలు ఏదేశంలో ఉన్నాయో గుర్తించండి.
1. దక్షిణాఫ్రికా
2. ఈజిప్ట్
3. దక్షిణ అమెరికా
4. నెదర్లాండ్

Answer : 3

అమెరికాకు 4 సార్లు అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తిని గుర్తించండి.
1. సీనియర్ బుష్
2. బెంజమిన్ హారిసన్
3. వాషింగ్టన్
4. ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం ఎంత శాతం పెరిగినట్లు వెల్లడించింది.?
1. 20%
2. 13%
3. 17%
4. 8 %

Answer : 2

భారత కేంద్ర ఆర్ధిక శాఖ ఘన పదార్ధ వ్యర్థాల నిర్వహణకు, నీటి సరఫరా నిమిత్తం రాష్ట్రాలకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 7419 కో ||రూ.
2. 6390 కో ||రూ.
3. 5094 కో ||రూ.
4. 4893 కో ||రూ.

Answer : 1

ప్రపంచ టెన్నిస్ చరిత్రలో 1274 సింగిల్స విజయాలు సాధించిన ఏకైక ఆటగాడిని గుర్తించండి.
1. పీట్ సంప్రాస్
2. జిమ్ టేలర్
3. జిమ్మీ కానరర్స్
4. ఇవాన్ లెండిల్

Answer : 3

భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెను ఇటీవల ఏ దేశ ప్రభుత్వం గౌరవ జనరల్ హోదాతో సత్కరించింది.
1. భూటాన్
2. ಟಿಬೆಲೆ
3. నేపాల్
4. బంగ్లాదేశ్

Answer : 3