8th November 2020 Current Affairs in Telugu || Download Shine India 08-11-2020 Daily Current Affairs In Telugu

అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓటర్ల సంఖ్యను గుర్తించండి.?
1. 502
2. 538
3. 592
4. 439

Answer : 2

అమెరికాలోని వండర్ బిల్డ్ వర్శిటీ పరిశోధన ప్రకారం పురుగుల మందుల వాడకం వల్ల ఏ జీవులు నిద్రకు దూరమై అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని వెల్లడించింది.
1. పిచ్చుకలు
2. సాలెపురుగులు
3. ఉడతల
4. తేనెటీగలు

Answer : 4

జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద 2013 నుండి దేశ వ్యాప్తంగా ఎన్ని కోట్ల బోగస్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు ఏరివేసినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
1. 4.39 కోట్లు
2. 5.01 కోట్లు
3. 3.84 కోట్లు
4. 4.02 కోట్లు

Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాలో నీటిపై తేలియాడే భారీ సౌర ఫలకాల విద్యుత్ ప్రాజెక్టును త్వరలో ఏర్పాటు చేయనుంది.
1. గుంటూరు
2. కర్నూలు
3. YSRకడప
4. ప్రకాశం

Answer : 3

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ తర్వాత 3వ స్థానంలో 16 లక్షల ఓట్లు గెలిచిన మహిళా అభ్యర్ధిని గుర్తించండి.
1. షెమ్మిలి
2. రూథర్డ్ ఫెర్గూసా
3. కమలాహారిస్
4. జోజార్లెస్ సన్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ సర్వేశాఖ బ్రిటిషర్ కాలం తర్వాత భూముల రీసర్వేను చేపట్టనుంది. దీనికి సుమారు ఎన్ని కోట్ల రూపాయలను అంచనా వేసింది.
1. 600 కో ||రూ.
2. 750 కో ||రూ.
3. 890 కో ||రూ.
4. 10000 కో ||రూ.

Answer : 1

లండన్ లోని వరల్డ్ ట్రావెల్ మార్ట్ సంస్థ భారతదేశంలో ఏ రాష్ట్రానికి పర్యాటక అవార్డును ప్రకటించింది.
1. కర్ణాటక
2. కేరళ
3. మహారాష్ట్ర
4. ఉత్తర ప్రదేశ్

Answer : 2

అమెరికా శాస్త్రవేత్తలు గాలిలో ఎంత PM రేణువులు కన్నా ఎక్కువ ధూళికణాలు ఉంటే కొవిడ్-19 మప్పు అధికమవుతుందని వెల్లడించింది.
1. 1.8 PM
2. 2.9 P.M
3. 3.6 PM
4. 2.5 PM

Answer : 4

భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ 2018-19 నివేదిక ప్రకారం దేశంలో ఎంతశాతం ఆహార వస్తువులు నాసిరకంగా ఉన్నట్లు వెల్లడైంది.
1. 31%
2. 25%
3. 18%
4. 29%

Answer : 4

భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎంతశాతం ఆహార పదార్ధాలు నాసిరకంగా ఉన్నట్లు వెల్లడించింది.
1. 12%
2. 14%
3. 15%
4. 19%

Answer : 2

హాకీ ఇండియా నూతన అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
1. జ్ఞానేంద్రోనిగమ్
2. విశాల్ కపూర్
3. భండారీ జ్ఞానేశ్వర్
4. మురళీకృత శర్మ

Answer : 1

ఇటీవల ఏ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ నగదు చెల్లింపు సేవలను ప్రారంభించింది.
1. వాట్సప్
2. ఫేస్ బుక్
3. ట్విట్టర్
4. ఇన్‌స్టాగ్రామ్

Answer : 1

భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశంలో 15 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది.
1. అమెరికా
2. యూరోప్ కంట్రీస్
3. ఇటలీ
4. కెన్యా

Answer : 3

భారత కేంద్ర రక్షణ శాఖ ORP (One Rank One Pension) సైనిక పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
1. 2015
2. 2016
3. 2017
4. 2018

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్ని నూతన విద్యుత్ పరికరాల తయారీ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
1. 2
2. 3
3. 4
4. 5

Answer : 3

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , , ,