Animal Husbandry Asstant Grand Test || Shine India Grama / Ward Sachivalayam Grand Test in Telugu
Animal Husbandry Asstant
Quiz-summary
0 of 145 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 145 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- Answered
- Review
-
Question 1 of 145
1. Question
కింది వాటిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి
A) రామచిలుక
B) గబ్బిలము
C) పిచ్చుక
D) పావురముCorrect
Incorrect
-
Question 2 of 145
2. Question
క్రింది సమాచారాన్ని చదివి అడిగిన ప్రశ్నకు సమాధానం గుర్తించండి.
A + B అంటే B యొక్క కూతురు A
A- B అంటే B యొక్క భర్త A
A × B అంటే B యొక్క సోదరుడు A
P + Q × Rకు సంబంధించిన సత్యాన్ని గుర్తించండి,
A) R యొక్క మేనకోడలు P
B) R యొక్క కుమార్తె P
C) R యొక్క కజిన్ P
D) R యొక్క కోడలు PCorrect
Incorrect
-
Question 3 of 145
3. Question
లక్ష్మి తన ప్రారంభ స్థలం నుండి బయలు దేరి తూర్పుకు 3 కి.మీ. ప్రయాణించి, దక్షిణంవైపునకు తిరిగి 4 కి.మీ. ప్రయాణించింది. అక్కడ నుండి పడమరవైపునకు 6 కి.మీ. దూరం ప్రయాణించిన తాను బయలు దేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉంది.
A) 7 km
B) 6 km
C) 5 km
D) 3 kmCorrect
Incorrect
-
Question 4 of 145
4. Question
635xy అను అంకె 90 చే భాగించబడుచున్న యెడల (x + y) యొక్క విలువ
A) 2
B) 3
C) 4
D) 6Correct
Incorrect
-
Question 5 of 145
5. Question
A, B లు కలిసి ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయగలరు. B, C లు కలిసి అదే పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు. C, A లు కలిసి ఇదే పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. A, B, C లు ముగ్గురూ కలిసి ఈ పనిని 10 రోజులు చేసిన పిదప B, C లు వెళ్ళిపోయిరి. అయిన A ఒక్కడు మిగిలిన పనిని పూర్తి చేయుటకు ఎన్ని రోజులు తీసుకొనును?
A) 18 రోజులు
B) 24 రోజులు
C) 30 రోజులు
D) 36 రోజులుCorrect
Incorrect
-
Question 6 of 145
6. Question
ఒక ఇంజన్ చక్రము మీటర్ల వ్యాసార్ధమును కలిగియున్నది. ఇది 6 సెకనులలో 7 భ్రమణాలు చేసిన ఇంజను యొక్క వేగము kmph లలో
A) 130
B) 198
C) 135
D) 150Correct
Incorrect
-
Question 7 of 145
7. Question
జాతీయ న్యాయ సేవల అథారిటీ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
A) రంగనాథ్ మిశ్రా
B) ఎ.కె. సిక్రి
C) ఎస్.ఎ. బోబ్డే
D) ఎ.ఎస్. ఆనంద్Correct
Incorrect
-
Question 8 of 145
8. Question
భారత దేశపు మొదటి లోక్‌పాల్
A) పి.కె. మొహంతి
B) ఐ.పి. గౌతమ్
C) డి.కె. జైన్
D) పి.సి. ఘోష్Correct
Incorrect
-
Question 9 of 145
9. Question
2019 జూలో అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ఉత్తర కొరియాలోని ఈ గ్రామంలో సమావేశమయ్యారు.
A) హాంహంగ్
B) పన్మున్జామ్
C) ప్యోంగ్ యంగ్
D) సినూయ్ జుCorrect
Incorrect
-
Question 10 of 145
10. Question
2019 జూన్ చివరి వారంలో భారత దేశంలో పర్యటించిన మైక్ పోంపియో
A) యు.ఎస్. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్
B) జపాన్ ప్రధాన మంత్రి
C) ఇండోనేషియా అధ్యక్షుడు
D) చైనా అధ్యక్షుడుCorrect
Incorrect
-
Question 11 of 145
11. Question
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా UIDAI నిర్వహణలో ఆధార్ సర్వీసు కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది
A) తిరుపతి
B) గుంటూరు
C) విజయవాడ
D) నెల్లూరుCorrect
Incorrect
-
Question 12 of 145
12. Question
“పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి మానవ జాతి అంతమని చెప్పవచ్చు.” అని అభిప్రాయపడిన వారు
A) సుందర్ పిచాయ్
B) సత్య నాదెళ్ళ
C) స్టీఫెన్ హాకింగ్
D) బిల్ గేట్స్Correct
Incorrect
-
Question 13 of 145
13. Question
వెక్టార్ క్వాంటిటీకీ ఉదాహరణ
A) కాలము
B) శక్తి
C) వేగము
D) త్వరణముCorrect
Incorrect
-
Question 14 of 145
14. Question
క్రింది వానిలో తప్పైన ప్రవచననాన్ని, ప్రవచనాలను గుర్తించండి :
A. సౌర విద్యుత్తు వ్యవస్థలకు ఎక్కువ నిర్వహణ అవసరం లేదు.
B. సమీప భవిష్యత్తులో సౌర విద్యుత్తు అయిపోదు
C. సౌర వ్యవస్థల స్థాపన ఖరీదైనది.
D. సౌర విద్యుత్తు వ్యవస్థలకు ఎక్కువ నిర్వహణ కావాలి.
A) D మాత్రమే
B) A మరియు B మాత్రమే
C) A, B మరియు C మాత్రమే
D) A, B, C మరియు DCorrect
Incorrect
-
Question 15 of 145
15. Question
మొక్కలలో డౌనీ మిల్ డ్యూ వ్యాధికి కారణం
A) వైరస్
B) ఫంగస్
C) ప్రోటోజోవన్లు
D) బ్యాక్టీరియాCorrect
Incorrect
-
Question 16 of 145
16. Question
WHO దాని – వ్యాధుల మరియు గాయాల జాబితాలోని ‘బర్న్ ఔట్’ ని దీని ఫలితంగా వచ్చిన వైద్య స్థితి అని గుర్తించింది
A) దీర్ఘకాలిక పని ప్రదేశపు ఒత్తిడి
B) అజీర్ణ స్థితి
C) దీర్ఘకాలం గాడ్జెట్స్ వాడటం
D) వ్యాయామం లేకపోవటంCorrect
Incorrect
-
Question 17 of 145
17. Question
థార్ కమిషన్, సిఫారసులను పరిశీలించడానికి మగ్గురు సభ్యుల కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ కమిటీలోని సభ్యుల పేర్లు
A) జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య
B) బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే మరియు లాలా లజపతిరాయ్
C) వి.వి. గిరి, ఎన్. సంజీవరెడ్డి మరియు పి.వి. నరశింహా రావు
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్, ఎన్.జి. రంగా మరియు ద్రోణంరాజు సత్యనారాయణCorrect
Incorrect
-
Question 18 of 145
18. Question
ఆంధ్ర మహిళా సభను స్థాపించినవారు
A) కిట్టూరు చెన్నమ్మ
B) అరుణా అసఫ్ అలీ
C) దుర్గాబాయ్ దేశముఖ్
D) సరోజినీ నాయుడుCorrect
Incorrect
-
Question 19 of 145
19. Question
క్రింది వానిని సరిగా జత పరచండి (పుస్తకాలు మరియు గ్రంథ కర్తలు) :
రచయితలు పుస్తకాలు A. గురజాడ అప్పారావు i. సహస్ర ఫణ్ B. చిలకమర్తి లక్ష్మీ నరశింహం ii. చివరకు మిగిలేది C. బుచ్చిబాబు iii. హేమలత D. పి.వి. నరశింహా రావు iv. ముత్యాల సరాలు - A) A-i, B-ii, C-iii, D-iv
- B) A-iv, B-iii, C-ii, D-i
- C) A-ii, B-i, C-iv, D-iii
- D) A-iiii, B-ii, C-i, D-iv
Correct
Incorrect
-
Question 20 of 145
20. Question
పట్టిసీమ ఈ నదీ తీరాన ఉన్నది
A) తుంగభద్రా నది
B) పెన్నా నది
C) కృష్ణా నది
D) గోదావరి నదిCorrect
Incorrect
-
Question 21 of 145
21. Question
క్రింది వాక్యములను పరిశీలించండి :
A. ఢిల్లీ సుల్తానుల పరిపాలనకు కుతుబుద్దీన్ ఐబక్ 1206 క్రీ.శ. లో పునాది వేసినాడు.
B. లోడీ వంశంలో ఇబ్రహీమ్ లోడి మొదటి సుల్తాను.
C. ఇంపీరియల్ మొఘలుల పరిపాలనాకాలం 1526 – 1707 క్రీ.శ.
పై వాక్యములలో సరియైనవానిని గుర్తించండి.
A) A మరియు C రెండూ
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) B మరియు C రెండూCorrect
Incorrect
-
Question 22 of 145
22. Question
భారతదేశంలో న్యాయ నియామకాలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకై చేయబడిన రెండు చట్టాలు :
A) 99 వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2014 మరియు జాతీయ న్యాయ నియామకపు కమీషన్ చట్టం, 2014
B) 98 వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2015 మరియు జాతీయ న్యాయ నియామకపు చట్టం, 2015
C) 100 వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2016 మరియు జాతీయ న్యాయ నియామకపు చట్టం , 2016
D) 96 వ రాజ్యాంగ (సవరణ) చట్టం, 2013 మరియు జాతీయ న్యాయ నియామకపు చట్టం, 2013Correct
Incorrect
-
Question 23 of 145
23. Question
85 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 వారికి రిజర్వేషన్లు కల్పించే, ఉద్దేశించబడింది
A) షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రభుత్వోద్యోగుల పదోన్నతికి
B) వెనుకబడిన తరగతులకు చె TA ప్రభుత్వోద్యోగుల పదోన్నతికి
C) పేదకుటుంబాలకు చెందిన ప్రభుత్వోద్యోగుల అభివృద్ధికి
D) దివ్యాంగులకు చెందిన ప్రభుత్వోద్యోగులకు సౌకర్యాలు కల్పించుటకుCorrect
Incorrect
-
Question 24 of 145
24. Question
భారత పార్లమెంటులో క్రింది వారు ఉంటారు
A) భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ఉపరాష్ట్రపతి
B) భారత రాష్ట్రపతి, లోకసభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు
C) లోకసభ స్పీకర్ మరియు. రాజ్యసన డిప్యూటీ చైర్మన్
D) భారత రాష్ట్రపతి, లోకసభ డిప్యూటీ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్Correct
Incorrect
-
Question 25 of 145
25. Question
క్రింది ప్రకటనలలో సరియైన దానిని గుర్తించండి :
A) రాజ్యాంగం పదకొండో షెడ్యూల్ పట్టణ స్థానిక సంస్థల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపచేసింది.
B) రాజ్యాంగం పదకొండో షెడ్యూల్ లో 18 అంశాలు ఉన్నాయి.
C) రాజ్యాంగం పదకొండో షెడ్యూల్ పట్టణ – స్థానిక సంస్థలకు సంబంధించినది.
D) రాజ్యాంగం పదకొండో షెడ్యూల్లో 29 అంశాలు ఉన్నాయి.Correct
Incorrect
-
Question 26 of 145
26. Question
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏర్పాటయిన సంవత్సరం
A) 1955
B) 1956
C) 1957
D) 1958Correct
Incorrect
-
Question 27 of 145
27. Question
మానవ హక్కులు అనే భావనను జాన్ లాక్ సృష్టించినాడు. అతడు ఒక
A) బ్రిటీషు రాజనీతి తత్త్వవేత్త
B) అమెరికన్ రాజనీతి తత్త్వవేత్త
C) జర్మన్ రాజనీతి తత్త్వవేత్త
D) ఫ్రెంచి రాజనీతి తత్త్వవేత్తCorrect
Incorrect
-
Question 28 of 145
28. Question
భారతదేశ పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టమును ఈ సంవత్సరంలో ఆమోదించింది.
A) 1990
B) 1991
C) 1993
D) 1992Correct
Incorrect
-
Question 29 of 145
29. Question
“సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, హక్కులు, ఇతర అవకాశాలు కల్పించడానికి, అలాగే సమాజంలో నిరాదరణకు గురై పై ప్రయోజనాలు పొందలేని వర్గాల ప్రజల ప్రయోజనాల గురించి శ్రద్ధ వహించడానికి ఉద్దేశించినది.” దీనిని చెప్పినవారు
A) జాన్ లాక్
B) జాన్ రాల్స్
C) జె.ఎం.కీన్స్
D) జోన్ రాబిన్సన్Correct
Incorrect
-
Question 30 of 145
30. Question
“సమాజం సాంఘిక సంబంధాల అల్లిక లేదా – సాలెగూడు.” అని చెప్పింది.
A) మాకైవర్
B) మాక్స్ ముల్లర్
C) ఎర్నెస్ట్ బార్కర్
D) జాన్ లాక్Correct
Incorrect
-
Question 31 of 145
31. Question
కింది వానిని సరిగా జతపరచండి :
A. సామాజిక ఒడంబడిక సిద్ధాంతం i. జాన్ లాక్ B. సామాజిక జీవన సిద్ధాంతం ii. హెగెల్, గ్రీన్ C. నమూనా మనస్తత్త్వ సిద్ధాంతం iii. హెర్బర్ట్ స్పెన్సర్, కుర్ట్గోల్డ్స్టీన్ D. టూ ట్రీటెజెస్ ఆన్ సివిల్ గవర్నమెంట్ iv. థామస్ హాబ్స్, ఆడమ్ స్మిత్ - A) A – i, B –ii, C- iii, D – iv
- B) A – ii, B – i, C – iv, D -iii
- C) A-iii, B -ii, C – i, D – iv
- D) A-iv, B – iii, C-ii, D -i
Correct
Incorrect
-
Question 32 of 145
32. Question
ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలలో గ్రానైట్లు క్రమక్షయం చెందడం వలన గుండ్రంగా ఉండే బండరాళ్ళు ఏర్పడడాన్ని ఇలా పిలుస్తారు :
A) శిలాజాలు
B) టోర్స్
C) స్పటికాలు
D) సూక్ష్మరేణువులుCorrect
Incorrect
-
Question 33 of 145
33. Question
గ్రేట్ ఇండియన్ ఎడారిగా దీన్ని పిలుస్తారు
A) ధృవ ప్రాంతపు ఎడారి
B) ఆయన రేఖా ప్రాంత ఎడారి
C) సమశీతోష్ణ మండల ఎడారి
D) థార్ ఎడారిCorrect
Incorrect
-
Question 34 of 145
34. Question
అర్ధ చంద్రాకారంలో ఉండే బార్కన్ ఇసుక దిబ్బలు భారతదేశంలోని ఈ ప్రాంతాలలో కనిపిస్తాయి.
A) జైసల్మీర్
B) భోనగిరి
C) గోబి ఎడారి
D) రైన్లోయCorrect
Incorrect
-
Question 35 of 145
35. Question
విశాఖపట్నంలోని డాల్ఫిన్ నోస్ వీటికి చక్కని ఉదాహరణ:
A) తరంగ రెబ్బ
B) తరంగ విచ్ఛిన్నత
C) సముద్ర భృగువు
D) అపఘర్షణCorrect
Incorrect
-
Question 36 of 145
36. Question
భారతదేశ వాతావరణ దైనందిన పటంలో చూపిస్తున్న సంకేతాలను 1935 లో ఈ సంస్థ ఆమోదించింది.
A) ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్
B) ఇంటర్నేషనల్ మెటిరియోలాజికల్ ఆర్గనైజేషన్
C) ఇంటర్నేషనల్ ఓషన్ వాటర్ ఆర్గనైజేషన్
D) వరల్డ్ క్లైమేట్ ఆర్గనైజేషన్Correct
Incorrect
-
Question 37 of 145
37. Question
జనని సురక్ష యోజన పథకం మరియు సుఖీభవ పథకాలను ప్రాయోజితం చేయునది/వి
A) రాష్ట్ర ప్రభుత్వం
B) కేంద్ర ప్రభుత్వం
C) ప్రభుత్వేతర సంస్థలు
D) రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలుCorrect
Incorrect
-
Question 38 of 145
38. Question
కింది ప్రవచనాలను పరిగణనలలోనికి తీసుకోండి.
నిశ్చితము(A): పేదరిక నిర్మూలన కార్యక్రమాల వల్ల లబ్ధిదారుని కుటుంబాల యొక్క సామాజిక ఆర్థిక స్థితిలోని మార్పు ప్రక్రియ జరిగింది.
కారణం (R): లబ్ధిదారుల కొరకు గణనీయమైన ఆదాయం మరియు ఉపాధి సృష్టించబడ్డాయి.
A) A మరియు R రెండును సత్యములు మరియు Aకు R సరైన వివరణ
B) A మరియు R రెండును సత్యములు కానీ Aకు R సరైన వివరణ కాదు.
C) A సత్యము కాని R అసత్యము
D) A అసత్యము కాని R సత్యముCorrect
Incorrect
-
Question 39 of 145
39. Question
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారి సహకారంతో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెట్ సర్వీసెస్ (ICDS) వారిచే వ్యవస్థల పటిష్టత, పౌష్టికాహార పథకం ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న జిల్లాల సంఖ్య
A) 10 జిల్లాలలో
B) 7 జిల్లాలలో
C) 11 జిల్లాలలో
D) 4 జిల్లాలలోCorrect
Incorrect
-
Question 40 of 145
40. Question
దీనిని/వీటిని అనుసరించడం ద్వారా ఆరోగ్యశాఖలో మెరుగైన ఆర్థిక నిర్వహణ సాధించవచ్చు:
A. ఆస్తుల నిర్వహణ
B. మందుల నిల్వ మరియు సరఫరా
C. ఉద్యోగుల సౌకర్యాలు మొరుగుపరచడం
సరైన సమాధానం తెలుపండి.
A) A మాత్రమే
B) A మరియు B మాత్రమే
C) B మరియు C మాత్రమే
D) A, B మరియు CCorrect
Incorrect
-
Question 41 of 145
41. Question
రీడెవలప్మెంట్ యాక్టివిటీని ఇలా వర్గీకరించవచ్చు.
A) స్లమ్ రీసెటిల్మెంట్ ప్రాజెక్ట్
B) ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్
C) గ్రీన్‌ఫీల్డ్ డెవలప్మెంట్
D) బ్రౌన్‌ఫీల్డ్ డెవలప్మెంట్Correct
Incorrect
-
Question 42 of 145
42. Question
Aniket is not a shy as his brother.
Choose the comparative degree for the above sentence.
A) Aniket is shyer than his brother:
B) His brother is shyer than Aniket.
C) His brother is less shy than Aniket.
D) Aniket and his brother are shy.Correct
Incorrect
-
Question 43 of 145
43. Question
Choose the correct sequence labelled as P, Q, R, S to produce the correct sentence.
One of the / the Amazon is / longest / rivers in the world
(P) (Q) (R) (S)
A) RSQP
B) QSPR
C) QPRS
D) QPSRCorrect
Incorrect
-
Question 44 of 145
44. Question
Harry is fond _______ classical music.
Full in the blank with suitable preposition.
A) with
B) on
C) for
D) ofCorrect
Incorrect
-
Question 45 of 145
45. Question
ఇన్సులిన్ ఉత్పత్తి చేయు అవయవం
A) మూత్రపిండం
B) ప్లీహం
C) క్లోమం
D) పిట్యుటరీCorrect
Incorrect
-
Question 46 of 145
46. Question
మూత్రములో చక్కెరను కనుగొనుటకు చేసే పరీక్ష
A) అయోడిన్ పరీక్ష
B) బెనిడిక్ట్స్ పరీక్ష
C) రోత్రాస్ పరీక్ష
D) ట్యూబర్కులిన్ పరీక్షCorrect
Incorrect
-
Question 47 of 145
47. Question
వెట్ బ్లడ్ (రక్తము) పరీక్ష ఉపయోగించి ఈ క్రింది వ్యాధిని గుర్తిస్తారు
A) ట్యూబర్క్యులోసిస్
B) ట్రిపనసోమియాసిస్
C) పొదుగువాపు వ్యాధి
D) ధనుర్వాతంCorrect
Incorrect
-
Question 48 of 145
48. Question
గొర్రెలు మరియు మేకలయందు రక్తనమూనాను వీటి నుండి సేకరిస్తారు
A) జుగులార్ సిర
B) జుగులార్ ధమని
C) ఫిమరల్ సిర
D) ఫిమరల్ ధమనిCorrect
Incorrect
-
Question 49 of 145
49. Question
అండాశయము నుండి ఉత్పత్తి అగు హార్మోను
A) ఇన్సులిన్
B) థైరాక్సిన్
C) ఈస్ట్రోజన్
D) అడ్రినాలిన్Correct
Incorrect
-
Question 50 of 145
50. Question
బ్రాయిలర్ కోళ్లను సాధారణంగా ఎక్కడ పెంచుతారు?
A) బోనులలో
B) లిట్టరు పరిచిన నేలమీద
C) తీగతో చేసిన వల మీద
D) సిమెంట్ కాంక్రీట్ నేలమీదCorrect
Incorrect
-
Question 51 of 145
51. Question
బ్రూడింగ్ ప్రదేశం అంతటా సమానంగా కోడి పిల్లలు ఉన్నట్లయితే ఈ క్రింది విషయాన్ని సూచిస్తుంది.
A) బ్రూడర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లు
B) బ్రూడర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు
C) బ్రూడర్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నట్లు
D) కోడిపిల్లలు రోగాలతో బాధపడుతున్నట్లుCorrect
Incorrect
-
Question 52 of 145
52. Question
బ్రాయిలర్ కోడి ఒక కిలో తూగడానికి ఎంత మేత తింటుంది
A) 4 కిలోలు
B) 3.5 కిలోలు
C) 3 కిలోలు
D) 2 కిలోలుCorrect
Incorrect
-
Question 53 of 145
53. Question
గుడ్లు పెట్టే కోళ్లకు రోజుకు ఎంత వెలుతురు ఇవ్వాలి
A) 24 గంటలు
B) 16 గంటలు
C) 12 గంటలు
D) 8 గంటలుCorrect
Incorrect
-
Question 54 of 145
54. Question
కోళ్లు తోలు గుడ్లు పెట్టుటకు కారణము
A) దాణాలో కాల్షియం తక్కువగా ఉండటం
B) దాణాలో కాల్షియం ఎక్కువగా ఉండటం
C) వాతావరణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం
D) దాణాలో విటమిన్ డి ఎక్కువగా ఉండటంCorrect
Incorrect
-
Question 55 of 145
55. Question
ప్రపంచంలో ఎక్కువ పాలని ఉత్పత్తిచేయు ఆవు జాతి
A) జెర్సీ
B) హోలిస్టీన్-ఫ్రీసియన్
C) బ్రౌన్ స్విస్
D) రెడ్ డేన్Correct
Incorrect
-
Question 56 of 145
56. Question
My friend is singing a song.
Choose the suitable passive voice form of the above sentence
A) A song is being sung by my friend
B) A song is sung by my friend
C) A song is being singing by my friend
D) A song is sung by my friendCorrect
Incorrect
-
Question 57 of 145
57. Question
రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు
A) ఆస్టియాలజీ
B) మయాలజీ
C) స్ల్పాంకవాలజీ
D) ఆంజియాలజీCorrect
Incorrect
-
Question 58 of 145
58. Question
క్రింది వాటిలో పొడవైన ఎముక ఏది
A) ఫీమర్
B) స్కాపులా
C) వెన్నుపూస
D) పుర్రె ఎముకCorrect
Incorrect
-
Question 59 of 145
59. Question
చేతితో పాలు పిండే పద్ధతులలో ఏది మంచి పద్ధతి
A) నక్లింగ్
B) స్ట్రిప్పింగ్
C) వెట్ మిల్కింగ్
D) ఫుల్ హాండ్ మిల్కింగ్Correct
Incorrect
-
Question 60 of 145
60. Question
సంకర జాతి ఆవులలో మొదటి ఈతకు సరైన వయస్సు
A) 24-28 నెలలు
B) 32-35 నెలలు
C) 38-40 నెలలు
D) 42-45 నెలలుCorrect
Incorrect
-
Question 61 of 145
61. Question
కేంద్రీయ మేకల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది
A) అవికానగర్
B) కర్నాల్
C) హిస్సార్
D) మక్దూమ్Correct
Incorrect
-
Question 62 of 145
62. Question
కేంద్రీయ మేకల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది
A) అవికానగర్
B) కర్నాల్
C) హిస్సార్
D) మక్దూమ్Correct
Incorrect
-
Question 63 of 145
63. Question
మాగుడు/పాతగడ్డి తయారు చేయడానికి అనుకూలమైన పశుగ్రాసం ఏది?
A) లూసర్న్
B) అలసంద
C) హైబ్రిడ్ నేపియర్
D) మొక్కజొన్నCorrect
Incorrect
-
Question 64 of 145
64. Question
ఎక్కువ పశుగ్రాసం ఉత్పత్తి చేయు బహువార్షిక పశుగ్రాసం
A) గినీ గడ్డి
B) పార గడ్డి
C) లూసర్న్
D) హైబ్రిడ్ నేపియర్Correct
Incorrect
-
Question 65 of 145
65. Question
డబుల్ టోన్డు పాలలో కనీస వెన్నె శాతం
A) 1.5%
B) 2.5%
C) 3.0%
D) 4.5%Correct
Incorrect
-
Question 66 of 145
66. Question
గేదెలలో ముఖ్యమైన బ్రీడింగ్ కాలం
A) వసంత కాలం
B) వేసవి కాలం
C) వర్షా కాలం
D) శీతాకాలంCorrect
Incorrect
-
Question 67 of 145
67. Question
గొర్రెలు మరియు మేకలలో తల్లి నుంచి పిల్లలను ఏ వయసులో వేరుచేయుదురు?
A) 30 రోజులు
B) 60 రోజులు
C) 90 రోజులు
D) 150 రోజులుCorrect
Incorrect
-
Question 68 of 145
68. Question
HTST పాశ్చురైజేషన్లో ఎంత ఉష్ణోగ్రత(సెంటీగ్రేడ్) మరియు వ్యవధి ఉండాలి.
A) 63°C, 15 సెకనులు
B) 72°C, 15 సెకనులు
C) 92°C, 30 సెకనులు
D) 100°C, 15 సెకనులుCorrect
Incorrect
-
Question 69 of 145
69. Question
జున్ను పాలలో ఎక్కువగా ఉండే విటమిన్
A) విటమిన్ E
B) విటమిన్ D
C) విటమిన్ K
D) విటమిన్ ACorrect
Incorrect
-
Question 70 of 145
70. Question
నీరు విలువ ఉండే ప్రాంతం ఏ రకమైన పశుగ్రాసానికి అనుకూలం
A) మొక్క జొన్న
B) పారా గడ్డి
C) సజ్జ
D) హైబ్రిడ్ నేపియర్Correct
Incorrect
-
Question 71 of 145
71. Question
శరీర పోషణకు అదనముగా ఆవులలో ప్రతి లీటరు పాల ఉత్పత్తికి ఎంత మిశ్రమ దాణా ఇవ్వాలి
A) 0.4 కేజీ
B) 1.0 కేజీ
C) 1.5 కేజీ
D) 2.0 కేజీCorrect
Incorrect
-
Question 72 of 145
72. Question
కింది వాటిలో తక్కువ సైజు గల కుక్క జాతికి ఉదాహరణ
A) బాక్సర్
B) బుల్డాగ్
C) పగ్
D) డాల్మేషియన్Correct
Incorrect
-
Question 73 of 145
73. Question
క్రింది వానిలో ఏది రేస్‌కు అనుకూలమైన కుక్కజాతి
A) బుల్ డాగ్
B) బాక్సర్
C) డాల్మేషియన్
D) గ్రేహండ్Correct
Incorrect
-
Question 74 of 145
74. Question
భారతదేశపు జాతీయ జంతువు
A) పులి
B) సింహం
C) ఏనుగు
D) చిరుతCorrect
Incorrect
-
Question 75 of 145
75. Question
మేకలలో సాధారణ శరీర ఉష్ణోగ్రత
A) 102F
B) 95F
C) 107F
D) 99FCorrect
Incorrect
-
Question 76 of 145
76. Question
ఆకస్మిక మరణం గొర్రెలలో ఏ వ్యాధి లక్షణం
A) ఆంత్రాక్స్
B) బేబిసియోసిస్
C) గాలికుంటు వ్యాధి
D) బ్రూసెల్లోసిస్Correct
Incorrect
-
Question 77 of 145
77. Question
ఎద్దులలో కర్ర నాలుక లక్షణము గల వ్యాధి
A) ఎక్టినోమైకోసిస్
B) ఎక్టినోబాసిల్లోసిస్
C) బ్రూసెల్లోసిస్
D) రక్త దోమ్మCorrect
Incorrect
-
Question 78 of 145
78. Question
కుక్కలలో బుటాక్స్ విషం విరుగుడుకు వాడే మందు
A) మటాక్లోప్రామైడ్
B) అపోమార్పిన్
C) సిమిటిడిన్
D) ఆట్రోపిన్Correct
Incorrect
-
Question 79 of 145
79. Question
రక్త స్రావం నివారణకు వాడే మందు
A) ఆట్రోపిన్
B) మెలాక్సికామ్
C) పటిక
D) రేనిటిడిన్Correct
Incorrect
-
Question 80 of 145
80. Question
శరీరంలో కలిసిపోయే తత్వం గల కుట్టే దారము
A) సిల్క్
B) నైలాన్
C) కేట్గట్
D) ఫేసియాలేటాCorrect
Incorrect
-
Question 81 of 145
81. Question
పందులలో చూలు కాలం ఎంత?
A) 270 రోజులు
B) 300 రోజులు
C) 180 రోజులు
D) 114 రోజులుCorrect
Incorrect
-
Question 82 of 145
82. Question
వీర్య గొట్ట ములు నిలువు ఉంచుటకు వాడే ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత?
A) -196°C
B) – 290°C
C) – 110°C
D) – 570°CCorrect
Incorrect
-
Question 83 of 145
83. Question
ఆవులలో గర్భ స్రావమునకు గల కారణం
A) విబ్రియోసిస్
B) కుందేటి వెర్రి
C) అనాస్లాస్మోసిస్
D) ఆక్టినోమైకోసిస్Correct
Incorrect
-
Question 84 of 145
84. Question
డౌనర్ కౌ సిండ్రోమ్ ఏ వ్యాధికి సంబంధించినది?
A) పయోమెట్రా
B) ఎండోమెట్రైటిస్
C) మిల్క్ ఫీవర్
D) విబ్రియోసిస్Correct
Incorrect
-
Question 85 of 145
85. Question
వీర్యగొట్టమునకు వాడే తాయింగ్ ఉష్ణోగ్రత
A) 37°C
B) 20°C
C) 10°C
D) 46°CCorrect
Incorrect
-
Question 86 of 145
86. Question
పిట్యూటరి గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్
A) ఇన్సులిన్
B) ఎఫ్.ఎస్.హెచ్.
C) పెప్సిన్
D) అడ్రినలిన్Correct
Incorrect
-
Question 87 of 145
87. Question
గుండె చుట్టూ ఉన్న పొరను ఏమంటారు?
A) పెరికార్డియమ్
B) ప్లూరా
C) మెనింజస్
D) పెరిటోనియంCorrect
Incorrect
-
Question 88 of 145
88. Question
గుర్రముల యందు ఏ అవయవములో క్రూడ్‌ఫైబర్ జీర్ణమవుతుంది.
A) సీకం(అంధనాళము)
B) డుయోడినం(ఆంత్రమూలం)
C) ఇలియం(చిన్నప్రేగు చివరిభాగం)
D) స్టామక్(ఉదరం)Correct
Incorrect
-
Question 89 of 145
89. Question
నత్తల ద్వారా వ్యాపించే వ్యాధి
A) బెబీసియోసిస్
B) ట్రిపనసోమియాసిస్
C) థైలీరియోసిస్
D) ఫేసియోలియాసిస్Correct
Incorrect
-
Question 90 of 145
90. Question
కాక్సిడియోసిస్ వ్యాధి కారక క్రిములు
A) ప్రోటోజోవా
B) బాక్టీరియా
C) వైరస్
D) ఫంగస్Correct
Incorrect
-
Question 91 of 145
91. Question
జెల్డాల్ పద్ధతిని వినియోగించి దేని విలువను నిర్ధారిస్తారు?
A) క్రూడ్ ఫైబర్
B) క్రూడ్ ప్రొటీన్
C) ఈథర్ ఎక్స్ట్రాక్ట్
D) యాష్Correct
Incorrect
-
Question 92 of 145
92. Question
డెంటల్పాడ్ దేనిలో ఉంటుంది
A) గుర్రం
B) పంది
C) ఆవు
D) కుక్కCorrect
Incorrect
-
Question 93 of 145
93. Question
మొదటి వారంలో కోడి పిల్లలకు బ్రూడింగ్ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి.
A) 60 – 65°F
B) 70 – 75°F
C) 80-85°F
D) 90-95°FCorrect
Incorrect
-
Question 94 of 145
94. Question
ఏ వయస్సులో కోడి పిల్లలలో ముక్కులను కత్తిరిస్తారు?
A) 1 నెల
B) 2 నెలలు
C) 20 రోజులు
D) 10 రోజులుCorrect
Incorrect
-
Question 95 of 145
95. Question
ఆవులలో గర్భమును కొనసాగించడానికి ఉపయోగపడే హార్మోన్
A) ఈస్ట్రోజన్
B) ప్రొజెస్ట్రోన్
C) ఆక్సిటోసిన్
D) ప్రొలాక్టిన్Correct
Incorrect
-
Question 96 of 145
96. Question
చిన్న పరిమాణం ఉన్న ఆవు జాతి ఏది?
A) దియోనీ
B) హల్లికర్
C) మాల్వి
D) పుంగనూరుCorrect
Incorrect
-
Question 97 of 145
97. Question
ఎక్కువ పాలిచ్చే గేదె జాతి
A) జఫ్రాబాడి
B) నాగ్‌పురి
C) సుర్తి
D) ముర్రాCorrect
Incorrect
-
Question 98 of 145
98. Question
ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ మేత వనరులున్న ప్రాంతాల్లో ఏ విదేశీ జాతి పశువులతో దేశవాళి పశువులను సంకర పరచుదురు
A) హోలిస్టీన్- ఫ్రీసియన్
B) జెర్సీ
C) బ్రౌన్ స్విస్
D) రెడ్ డేన్Correct
Incorrect
-
Question 99 of 145
99. Question
ఉత్తర ప్రదేశ్ కి చెందిన పెద్ద సైజు మేక జాతి
A) జక్రాన
B) సిరోహి
C) జమునాపరి
D) ఉస్మనాబాదిCorrect
Incorrect
-
Question 100 of 145
100. Question
ఎక్కువ పాలిచ్చే సంకర జాతి ఆవులలో వట్టిపోయే కాలం
A) 15-30 రోజులు
B) 45-60 రోజులు
C) 90 – 105 రోజులు
D) 120 – 125 రోజులుCorrect
Incorrect
-
Question 101 of 145
101. Question
పాలలో ఎక్కువగా మారే పదార్థము ఏది?
A) లాక్టోస్ %
B) మాంసకృత్తులు %
C) వెన్న%
D) మినరల్స్ %Correct
Incorrect
-
Question 102 of 145
102. Question
లూస్ హౌసింగ్ పద్ధతిలో ఒక ఆవుకి కవర్డ్ ఏరియా ఎంత ఉండాలి
A) 1.5 చ.మీ.
B) 3.5 చ.మీ.
C) 5.5 చ.మీ.
D) 7.5 చ.మీ.Correct
Incorrect
-
Question 103 of 145
103. Question
పాడి పశువులలో పాలు చేపునికలిగించే హార్మోను
A) అడ్రినాలిన్
B) ప్రాజెస్టిరోన్
C) థైరాక్సిన్
D) ఆక్సిటోసిన్Correct
Incorrect
-
Question 104 of 145
104. Question
లాభసాటి పాడి పరిశ్రమకు సంకరజాతి పాడిపశువులలో సర్వీస్ పీరియడ్ ఎంత ఉండాలి
A) 1 నెల
B) 3 నెలలు
C) 6 నెలలు
D) 9 నెలలుCorrect
Incorrect
-
Question 105 of 145
105. Question
ఏ చెక్కలో గాసిపాల్ అనే విష పదార్థం ఉంటుంది?
A) వేరుశెనగ చెక్క
B) సోయాబిన్ చెక్క
C) ప్రొద్దుతిరుగు చెక్క
D) ప్రత్తి చెక్కCorrect
Incorrect
-
Question 106 of 145
106. Question
కింది వాటిలో ఏది ఎక్కువ పిల్లలు పెట్టే జంతువు
A) గొర్రె
B) మేక
C) కుందేలు
D) గేదెCorrect
Incorrect
-
Question 107 of 145
107. Question
మెట్ట ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు అభివృద్ధికి ఎక్కువ అనుకూలమైన పశుగ్రాసం
A) హైబ్రిడ్ నేపియర్
B) మొక్క జొన్న
C) స్టయిలో హమాట
D) బర్సీంCorrect
Incorrect
-
Question 108 of 145
108. Question
గొర్రెల ఫార్మ్‌లో బ్రీడింగ్ కొరకు ప్రతి 100 ఆడ గొర్రెలకు ఎన్ని గొర్రెపోతులు కావాలి
A) 2
B) 4
C) 8
D) 10Correct
Incorrect
-
Question 109 of 145
109. Question
ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల మిశ్రమ దాణాలో మొత్తం జీర్ణమగు పోషక పదార్థాలు(TDN) ఎంత శాతం ఉండాలి?
A) 50%
B) 60%
C) 70%
D) 80%Correct
Incorrect
-
Question 110 of 145
110. Question
ఏ పశుగ్రాస చెట్టులో మైమోసిన్ ఉంటుంది.
A) సేసబేనియా
B) అకేషియా
C) గ్లయిరిసిడియా
D) సుబాబుల్Correct
Incorrect
-
Question 111 of 145
111. Question
బ్రీడింగ్ కాలంలో మగ ఏనుగు దాడి ప్రవర్తనను ఈ విధంగా పిలుస్తారు?
A) ఇన్ఫాన్టిసైడ్
B) మస్త్
C) గ్రన్టింగ్
D) రోరింగ్Correct
Incorrect
-
Question 112 of 145
112. Question
కోళ్లలో పుల్లోరండిసీజ్ సమస్యలు వచ్చుటకు గల కారణం
A) బాక్టీరియా
B) వైరస్
C) ఫంగస్
D) ప్రోటోజోవాCorrect
Incorrect
-
Question 113 of 145
113. Question
కోళ్లలో గంబోరో వ్యాధి వచ్చుటకు కారణం
A) బాక్టీరియా
B) వైరస్
C) ఫంగస్
D) ప్రోటోజోవాCorrect
Incorrect
-
Question 114 of 145
114. Question
ఆవులలో మెడ వంకర ఈ కింద కనబరిచిన వ్యాధియందు చూస్తాము
A) కీటోసిస్
B) పాల జ్వరం
C) సాధారణ అజీర్తి
D) కొవ్వు కాలేయంCorrect
Incorrect
-
Question 115 of 145
115. Question
దూడలలో తామర వ్యాధి కలగజేయు సూక్ష్మజీవి
A) బాక్టీరియా
B) వైరస్
C) ఫంగస్
D) ప్రోటోజోవాCorrect
Incorrect
-
Question 116 of 145
116. Question
ఆవులలో జ్వరం తగ్గించుటకు వాడే మందు
A) సోడియం బైకార్బోనేట్
B) సోడియం సాలిసిలేట్
C) మెగ్నీషియం ఆక్సైడ్
D) పొటాషియం అయోడైడ్Correct
Incorrect
-
Question 117 of 145
117. Question
పశువులలో కష్టముగా శ్వాస తీసుకోవడాన్ని ఏమంటారు?
A) ఓలిగోప్నియా
B) పాలిప్నియా
C) టాకీప్నియా
D) డిస్నియాCorrect
Incorrect
-
Question 118 of 145
118. Question
ఆవులలో పౌరుడు రోగం తగ్గించడానికి సాధారణంగా వాడే మందు
A) అల్లం చూర్ణం
B) ఫార్మలిన్
C) కెవోలిన్
D) వినిగర్Correct
Incorrect
-
Question 119 of 145
119. Question
ఆవులలో జోన్స్ వ్యాధి రావడానికి గల కారణం
A) వైరస్
B) బాక్టీరియా
C) ప్రోటోజోవా
D) ఫంగస్Correct
Incorrect
-
Question 120 of 145
120. Question
గొర్రెలలో చూలు కాలం ఎంత
A) 270 రోజులు
B) 310 రోజులు
C) 180 రోజులు
D) 150 రోజులుCorrect
Incorrect
-
Question 121 of 145
121. Question
కుక్క కాటు ద్వారా వ్యాపించు వ్యాధి
A) చిటుక వ్యాధి
B) నీలి నాలుక
C) బొబ్బర వ్యాధి
D) రేబిస్Correct
Incorrect
-
Question 122 of 145
122. Question
ఆవులలో ఆమ్ల అజీర్తిని తగ్గించే మందు
A) వెనిగర్
B) వంటసోడా
C) పొటాషియం క్లోరైడ్
D) ఉప్పుCorrect
Incorrect
-
Question 123 of 145
123. Question
ఈ కింది వాటిలో ఏది శరీరంలోని వాపుని తగ్గిస్తుంది
A) ఆట్రఫిన్
B) మెలాక్సికామ్
C) పటిక
D) రానిటిడిన్Correct
Incorrect
-
Question 124 of 145
124. Question
గొర్రెలలో దోమకాటు ద్వారా వ్యాపించు వ్యాధి
A) చిటుక వ్యాధి
B) నీలినాలుక
C) గాలికుంటు వ్యాధి
D) రేబిస్Correct
Incorrect
-
Question 125 of 145
125. Question
ఆవులలో మాయ పడుటకు వాడే మందు
A) టైరిల్
B) అఫానిల్
C) రిప్లాంటా
D) నెబలాన్Correct
Incorrect
-
Question 126 of 145
126. Question
ఆవులలో రుతు చక్రకాలం ఎంత?
A) 15 రోజులు
B) 35 రోజులు
C) 21 రోజులు
D) 25 రోజులుCorrect
Incorrect
-
Question 127 of 145
127. Question
కింది విటమిన్ లోపించడం వల్ల రేచీకటి వస్తుంది
A) A
B) D
C) B-complex
D) CCorrect
Incorrect
-
Question 128 of 145
128. Question
పాలలో కల్తీ చేయబడిన నీటిని గుర్తించు పరికరము
A) లాక్టో మీటర్
B) pH మీటర్
C) హైగ్రోమీటర్
D) బారో మీటర్Correct
Incorrect
-
Question 129 of 145
129. Question
స్ట్రిప్ కప్ టెస్ట్ ఈ వ్యాధిని గుర్తించుటకు వినియోగిస్తారు
A) పొదుగువాపు వ్యాధి
B) మెట్రైటిస్
C) నెఫ్రైటిస్
D) అసైటిస్Correct
Incorrect
-
Question 130 of 145
130. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి గుడ్ల ధరను ఎవరు నిర్ణయిస్తారు?
A) నాబార్డు
B) బి.సి.సి.
C) నాఫెడ్
D) నెక్(ఎన్.ఇ.సి.సి.)Correct
Incorrect
-
Question 131 of 145
131. Question
ప్రపంచంలో ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తున్న దేశం
A) అమెరికా
B) చైనా
C) పాకిస్తాన్
D) భారత్Correct
Incorrect
-
Question 132 of 145
132. Question
గ్రామీణ ప్రాంతాల్లో సంకరజాతి పాడి పశువులలో విదేశి జాతి అనువంశిక శాతం ఎంత ఉండాలి
A) 25%
B) 50%
C) 75%
D) 100%Correct
Incorrect
-
Question 133 of 145
133. Question
ఏ మేక జాతి మోహిర్ని ఉత్పత్తి చేస్తుంది.
A) అంగోరా
B) ఆల్పిన్
C) ఆంగ్లో-నుబియాన్
D) సానెన్Correct
Incorrect
-
Question 134 of 145
134. Question
ఎత్తైన మాంసపు జాతి గొర్రె
A) మాండ్య
B) దక్కని
C) గంజాం
D) నెల్లూరుCorrect
Incorrect
-
Question 135 of 145
135. Question
చివరి పాల ధారలలో ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా ఉంటుంది
A) మాంసకృత్తులు
B) వెన్న
C) లాక్టోస్
D) మినరల్స్Correct
Incorrect
-
Question 136 of 145
136. Question
పందులలో ఈనుటను ఏమని పిలుస్తారు?
A) కావింగ్
B) లాంబింగ్
C) ఫారోయింగ్
D) కిడ్డింగ్Correct
Incorrect
-
Question 137 of 145
137. Question
దూడల దాణాలో జీర్ణమగు మాంసకృత్తుల శాతం ఎంత ఉండాలి?
A) 10
B) 14
C) 21
D) 27Correct
Incorrect
-
Question 138 of 145
138. Question
లింఫ్‌నోడ్ స్మియర్ పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు?
A) బెబిసియోసిస్
B) ట్రిపనసోమియాసిస్
C) తైలీరియాసిస్
D) మేంజ్Correct
Incorrect
-
Question 139 of 145
139. Question
కింది వాటిలో రక్తం గడ్డకట్టకుండా వాడునది ఏది?
A) ఆస్ప్రిన్
B) సోడియం క్లోరైడ్
C) సోడియం కార్బొనేట్
D) హిపారిన్Correct
Incorrect
-
Question 140 of 145
140. Question
గేదె పాలలో సరాసరి వెన్న శాతం
A) 3.0%
B) 7.0%
C) 10.0%
D) 4.0%Correct
Incorrect
-
Question 141 of 145
141. Question
కింద కనబరిచిన ఏ పశుగ్రాసానికి ఎక్కువ శీతాకాలం కావాలి
A) హైబ్రిడ్ నేపియర్
B) జొన్న
C) అలసంద
D) బర్సీంCorrect
Incorrect
-
Question 142 of 145
142. Question
ఈ క్రింది కనబరిచిన ఏ పశుగ్రాసంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి?
A) మొక్కజొన్న
B) అలసంద
C) హైబ్రిడ్ నేపియర్
D) పారాగడ్డిCorrect
Incorrect
-
Question 143 of 145
143. Question
ఎండు మేతలో(హె)లో ఎంతశాతం తేమ ఉంటుంది?
A) 12%
B) 20%
C) 25%
D) 30%Correct
Incorrect
-
Question 144 of 145
144. Question
గొర్రె పొట్టేలులో మాంసోత్పత్తి శాతం
A) 30 – 35%
B) 50 – 52%
C) 60 -62%
D) 65 – 70%Correct
Incorrect
-
Question 145 of 145
145. Question
శరీరంలో చీముతో నిండిన గడ్డను ఏమంటారు?
A) అబ్సెస్స
B) హిమటోమా
C) సిస్ట్
D) ట్యూమర్Correct
Incorrect
Grama/Ward Sachivalayam Engineering Assistant Grand Test & Model paper PDF in Telugu
Digital Assistant Grand Test || Shine India Sachivalayam Model Practice Paper in Telugu
Shine India Ward Planning & Regulation Secretary Grand Test 2020
Tags: Animal Husbandry Assistant Model Paper in Telugu, ANM/ Multi Purpose Health Asst (Grade-III) (Only Female) Model Paper in Telugu, Engineering Assistant (Grade-II) Model Paper in Telugu, Mahila Police and Women & Child Welfare Assistant Model Paper in Telugu, Panchayat Secretary (Gr-VI) Digital Assistant Model Paper in Telugu, Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu, Village Agriculture Assistant (Grade-II) Model Paper in Telugu, Village Fisheries Assistant model paper in telugu, Village Horticulture Assistant model paper in telugu, Village Revenue Officer (VRO) Grade-II Model Paper in Telugu, Village Sericulture Assistant Model Paper in Telugu, Village Surveyor (Grade-III) Model Paper in Telugu, Ward Administrative Secretary Model Paper in Telugu, Ward Amenities Secretary (Grade-II) Model Paper in Telugu, Ward Education & Data Processing Secretary Model Paper in Telugu, Ward Planning & Regulation Secretary (Grade-II) Model Paper in Telugu, Ward Sanitation & Environment Secretary (Grade-II) Model Paper in Telugu, Ward Welfare & Development secretary (Grade-II) Model Paper in Telugu, Welfare and Education Assistant Model Paper in Telugu