ANM / MPHA Model Papers – 1 in Telugu || Download ANM / MPHA Model Papers pdf in Telugu

 

Download pdf

 

1 . పీవేజ్ ( Seavage ) అనగా నేమి ?
1 . మురికినీరు
2 . పరిశ్రమలలోని నీరు –
3 . మలమూత్రాల నీరు
4 . వర్షపు నీరు
2 . విటమిన్ ( A ) లోపము వలన కలుగు వ్యాధి ఏది ?
1 . రేచీకటి 2 . బెరిబెరి
3 . స్కర్వీ
4 . రికెట్స్
3 . ‘ బెరిబెరి ‘ దేని లోపము వలన వస్తుంది ? –
1 . vit . A
2 . vit . ‘ B ‘
3 . vit . .
4 . vit . ‘ D 1 .
స్కర్వీ వ్యాధి దేని లోపము వలన వచ్చును ?
1 . విటమిన్ ‘ K ‘
2 . మాంసకృత్తులు
3 . విటమిన్ H
4 . విటమిన్ ‘ C
5 . ‘ D ‘ విటమిన్ లోపము వలన వచ్చే వ్యాధి ?
1 . బెరిబెరి
2 . వ్యంధత్వము
3 . రికెట్స్
4 . ఫ్లోరోసిస్
6 . ప్రథమ చికిత్స అనగా ?
1 . ఆసుపత్రిలో చేసే చికిత్స
2 . ఇంటివద్ద ఇచ్చే చికిత్స
3 . డాక్టరు వచ్చే లోపు చేసే చికిత్స
4 . ఏదీకాదు
7 . ఫిగర్ ‘ S ‘ బాండేజీని ఏ ఎముక విరిగినపుడు ఉపయోగించెదరు ?
1 . ప్రక్కటెముకలు
2 . చేతి ఎముక
3 . కాలి ఎముక
4 . కాలర్ వెనుక ఎముక