ANM / MPHA Model Papers – 2 in Telugu || Download ANM / MPHA Model Papers pdf in Telugu

Download pdf

*గాలి ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి?
1. కలరా
2. టైఫాయిడ్
3. క్షయ
4. డీసెంట్రీ
*. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి?
1. ప్లీహం
2. క్లోమము
3. కాలేయం
4. ఎముకల మూలుగు
* M.T.P. ఎన్ని వారాలలో చేస్తారు?
1. 4 వరాలు
2. 10 వారాలు 3. 12 వారాలు
4. 30 వారాలు
*నిరోధ్ వలన ఉపయోగం ఏమి?
1. సుఖవ్యాధులు రాకుండా
2. AIDS/HIV రాకుండా
3. జనాభా నియంత్రణకు
4. పైవన్నీ
*. నియోనేటల్ అనగా నేమి?
1. 0-4 వారాలు
2. 0-10 వారాలు
3. పది నెలలు
4. సం||లోపు
* డయేరియా వచ్చినపుడు ఆరోగ్య కార్యకర్త తీసుకొను చర్యలు ఏవి?
1. నోటిఫికేషన్
– 2. వైద్య చికిత్స అందించటం
3. కోరినేషన్
4. పైవన్నీ