APPSC Panchayat Raj Secretary Prilims Mock Test – 1 in తెలుగు
Click the below button to start the quiz.
APPSC Panchayat Raj Secretary Prilims Mock Test - 1 in తెలుగు
Quiz-summary
0 of 150 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
Information
Test Your Talent by the following test, All the best.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 150 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- 150
- Answered
- Review
-
Question 1 of 150
1. Question
భారత నౌకాదళం లో తొలి మహిళ పైలట్ గా ఇటీవల గుర్తింపు పొందిన వారు ఎవరు?
Correct
Incorrect
-
Question 2 of 150
2. Question
న్యూఢిల్లీ లో ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ అఫ్ ద స్టేట్స్ కాం క్లావ్ – 2017 అవార్డు కార్యక్రమంలో, ‘అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న రాష్ట్ర విభాగం’ లో ఎవరికి అవార్డు లభించింది?
Correct
Incorrect
-
Question 3 of 150
3. Question
ఎమర్సన్ మంగాంగ్వా ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు?
Correct
Incorrect
-
Question 4 of 150
4. Question
పొదుపులో ఏ రాష్ట్రం లోని మహిళా సంఘాలు దేశం లోని మొదటి స్థానం లో నిలిచాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి లోక్ సభ లో వెల్లడించారు?
Correct
Incorrect
-
Question 5 of 150
5. Question
ఆంద్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించబడిన మోరి గ్రామం ఈ క్రింది ఏ జిల్లాలో కలదు?
Correct
Incorrect
-
Question 6 of 150
6. Question
మలేషియా రాజధాని కౌలాలంపూర్ జరిగిన అండర్ – 19 ఆసియా కప్ వన్ డే టోర్నీ లో విజేతగా నిలిచిన దేశం?
Correct
Incorrect
-
Question 7 of 150
7. Question
ప్రపంచం లోనే మొట్టమొదటిగా సౌర ఫలకాలతో నిర్మించిన రహదారి ఏ దేశంలో ప్రారంభమైనది?
Correct
Incorrect
-
Question 8 of 150
8. Question
భారత 14 వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?
Correct
Incorrect
-
Question 9 of 150
9. Question
89 వ ఆస్కార్ అవార్డు లలో ఏ సినిమాకు ఎమ్మాస్టోన్ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయింది?
Correct
Incorrect
-
Question 10 of 150
10. Question
ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో హిందువులకు మైనార్టీ హోదా పై అధ్యయనానికి నియమించిన కమిటీ కి అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 11 of 150
11. Question
దక్షిణాది రాష్టాల కోసం ఉద్దేశించిన విపత్తుల నిర్వహణ శిక్షణ సంస్థను ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
Correct
Incorrect
-
Question 12 of 150
12. Question
ఈ క్రింది ఏ ప్రాంతంలో దేశంలోనే తొలి భారత నైపుణ్య సంస్థకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేసారు?
Correct
Incorrect
-
Question 13 of 150
13. Question
ప్రపంచ ఆర్ధికవేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) రూపొందించిన ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ (Global Gab Index ) – 2017 ప్రకారం భారత్ ఏ స్థానం లో ఉంది?
Correct
Incorrect
-
Question 14 of 150
14. Question
మొదటి జాతీయ మహిళా పార్లమెంట్ (National Parliament – NWP ) సదస్సు – 2017 ను ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 15 of 150
15. Question
ఇటీవల కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన జాట్ లు ఏ రాష్ట్రానికి చెందిన వారు?
Correct
Incorrect
-
Question 16 of 150
16. Question
భారత రాజ్యాంగ ఏడవ షెడ్యూలులో కలిగియున్న మూడు శాస సంబంధ జాబితాలు – కేంద్ర జాబితా, మరియు ఉమ్మడి జాబితాలు వివరించేవి?
Correct
Incorrect
-
Question 17 of 150
17. Question
భారత రాజ్యాంగ సవరణల ద్వారా 1974 వ సంవత్సరం లో అనుబంధ రాష్ట్రం గా గుర్తింపబడి తరువాత 1975 వ సంవత్సరం లో పూర్తి స్థాయి రాష్ట్రం గా గుర్తింపబడిన రాష్ట్రం ఏది?
Correct
Incorrect
-
Question 18 of 150
18. Question
భారత రాజ్యాంగపు నాల్గవ షెడ్యూల్ లో ప్రస్తుతమున్న ఏర్పాటు ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయిమ్చినా రాజ్యసభ సీట్లు
Correct
Incorrect
-
Question 19 of 150
19. Question
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సముదాయంగా ఏర్పరిచి ప్రతి మండలికి ఒక సలహా మండలి యుండుటను ఇలా అంటారు
Correct
Incorrect
-
Question 20 of 150
20. Question
భారత పార్లమెంట్ వ్యవస్థలో రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడు పద్ధతి
Correct
Incorrect
-
Question 21 of 150
21. Question
ఆర్టికల్ 112 కింద పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణము (స్టేట్ మెంట్) ను ఇలా అంటారు?
Correct
Incorrect
-
Question 22 of 150
22. Question
భారాతదేశ కాన్ ఇంస్టుట్యూట్ అసెంబ్లీ లోని ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీ అధ్యక్షుడు
Correct
Incorrect
-
Question 23 of 150
23. Question
పార్లమెంటులోని ఏ సభలోను సభ్యుడు కానీ వ్యక్తి మంత్రిగా నియమించబడినచో ఆర్టికల్ 75 (5 ) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావలసిన కాల పరిమితి గడువు
Correct
Incorrect
-
Question 24 of 150
24. Question
దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్ధవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంట్ నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీలు మరియు
Correct
Incorrect
-
Question 25 of 150
25. Question
భారతదేశంలో 14 బ్యాంకులను జాతీయం చేయబడిన రోజు:
Correct
Incorrect
-
Question 26 of 150
26. Question
‘ఆధునిక యుగం ప్రాముఖ్యాన్ని పూర్తిగా గుర్తించిన, తన కాలం నాటి ఈ మానవ ప్రపంచంలో ఓకే ఒక్కడు రామ్మోహన్ రాయ్’ అని రామ్మోహన్ రాయ్ గురించి వ్యాఖ్యానించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 27 of 150
27. Question
ఈ క్రింది వాటిలో అంబేడ్కర్ కు సంబంధించని పుస్తకమును గుర్తించండి?
Correct
Incorrect
-
Question 28 of 150
28. Question
యూనియన్ ఇండియాన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ను ఎవరు, ఎక్కడ స్థాపించారు?
Correct
Incorrect
-
Question 29 of 150
29. Question
‘నిరంకారీ ఉద్యమం’ ఈ క్రింది ఏ మాత సంస్కరణ లకు సంభందించినది?
Correct
Incorrect
-
Question 30 of 150
30. Question
ఏ ప్రాంతమునకు చెందిన నీల్ దర్పణ్ అనే నాటకాన్ని ఎవరు ఆంగ్లం లోకి అనువాదం చేశారు?
Correct
Incorrect
-
Question 31 of 150
31. Question
‘స్వాతంత్య్రం మా ఊపిరి, మాకు స్వాతంత్య్రం కావాలి’ అనే నినాదమును ఎవరు ఇచ్చారు?
Correct
Incorrect
-
Question 32 of 150
32. Question
‘England Debt to India’ అనే వార్తా పత్రిక ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 33 of 150
33. Question
‘నేత కార్మికుల ఎముకలతో భారత మైదానాలు పాలిపోతున్నాయి’ అని వ్యాఖ్యానించిన గవర్నర్ జనరల్ ను గుర్తించండి?
Correct
Incorrect
-
Question 34 of 150
34. Question
‘నిరంకారీ ఉద్యమం’ ఈ క్రింది ఏ మత సంస్కరణలకు సంబంధించినది?
Correct
Incorrect
-
Question 35 of 150
35. Question
ఈ క్రింది వారిలో ఎవరు “బ్యూరోక్రసీ నిర్మహమాటం గా స్వార్థపరత్వం పెంచుకుంటోంది. భారత జాతీయ వంచాలకు వ్యతిరేకంగా కత్తిగట్టినది’ అని పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 36 of 150
36. Question
1921 వ సంవత్సరం లో మహాత్మా గాంధీ అధ్యక్షతన విజయవాడ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం లో మహాత్మా గాంధీ యొక్క ప్రసంగమును ఎవరు తెలుగులోకి అనువదించారు?
Correct
Incorrect
-
Question 37 of 150
37. Question
‘అభ్యుదయ’ అనే పత్రిక ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 38 of 150
38. Question
‘సింధిమారు’ అనే బిరుదు ఈ క్రింది వారిలో ఎవరికి కలదు?
Correct
Incorrect
-
Question 39 of 150
39. Question
‘ముందు మనం హిందువులం. ఆ తర్వాతే భారతీయులం’ అని ఎవరు పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 40 of 150
40. Question
‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ అనే సంస్థ ను ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 41 of 150
41. Question
ప్రత్యేక హోదా అనే భావనా మొదటిసారి గా ఏ సంవత్సరంలో తెరపైకి వచ్చింది?
Correct
Incorrect
-
Question 42 of 150
42. Question
ఏ సెక్షన్ కింద పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించారు?
Correct
Incorrect
-
Question 43 of 150
43. Question
ప్రత్యేక హోదా అంశం పై ఏ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?
Correct
Incorrect
-
Question 44 of 150
44. Question
శాసనసభలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను ఎంతకు పెంచాలని ఉభయ సభలు కేంద్రాన్ని కోరుతూ తీర్మానించాయి?
Correct
Incorrect
-
Question 45 of 150
45. Question
నవ్యంధ్రప్రదేశ్ ఏ ప్రాంతాన్ని కోల్పోవడం వాళ్ళ తన ఆదాయం ను గణనీయంగా కోల్పోయింది?
Correct
Incorrect
-
Question 46 of 150
46. Question
నవ్యంధ్రప్రదేశ్ రుణమాఫీ కోసం 3068.35 కోట్లు కేంద్రం మినహాయించిన ఇంకా ఎన్ని కోట్లు మినహాయింపు కోరుతుంది?
Correct
Incorrect
-
Question 47 of 150
47. Question
నవ్యంధ్రప్రదేశ్ రుణమాఫీ కోసం 3068.35 కోట్లు కేంద్రం మినహాయించిన ఇంకా ఎన్ని కోట్లు మినహాయింపు కోరుతుంది?
Correct
Incorrect
-
Question 48 of 150
48. Question
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 లో మౌళిక సదుపాయాలు వనరుల గురించి ఏ భాగంలో మరియు ఏ షెడ్యూలలో పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 49 of 150
49. Question
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్ డి పి) లో ఆంధ్రప్రదేశ్ సాధించిన వృద్ధిరేటు?
Correct
Incorrect
-
Question 50 of 150
50. Question
ఆంద్రప్రదేశ్ నుండి ఇండిపెండెంట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్ సౌత్ వెస్ట్ సదస్సు లో ప్రసంగించినది?
Correct
Incorrect
-
Question 51 of 150
51. Question
ఈశాన్య ఋతుపవనల వలన రాష్ట్రం లో క్రింది తెలిపిన ఏ జిల్లాలలో సమృద్ధి వర్షాలు కురుస్తాయి?
Correct
Incorrect
-
Question 52 of 150
52. Question
ఆంద్రప్రదేశ్ తీరం లో ‘కొడవలి ఆకారపు స్పీట్’ ఎక్కడ వుంది?
Correct
Incorrect
-
Question 53 of 150
53. Question
ప్రపంచ విపత్తుల నివేదిక 2010 ప్రకారం 2000 – 09 మధ్య కాలం లో విపత్తుల వలన నష్టపోయిన వారిలో 85 శాతం వారు ఈ ప్రాంతమునకు చెందినవారు?
Correct
Incorrect
-
Question 54 of 150
54. Question
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలను (S D M A ) ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు?
Correct
Incorrect
-
Question 55 of 150
55. Question
అండమాన్ తీరంలో బంగాళాఖాతంలో ప్రయాణిస్తూ మునిగిపోయిన ‘ఆక్వామెరైన్’ పడవ ప్రమాదం లో ఎంతమంది చనిపోయారు.
Correct
Incorrect
-
Question 56 of 150
56. Question
సునామీలు సంభవించడానికి గల కారణాలు
Correct
Incorrect
-
Question 57 of 150
57. Question
విపత్తు నిర్వహణకై కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం లో జాతీయ విధానాన్ని ఆమోదించింది.
Correct
Incorrect
-
Question 58 of 150
58. Question
ఏ సంవత్సరం లో జాతీయ విపత్తు నిర్వాహణ కేంద్రం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM ) గా మార్పుచెందింది?
Correct
Incorrect
-
Question 59 of 150
59. Question
పశ్చిమ బెంగాల్ లో ని రూప్ నారాయణ్ పూర్ లో ఈ క్రింది వాటిలో ఏది నెలకొల్పబడినది?
Correct
Incorrect
-
Question 60 of 150
60. Question
ప్రపంచం లో మొదటి నది అనుసంధాన ప్రక్రియను ఏ నదుల మధ్య చేపట్టారు?
Correct
Incorrect
-
Question 61 of 150
61. Question
సూర్య రశ్మి ( Sunshine ) విటమిన్ అనగా
Correct
Incorrect
-
Question 62 of 150
62. Question
మానవ శరీరం లో అతి పొడవైన ఎముక ఏది?
Correct
Incorrect
-
Question 63 of 150
63. Question
ప్రవాళ భిత్తికల ( Coral reefs ) సంరక్షణార్థం భారత ప్రభుత్వం ఈ క్రింది దానిని మెరైన్ పార్క్ గా ప్రకటించింది.
Correct
Incorrect
-
Question 64 of 150
64. Question
ఊపిరితిత్తులలో ఉచ్చ్వాస పక్రియ లో ఈ క్రింది వానిలో ఏది రక్తం లోకి సరఫరా అవుతుంది?
Correct
Incorrect
-
Question 65 of 150
65. Question
మొక్కలలో అత్యంత క్రియావంతంగా కణవిభజన జరిగే ప్రాంతం
Correct
Incorrect
-
Question 66 of 150
66. Question
పాలలోని నీటి శాతమును కొలిచేది.
Correct
Incorrect
-
Question 67 of 150
67. Question
‘విశ్వజనీత గురుత్వాకర్షణ సిద్దాంతము’ ను ప్రతిపాదించిన వారు?
Correct
Incorrect
-
Question 68 of 150
68. Question
ఒక వేళ ఒక వస్తువు ను భూమి పై నుండి చంద్రుని పైకి తీసుకెళ్లితే?
Correct
Incorrect
-
Question 69 of 150
69. Question
రోడ్డును చదును చేసే రోలర్ ను తోయటం కంటే లాగడం తేలిక ఎందుకని?
Correct
Incorrect
-
Question 70 of 150
70. Question
వాతావరణ పీడనాన్ని ఈ క్రింది పరికరం తో కొలుస్తారు.
Correct
Incorrect
-
Question 71 of 150
71. Question
పాదరసం పై ఉక్కు తో తాయారు చేసిన బంతి తేలుతుంది ఎందుకనగా?
Correct
Incorrect
-
Question 72 of 150
72. Question
శక్తీ నిత్యత్వ నియమం అనగా?
Correct
Incorrect
-
Question 73 of 150
73. Question
కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం?
Correct
Incorrect
-
Question 74 of 150
74. Question
మంచి విద్యుత్ వాహకమైన ఓకే ఒక లోహము?
Correct
Incorrect
-
Question 75 of 150
75. Question
టైఫాయిడ్ కి సర్వసాధారణంగా ఉపయోగించు మందు?
Correct
Incorrect
-
Question 76 of 150
76. Question
ఈ క్రింది వాటిలో స్థానిక ప్రభుత్వాలకు గల లక్షణాలు ఏవి?
Correct
Incorrect
-
Question 77 of 150
77. Question
మున్సిపాలిటీల పదవీకాలం ఈ చట్టం ద్వారా ఐదు సంవత్సరాలకు నిర్ణయించబడింది?
Correct
Incorrect
-
Question 78 of 150
78. Question
స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి, అలానే స్థానిక ప్రభుత్వ పాలన సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించమని లార్డ్ మేయో ఏ సంవత్సరం లో తీర్మానం ఇచ్చింది?
Correct
Incorrect
-
Question 79 of 150
79. Question
పంచాయితీరాజ్ పై ఏర్పాటు చేయబడిన ఇతర కమిటీలు ఏవి?
Correct
Incorrect
-
Question 80 of 150
80. Question
రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటుల క్రిందికి రానిది ఏమిటి?
Correct
Incorrect
-
Question 81 of 150
81. Question
పంచాయితీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చేది ఎవరు?
Correct
Incorrect
-
Question 82 of 150
82. Question
రెవెన్యూ సంబంధ నిధులు, శాంతి భత్రతాల నివేదిక గురించి తెలియజేయు అధికారిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 83 of 150
83. Question
మహిళా శిశు సంరక్షణ మరియు పౌష్టికాహారం చేసే అధికారిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 84 of 150
84. Question
స్వఛ్చ భారత్, స్వఛ్చ విద్యాలయం పథకం లో ఎన్ని మరుగుదొడ్లు నిర్మాణం పూర్తయింది?
Correct
Incorrect
-
Question 85 of 150
85. Question
సమాజం తనంతట తాను స్వయం శక్తీ మీద ఆధారపడి అభివృద్ధి చెందడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం?
Correct
Incorrect
-
Question 86 of 150
86. Question
20 సూత్రాల కార్యక్రమానికి మరొక పేరు?
Correct
Incorrect
-
Question 87 of 150
87. Question
అభయ పధకం ఎప్పుడు ప్రారంభం అయింది?
Correct
Incorrect
-
Question 88 of 150
88. Question
గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గ్రామీణ భూమిలేని ప్రజల ఉపాధి భద్రత పథకం ఏ సంవత్సరం లో ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 89 of 150
89. Question
ఆహార భద్రత కు సంబంధించి విధి విధానాలను పరిశీలించేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది?
Correct
Incorrect
-
Question 90 of 150
90. Question
సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన పథకంలో ఏ సంవత్సరంలో విలీనం చేశారు?
Correct
Incorrect
-
Question 91 of 150
91. Question
స్కిల్ ఇండియా యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
Correct
Incorrect
-
Question 92 of 150
92. Question
గ్రామీణ టెలిఫోన్ ప్రత్యేకతలు ఏమిటి?
Correct
Incorrect
-
Question 93 of 150
93. Question
భారత్ రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణ ప్రకారం సార్వత్రిక ప్రాధమిక విద్య ఆదేశిక సూత్రం అమలులోకి వచ్చింది?
Correct
Incorrect
-
Question 94 of 150
94. Question
మధ్యాహ్న భోజన పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం?
Correct
Incorrect
-
Question 95 of 150
95. Question
మన రాష్ట్రం లో మొదటి ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు ఏ రంగం పై జరిగెను?
Correct
Incorrect
-
Question 96 of 150
96. Question
స్వఛ్చ భారత్ మిషన్ యొక్క నినాదం ఏమిటి?
Correct
Incorrect
-
Question 97 of 150
97. Question
నివాసం, పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించటం ఈ క్రింది వాటిలో ఏ పథకం ఉద్దేశ్యం
Correct
Incorrect
-
Question 98 of 150
98. Question
BRGF పథకంను ఏది అమలు చేస్తుంది?
Correct
Incorrect
-
Question 99 of 150
99. Question
వెనుకబడిన ప్రాంతాల మంజూరు నిధి పథకం ఎందుకోసం పునరుద్ధరించబడింది?
Correct
Incorrect
-
Question 100 of 150
100. Question
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకున్న ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం చేపట్టారు?
Correct
Incorrect
-
Question 101 of 150
101. Question
ఆధార్ కార్డులను ఉపయోగించుకుని డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాలు చేసి తద్వారా డబ్బు సమయం ఆదా కావటం ఏ సేవల ద్వారా చేసుకోవచ్చు?
Correct
Incorrect
-
Question 102 of 150
102. Question
జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం లక్ష్యం?
Correct
Incorrect
-
Question 103 of 150
103. Question
పంట సంజీవని పథకం ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 104 of 150
104. Question
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 105 of 150
105. Question
“పొలం పిలుస్తుంది” ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 106 of 150
106. Question
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏ సంవత్సరం లో ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 107 of 150
107. Question
జాతీయ పెట్టుబడి, వస్తూత్పత్తి మండళ్లు ప్రధాన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 108 of 150
108. Question
ఎప్పుడు రైతు కోసం చంద్రన్న యాత్ర ముగిసింది?
Correct
Incorrect
-
Question 109 of 150
109. Question
పంచాయితీ ల గ్రామసభ యొక్క పని సామర్ధ్యాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసిన పథకం పేరు ఏమిటి?
Correct
Incorrect
-
Question 110 of 150
110. Question
లక్ష రూపాయిల ఋణం రైతులకు వడ్డీ లేకుండా 1 లక్ష నుండి 5 లక్ష ల దాకా ఋణం తీసుకున్న రైతులకు పావలా వడ్డీకి ఋణం ఎ పథకం ఎ ద్వారా ఇస్తారు?
Correct
Incorrect
-
Question 111 of 150
111. Question
సుగంధ ద్రవ్యాల పార్కులను ఆంద్రప్రదేశ్ లో ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 112 of 150
112. Question
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర 12 వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యము ఏది?
Correct
Incorrect
-
Question 113 of 150
113. Question
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం “తెలుగు గ్రామీణ క్రాంతి పథకం’ ను ప్రారంభించిన సంవత్సరం?
Correct
Incorrect
-
Question 114 of 150
114. Question
మొదటి ప్రణాళికలో అత్యధిక కేటాయింపులకు సంబంధించి సరికానిది?
Correct
Incorrect
-
Question 115 of 150
115. Question
ప్రాధమిక కమిటీ గవర్నంగ బాడీ ని ఎప్పుడు స్థాపించారు?
Correct
Incorrect
-
Question 116 of 150
116. Question
విస్తీర్ణం గా అడవులు తక్కువ గల జిల్లాలను తెలపండి?
Correct
Incorrect
-
Question 117 of 150
117. Question
స్థూల సాగు విస్తీర్ణం ప్రకారం కాలువల ద్వారా నీటి వనరుల సదుపాయం అధికంగా గల జిల్లా?
Correct
Incorrect
-
Question 118 of 150
118. Question
జాతీయ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 119 of 150
119. Question
హరిత విప్లవం ప్రయోజనాలను తెలపండి?
Correct
Incorrect
-
Question 120 of 150
120. Question
హరిత ప్రాజెక్ట్ ప్రతిపాదికతను ఎన్ని జిల్లాలో ప్రవేపెట్టడం జరిగింది?
Correct
Incorrect
-
Question 121 of 150
121. Question
తారక రామ తీర్ధ సాగరం అనే ప్రాజెక్ట్ ఏ జిల్లాకు చెందినది?
Correct
Incorrect
-
Question 122 of 150
122. Question
ఆంధ్రప్రదేశ్ లో జంట నగరాలలో హైదరాబాద్ జిల్లా మినహా ఎన్ని జిల్లాలకు జిల్లా పరిషత్తులను ఏర్పరచడం జరిగింది?
Correct
Incorrect
-
Question 123 of 150
123. Question
గ్రామసభ చర్చించవలసిన విషయాలను పంచాయితీరాజ్ చట్టం ఏ సెక్షన్ లో అంశాలను వివరించారు?
Correct
Incorrect
-
Question 124 of 150
124. Question
పంచాయితీ తీర్మానాలను అమలు చేయడం లో కీలక పాత్రధారి ఎవరు?
Correct
Incorrect
-
Question 125 of 150
125. Question
మహిళలకు ఎంతశాతం రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకం గా చట్టాన్ని రూపొందించింది?
Correct
Incorrect
-
Question 126 of 150
126. Question
గ్రామ పంచాయితీ సభ్యులను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ఎ పి లో వీరిని ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 127 of 150
127. Question
సర్పంచ్ ఆదేశం మేరకు గ్రామ పంచాయితీ సమావేశం ఎవరు ఏర్పాటు చేస్తారు?
Correct
Incorrect
-
Question 128 of 150
128. Question
73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు?
Correct
Incorrect
-
Question 129 of 150
129. Question
ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా పంచాయితీలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
Correct
Incorrect
-
Question 130 of 150
130. Question
సర్పంచ్ ను ప్రత్యక్ష పధ్ధతి పై ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?
Correct
Incorrect
-
Question 131 of 150
131. Question
జిల్లా కలెక్టర్ యొక్క విధులను తెలపండి?
Correct
Incorrect
-
Question 132 of 150
132. Question
ఉజ్వల పథకాన్ని ఏ సంవత్సరం లో ప్రారంభించాడు?
Correct
Incorrect
-
Question 133 of 150
133. Question
డ్వాక్రా పథకం లో చివరి స్థానం లో ఉన్న జిల్లా ఏది?
Correct
Incorrect
-
Question 134 of 150
134. Question
భారత్ నిర్మాణ్ యోజనను ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 135 of 150
135. Question
భారతీయ మహిళా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 136 of 150
136. Question
గిరిపుత్రిక కల్యాణ పథకం ద్వారా 18 సంవత్సరాలు దాటినా గిరిజన పుత్రికలకు వారి వివాహ సమయం లో ఎన్ని రూపాయలు అందిస్తారు?
Correct
Incorrect
-
Question 137 of 150
137. Question
బడి పిలుస్తుంది పథకం యొక్క ప్రత్యేకతలు ఏమిటి?
Correct
Incorrect
-
Question 138 of 150
138. Question
స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీని ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది?
Correct
Incorrect
-
Question 139 of 150
139. Question
హిందూ వివాహ చట్టం ఎప్పుడు ప్రారంభం అయింది?
Correct
Incorrect
-
Question 140 of 150
140. Question
ఈ క్రింది వానిలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఏవి?
Correct
Incorrect
-
Question 141 of 150
141. Question
తప్పనిసరిగా విధించే పన్నులు ఏవి?
Correct
Incorrect
-
Question 142 of 150
142. Question
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఏవి?
Correct
Incorrect
-
Question 143 of 150
143. Question
గ్రామ పంచాయితీ పనులను మరింత తక్కువ ఖర్చు తో స్థానిక వనరులను వినియోగించడానికి ప్రవేశపెట్టానని విధానం?
Correct
Incorrect
-
Question 144 of 150
144. Question
గ్రామ పంచాయితీ లకు లభించే రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు?
Correct
Incorrect
-
Question 145 of 150
145. Question
ఈ క్రింది వాటిలో పంచాయితీరాజ్ సంస్థల ప్రధాన లక్ష్యం
Correct
Incorrect
-
Question 146 of 150
146. Question
పంచాయితీరాజ్ నిధిలో ఆస్తులను అమ్మడం ద్వారా కానీ లేదా మార్పిడి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 147 of 150
147. Question
గుడ్ విల్ ఖాతా దేనికి సంభందించినది?
Correct
Incorrect
-
Question 148 of 150
148. Question
అమ్మకాల వాపసులతో పాటు పంపే పత్రాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 149 of 150
149. Question
ఈ క్రింది వాటిలో డొనేషన్లు మరియు డిపాజిట్లు వేటికోసం చెల్లించారు?
Correct
Incorrect
-
Question 150 of 150
150. Question
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన కార్పొరేషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేసాడు?
Correct
Incorrect