April – May 2020 Current Affairs Model Paper – 2 in Telugu || Shine India May 2020 Current Affairs Magazine in Telugu


కొవిడ్-19తో మృతి చెందిన మరియా థెరెసా ఏ దేశ యువరాణి?
1) జపాన్
2) స్పెయిన్
3) ఇటలీ
4) గ్రీస్

కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ తక్కువ ఖర్చుతో తయారు చేసిన వెంటిలేటర్ పేరు ఏమిటి?
1) జీవన్
2) రక్షక్
3) కొకేర్
4) లైఫ్ కేర్

జంతు హక్కుల సంస్థ పెటా చేత హీరో టు యానిమల్స్ అవార్డును
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకున్నారు?
1) ఆంధ్రప్రదేశ్
2) రాజస్థాన్
3) తమిళనాడు
4) ఒడిషా

“ప్రపంచ మలేరియా దినాన్ని” ఏ తేదీన గుర్తిస్తారు?
1) ఏప్రిల్ 240
2) ఏప్రిల్ 25
3) ఏప్రిల్ 26
4) ఏప్రిల్ 27

స్వయం సహాయక సంఘాలు (SHG) తయారు చేసిన ఉత్పత్తులకు
మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో “Thirumathikait” పేరిట మొబైల్ అప్లికేషన్ను రూపొందించిన విద్యా సంస్థ ఏది?
1) IIT Madras
2) NIT Trichy
3) NIT Jalandhar
4) IIT Delhi

క్రింది వారిలో హోమియోపతి విధానాన్ని కనుగొన్న వ్యక్తిని గుర్తించండి?
1) హానెమాన్
2) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
3) జేమ్స్ టైలర్ కెంట్
4) హిపోకెటిస్
Download PDF