April – May 2020 Current Affairs Model Paper – 4 in Telugu || Shine India May 2020 Current Affairs Magazine in Telugu

“హర్పూన్ క్షిపణులను మరియు టార్పెడోలను” భారత్ కు అమ్మేందుకు ఏ దేశం అంగీకరించంది?
1) ప్రాన్స్
2) యూఎస్
3) జర్మనీ
4) రష్యా

జలియన్ వాలా బాగ్ నరమేధం ఎప్పుడు జరిగింది?
1) ఏప్రిల్ 13, 1919
2) ఏప్రిల్ 11, 1919
3) ఏప్రిల్ 12, 1919
4) ఏప్రిల్ 12, 1920

క్రింది వారిలో చైనీస్ వర్చువల్ గ్రాండ్ ఫ్లిక్స్ విజేతను గుర్తించండి?
1) చెర్లెస్ లెక్ లెర్ (ఫెరారీ)
2) లీవిస్ హామిల్టస్
3) డానియల్ రికర్జ్
4) అలెగ్జాండర్ ఆల్బన్

‘సంక్షోభమంటే ఓ సువర్ణావకాశం. దాన్ని వృధా చేయద్దు’ అని ఒక
సందర్భంలో క్రింద ఇవ్వబడిన ఏ బ్రిటన్ పూర్వ ప్రధానమంత్రి వ్యాఖ్యానించాడు?
1) థెరిసా మే
2)టీని బ్లెయిర్
3) డెవిడ్ ఎమరూన్
4) విస్టన్ చర్చిల్

సరళీకృత ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు?
1) 1981
2) 1991
3) 2001
4) 2011

క్రింది వారిలో ప్లాస్మా థెరపీని కనుగొన్నవారిని గుర్తించండి?
1) ఎమిల్ వోన్ బటొంగ్
2) విలియమ్ కెలిన్
3) పీటర్ రాట్ క్లిఫ్
4) గ్రెగ్ సెమెంజా

యాంటీ బాడీస్ ఎక్కించిన తరువాత గ్రహీతలో అవి ఎంతకాలం ఉంటాయి? 1) 1-2 రోజులు
2) 2-3 రోజులు
3) 3-4 రోజులు
4) 4-5 రోజులు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 7
2) ఏప్రిల్ 5
3) ఏప్రిల్ 12
4) ఏప్రిల్ 15

ఆర్మీ మెడికల్ కార్డ్స్ రైజింగ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 5 ఏప్రిల్ 2020
2) 1 ఏప్రిల్ 2020
3) 3 ఏప్రిల్ 2020
4) 2 ఏప్రిల్ 2020
Download PDF