April – May 2020 Current Affairs Model Paper – 1 in Telugu || Shine India May 2020 Current Affairs Magazine in Telugu.

 

1. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి తోడ్పడేందుకు భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
1) ఆపరేషన్ డిస్టెన్స్
2) ఆపరేషన్ నమస్తే
3) ఆపరేషన్ హ్యాండ్ వాష్
4) ఆపరేషన్ కొవిడ్

2. కరోనా వైరస్ కోసం ‘సెరోలాజికల్ టెస్ట్’ అనే యాంటీబాడీ టెస్టు ఏ దేశం ప్రారంభించింది?
1) ఇండియా
2) జర్మనీ
3) హాంకాంగ్
4) జపాన్

3. వాట్సాప్ వీడియో కాలింగ్ లేని కాలంలో విదేశాల్లో ఉన్నవారితో
వీడియో ద్వారా మాట్లాడే అవకాశం ‘స్కైప్” ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ వీడియో చాట్ ను రూపొందించిన సంస్థ ఏది?
1) గూగుల్
2) మైక్రోసాఫ్ట్
3) సిప్కో
4) ఐబీఎమ్

4. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020 ఏప్రిల్-2021 మార్చి) కేవలం ఎంత శాతం నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ అంచనావేసింది?
1) 0.8%
2) 1%
3) 1.2%
4) 1.4%

5. భారత్ పే ఏ బ్యాంకుతో కలిసి కొవిడ్-19 ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్
కవర్‌ను ప్రారంభించింది?
1) ఐసిఐసిఐ
2) ఎస్బీఐ
3) హెచ్ డిఎఫ్ సి
4) ఆర్బిఐ

Download PDF