April – May 2020 Current Affairs Model Paper – 3 in Telugu || Shine India May 2020 Current Affairs Magazine in Telugu


Some Sample Questions in PDF
“జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని” ఏ తేదీన
జరుపుకుంటారు?
2) ఏప్రిల్ 9
1) ఏప్రిల్ 8
3) ఏప్రిల్ 10
4) ఏప్రిల్ 11

ప్రపంచవ్యాప్తంగా జంతుమాంస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
1) చైనా
2) ఇండియా
3) అమెరికా
4) రష్యా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరు?
1) సహబుద్దీన్ అహ్మద్
2) జిలుర్ రహ్మాన్
3) జలీలుద్దీన్ అహ్మద్
4) మొహమ్మద్ అబ్దుల్ హమిద్

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ఎవరు?
1) ఎ.పి.పటేల్
2) డి.పి.సింగ్
3) ఎ.పి.చౌదరి
4) కె.పి.సిసోడియ

భారత్ లో సివిల్ సర్వీసెస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 21 ఏప్రిల్
2) 12 ఏప్రిల్
3) 20 ఏప్రిల్
4) 19 ఏప్రిల్

15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?
1) ఓంకర్ గోస్వామి
2) ఎన్.కె.సింగ్
3) సాజిద్ జెడ్ చినాయ్
4) కృష్ణమూర్తి సుబ్రమణియన్

ఇటీవల ప్రకటించిన ఫిపా ర్యాంకింగ్స్ లో ఇండియన్ పుట్ బాల్టీం ఏ స్థానంలో నిలిచింది?
1) 105
2) 106
3) 107
4) 108

నిత్యావసర ఆహారం మరియు పానియాల పంపిణీ కొరకు క్రింద ఇవ్వబడిన ఏ సంస్థతో ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ భాగస్వామ్యం కుదుర్చుకున్నది?
1) Tata Consumer Products Ltd.
2) Hindustan Unilever Limited.
3) Britannia Industries Limited.
4) Colgate – Palmolive.
Download PDF