RRB Group – D / NTPC Arithmetic & General Intelligence and Reasoning Model paper – 2

1 ఆరుగురు వ్యక్తుల సగటు బరువు 65 కిలోగ్రాములు. వారిలో ఇద్దరు వరుసగా 70 మరియు 48 కిలోగ్రాములు బరువు కలిగి ఉన్నారు. మిగతా నలుగురి సగటు బరువు ఎంత?
A. 68 కిలోగ్రాములు
B. 70 కిలోగ్రాములు
C. 72 కిలోగ్రాములు
D. 66 కిలోగ్రాములు

Answer : 68 కిలోగ్రాములు


2 ఒక వ్యక్తి పడవను ఎగువ ప్రవాహంలో 2 గంటలలో 7 కి.మీ. లేదా దిగువ ప్రవాహంలో 15 కి.మీ. నడపగలడు. ప్రవాహం వేగం గంటకు కి.మీ. లలో ఎంత?
A. 1
B. 2
C. 3
D. 4

Answer : 2

3 729 * 16 * 2 ÷ 25 =?
A. 900.12
B. 911.12
C. 922.12
D. 933.12

Answer : 933.12

4 రూ. 720 ఇద్దరు పురుషులు, ఐదుగురు స్త్రీలు మరియు 8 మంది బాలురకు పంచబడింది. పంపిణీలో పురుషుడు, స్త్రీ, బాలుని వాటా 3 : 2 : 1 నిష్పత్తిలో ఉన్నది. ఒక్కొక్క బాలునికి ఎంత లభించింది?
A. రూ. 24
B. రూ. 45
C. రూ. 30
D. రూ. 72

Answer : రూ. 30

5 అప్పు తీసుకొన్న అసలు 5 సంవత్సరాలలో రెట్టింపు అయినచో ఏటా సాధారణ వడ్డీ శాతం ఎంత?
A. ఏడాదికి 5%
B. ఏడాదికి 10%
C. ఏడాదికి 15%
D. ఏడాదికి 20%

Answer : ఏడాదికి 20%

6 65536, 256, 16, ……..?
A. 7
B. 2
C. 3
D. 4

Answer : 4

7 (119.7 ÷ 9.5) + (70.56 ÷ 6.3) – (3.5 ÷ 1.4) =?
A. 19.3
B. 20.3
C. 21.3
D. 22.3

Answer : 21.3

8 3/5 + 1*2/4 + 5*3/8 – 4*1/3 =?
A. 3*107/120
B. 3*102/107
C. 3*17/120
D. ఇవేవీ కావు

Answer : 3*17/120

9 ఒక వ్యాపారస్తుడు రెండు వాషింగ్ మిషిన్లను రూ. 9, 000 ఒకటి చొప్పున కొని, ఒకదానిని 10% నష్టంతో, మరో దానిని 10% లాభంతో విక్రయించినాడు. దేని వలన అతనికి కలిగిన లాభ శాతము లేద నష్ట శాతము ఎంత?
A. నష్టం 10%
B. లాభం 10%
C. నష్టం 5%
D. లాభం లేదు, నష్టం లేదు

Answer : లాభం లేదు, నష్టం లేదు

10 A, B, C లు రూ. 10, 000, రూ. 20, 000 మరియు రూ. 30, 000 పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించిరి, సంవత్సరం చివరన లాభంలో C వాటా రూ. 27, 000. మొత్తం లాభంలో A వాటా ఎంత?
A. రూ. 9, 000
B. రూ. 18, 000
C. రూ. 27, 000
D. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు

Answer : రూ. 9, 000

11 రాము వయస్సు 40 సంవత్సరాలు మరియు శ్రీనివాస్ వయస్సు 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 3 : 5 గా ఉండేది?
A. 5 సంవత్సరాలు
B. 10 సంవత్సరాలు
C. 20 సంవత్సరాలు
D. 25 సంవత్సరాలు

Answer : 10 సంవత్సరాలు

12 5.8 * 6.7 * 10.1 * 8.0 =?
A. 2400.000
B. 2400.888
C. 3139.888
D. 3139.000

Answer : 3139.888

14 5234.99 + 813.1 – 192.100 + 314.0001 =?
A. 61699.9010
B. 616.9990
C. 6169.9910
D. 6169.9901

Answer : 6169.9901

15 A, B, C లు కలిసి ఒక పనిని 4 రోజులలో చేయగలరు A ఒక్కడే ఆ పనిని 12 రోజులలో B ఒక్కటే 10 రోజులలో చేయగలరు. C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తిచేయగలడు?
A. 10 రోజులు
B. 15 రోజులు
C. 20 రోజులు
D. పై వాటిలో ఏదీ కాదు

Answer : 15 రోజులు

16 2*1/4 * 4*8/4 * 3*7/3 =?
A. 12
B. 24
C. 18
D. 72

Answer : 72

17 ఒక గ్రామ జనాభాలో 18% మంది పిల్లలు, వారిలో 10% మంది బాలికలు. బాలికల సంఖ్య 90 అయినచో గ్రామ జనాభ ఎంత?
A. 4,000
B. 5,000
C. 6,000
D. 7,000

Answer : 5,000

18 1936523 + 2534321 + 8201642 – 4317701 =?
A. 8345785
B. 8354587
C. 8345758
D. 8354785

Answer : 8354785

19 150 మీటర్ల పొడవు గల ఒక రైలు వ్యతిరేక దిశలో వస్తున్న 100 మీటర్ల పొడవు గల మరోరైలును 10 సెకన్లలో దాటగలదు. మొదటి రైలు వేగం గంటకు 30 కి.మీ. కాగా రెండవ రైలు వేగం ఎంత?
A. గంటకు 54 కి.మీ.
B. గంటకు 60 కి.మీ.
C. గంటకు 72 కి.మీ.
D. గంటకు 36 కి.మీ.

Answer : గంటకు 60 కి.మీ

.
20 (4352÷16) – (2385÷9) + (2808÷13) =?
A. 223
B. 224
C. 225
D. 226

Answer : 223