Avanigadda Biology Study Material Download Free pdf in Telugu

ప్రధమ చికిత్స

కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు జరగవచ్చు . అలాంటి పరిస్థితుల్లో ప్రధమ చికిత్త చేయాలి

– ప్రధమ చికిత్స ఎలా చేయాలో తెలిసినవారే ప్రధమ చికిత్త చేయాలి .

* వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా భాదితునికి వెంటనే అందించే చికిత్సను ప్రధమ చికిత్త అంటారు .

రోగి / భాదితులకు వెంటనే సరైన చికిత్తు చేయడంతో పాటు , భయాన్ని పోగొట్టడం , ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రధమ చికిత్సలో భాగమే

ప్రధమ చికిత్సపెట్టి : – ప్రధమ చికిత్సకు అవసరమైన సామాగ్రిని ఉంచే దానిని ప్రథమ చికిత్స పెట్టి అని అంటారు .

– ప్రధమ చికిత్స చేయవలసిన వచ్చినపుడు చేతులకు శుభ్రంగా కడుక్కోవాలి , విలైతే చేతులకి గోస్ట్ వేసుకొని గాయాన్ని శుభ్రపరచే ప్రయత్నం చేయాలి . డెటాల్ లాంటి ఆంటీ సెప్టిక్ లోషన్ ని నేరుగా వాడకూడదు . ఆంటీ సెప్టికకు కొన్ని చుక్కలు నీళ్ళలో కలిసి దానిలో దూది ముంచి గాయాలను శుభ్రం చేయాలి . * ఆ తర్వాత గాయాలకు ఆయింట్ మెంట్ రాసి గాయం గుడ్డతో కట్టాలి .

Pdf Download

* కమిలిన గాయాల ( వత్తుడు గాయాలు ) విషయంలో ఆ ప్రాంతం పై ఏదైనా పాలిథిన్ కవర్లో చుట్టి ఉంచిన ఐతో రావడం పెట్టే ప్రయత్తం చేయాలి . ప్రాణరక్షణ సూత్రాలు :  ప్రధమ చికిత్సకు సంబంధించి మూడు ప్రాణ రక్షణ సూచనలు పాటించాలి .

 

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,