Avanigadda Civics Study Material Download Free pdf in Telugu

 

Download pdf

భారతదేశం నానాజాతి సమితి ఏర్పాటు – 1919 ( స్థాపకుడు – ఉడ్రోవిల్సన్ ) ,

* అట్లాంటిక్ చార్టర్ – 1941 . * UNO ఆవిర్భావానికి తొలి ప్రాతిపదిక .

* రూపొందించిన వ్యక్తులు – చర్చిల్ ( బ్రిటన్ డి రూజ్వెల్ట్ ( అమెరికా ) .

* United Nations అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది – రూజ్వెల్ట్ ( 1942 ) .

UNO blue print ను తయారు చేసిన సమావేశం – డాంబార్టన్ ఓక్స్ సమావేశం వాషింగ్టన్లో ( 1944 ) ,

* శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశం ( 1945 – ఏప్రిల్ 25 – జూన్ 2