Avanigadda History Study Material Download Free pdf in Telugu

భారత్ లో మొట్టమొదట లోహాన్ని వాడినవారు ద్రావిడులు ( సింధు ప్రజలు ) ,

2 . భారతదేశ చరిత్ర – యుగవిభజన – ఆధారాలు | భారతదేశ చరిత్ర 3 యుగాలుగా విభజింపబడింది . 1 . ప్రాచీనయుగం , 2 . మధ్యయుగం , 3 . ఆధునిక యుగం .

H భారతదేశ చారిత్రక ఆధారాలు 2 . రకాలు . 1 . లిఖిత ఆధారాలు , 2 . అలిఖిత ఆధారాలు

H Dభిత ఆధారాలు : ఇవి 2 . రకాలు . 1 . దేశీయ రచనలు , 2 . విదేశీ రచనలు ,

H త ఆధారాలు అనగా గ్రంథరూపంలో లభించే ఆధారాలు . |

H దేశీయ రచనలు : ఇవి 2 రకాలు . 1 . మత , 2 . మతేతర గ్రంథాలు . 1 . మతగ్రంధాలు : వేదాలు , జైన , బౌద్ధ గ్రంథాలు , ఇతిహాసాలు . వేదాలు : ఇవి సంస్కృత భాషలో రాయబడినవి . ఇవి 4 . 1 . ఋగ్వేదం , 2 . యజుర్వేదం , 3 . సామవేదం , 4 . అధర్వణవేదం .

Hఇతిహాసాలు 2 . 1 . రామాయణం , మహాభారతం ( సంసృత భాషలో కలవు ) . మతేతర గ్రంథాలు : 1 . సంస్కృత భాషా రచనలు

Download pdf

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,