Avanigadda Study Material pdf in Telugu

భారతదేశ విద్యాచరిత్ర

విద్య – అర్థం – రకాలు – ధ్యేయాలు – ప్రకార్యాలు

– విద్యను వాడుకలో ప్రశ్నించడం ప్రవర్తనలో మార్పు తీసుకురావటం అనే పదాలకు పర్యాయ పదంగా ఉపయోగిస్తున్నారు . – విద్య అనే పదం సంకుచితార్థంలోను విస్తృతార్థంలోను నిర్వచించబడింది .

– విద్యను సంకుచితార్థంలో నిర్వచించేటప్పుడు ఉపాధ్యాయుడ్ని , విద్యార్థిని , బోధనాంశాన్ని పరిగణనలోనికి తీసుకుంటారు .

– విద్యను విస్తృతార్థంలో నిర్వచించేటప్పుడు ఒక వ్యక్తి ఆజన్మాంతం ఆర్జించిన అభ్యసన అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటారు .

– శద్ధి లక్షణ పరంగా విద్యను నిర్వచించేటప్పుడు ఈ క్రింది అంశాలు పరిగణనలోనికి తీసుకొనవలసి ఉంటుంది .

( 1 ) విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది . విద్ అంటే తెలుసుకొనడం ‘ అంటే తెలియని  విషయాన్ని తెలుసుకొనడమే విద్య

Download pdf

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,