Download 02nd April 2020 Current Affairs pdf in Telugu || 02nd April 2020 Current Affairs in Telugu

1) భారతదేశంలో తాజాగా కరోనా హాట్ స్పాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)దేశ వ్యాప్తంగా ప్రభుత్వం 10 Hot Spotలను నిర్ణయించింది.
బి)ఎక్కువమంది కరోనా కేసులు నోయిడాలో జిల్లా గౌతమ్ బుద్ధ నగర్ లో ఉన్నాయి
సి)అత్యల్ప హాట్ స్పాట్ కేసులు ప్రాంతంగా “కాసర్గోడ్” నిలిచింది.
డి) రాజస్థాన్, గుజరాత్ లలో ఒక్కొక్క హాట్ స్పాట్ పాయింట్లు ఉన్నాయి
1.బి మాత్రమే

2.సి మాత్రమే
3.సి & డి

4.బి & డి

Answer : 2

2) కరోనా ఎదుర్కొనే విరాళాలలో భాగంగా ప్రఖ్యాత విప్రోసంస్థ అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ విప్రో ఎన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి ఉదారత చాటుకుంది.
1. 1125 కో||రూ
2.1030 కో||రూ
3. 550 కో||రూ
4. 1300 కో||రూ.

Answer : 1

3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతమంది ప్రజలు “తల్లిగి జమాత్” ప్రార్థనలకు ఆంధ్రప్రదేశ్ నుండి హాజరయ్యారని వెల్లడించింది.
1.938
2. 1213
3.734
4. 1085

Answer : 4

4) భారత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపధ్యంలో “PM గరీబ్ కళ్యాణ్” క్రింద జనధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్ లో ఎన్ని రూపాయలు నగదు బదిలీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది.
1.రూ.1200
2.రూ.800
3.రూ.500
4.రూ.1000

Answer : 3

5) MITC (మాసాచుసెట్స్) పరిశోధకులు కరోనా వైరస్ ఎన్ని మీటర్ల దూరం ప్రయాణించగలదని తాజా అధ్యయనంలో వెల్లడించారు.
1.7 మీ ||
2.8 మీ||
3. 6మీ||
4. 10మీ||

Answer : 2

6) కరోనా విషయంలో శాస్త్రవేత్తలకు “B.C.G’ టీకా ఆశాకిరణంలా కన్పిస్తోంది. అయితే క్షయ నిర్మూలనకోసం B.C.G. టీకాను భారత్ లో ఏ సంవత్సరం నుండి వెయ్యడం ప్రారంభించారు.
1. 1948
2. 1949
3. 1950
4. 1954

Answer : 1

7) PM కేర్స్ నిధికి రైల్వే శాఖ ఎన్ని కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించింది.
1. 108 కో||రూ.
2. 100 కో||రూ.
3. 130 కో||రూ.
4. 151 కో||రూ.

Answer : 4

8) యూత్ ఆసియా క్రీడలు 2021 నవంబర్ లో ఏ దేశంలో జరగనున్నాయి.
1.మలేషియా
2.సింగపూర్
3.చైనా
4.జపాన్

Answer : 3

9) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ యూనివర్శిటీ కేటాయింపుల భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1.SRM
2.లవ్లీ
3.అకార్డ్
4.నవోదయ

Answer : 3

10) తాజా అధ్యయనంలో ఉబ్బసం, అలర్జీలో వాడే ఏ రకమైన స్టిరాయిడ్లు వాడే వారికి కరోనా ముప్పు ఎక్కువని వెల్లడైంది.
1.గ్లూకో కోర్టికోయిడ్
2.జనామిన్ సిట్రేట్
3.టొబాకో పొడియం
4.డై ఐసో యురెటెడ్

Answer : 1

11) దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (AI)తో ఏ వ్యాధిని గుర్తించే సరికొత్త పరిజ్ఞాన్నాన్ని కనుగొన్నారు.
1.AIDS
2.కరోనా
3.బ్లడ్ కాన్సర్
4.చర్మ కేన్సర్

Answer : 4

12) మా లో దేశ వ్యాప్త GST వసూళ్ళను గుర్తించండి.
1.97597 కో||రూ.
2.83216 కో||రూ.
3. 73209 కో||రూ.
4.84319 కో||రూ.

Answer : 1

13) గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి GST వసూళ్ళు దేశ వ్యాప్తంగా ఎంత శాతం తగ్గుదలను నమోదుచేశాయి.
1. 7.2%
2.8.4%
3. 4.3%
4. 9.1%

Answer : 2

14) షేన్ వార్న్ గ్రేటెస్ట్ ఎలెవన్ ఇండియా క్రికెట్ జట్టు సారధిగా ఎవరిని పేర్కొనడం జరిగింది.
1.సచిన్
2.సిద్దూ
3.గంగూలీ
4.అజహరుద్దీన్

Answer : 3

15) కరోనా రీత్యా ఎన్ని సంవత్సరాల తర్వాత
వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దు చేయడం జరిగింది.
1. 60 సం||లు
2. 75 సం||లు
3. 53 సం||లు
4. 28 సం||లు

Answer : 2

 

Download pdf