Download 03rd April 2020 Current Affairs pdf in Telugu || 03rd April 2020 Current Affairs in Telugu

1) ఆంధ్రప్రదేశ్ వాయు కాలుష్య మండలి “లాక్ డౌన్” తదనంతర తాజా వివిధ నగరాల వాయుకాలుష్య (AQసూచీ) వివరాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ)విశాఖపట్నంలో వాయుకాలుష్యం బాగా తగ్గింది
బి)అమరావతిలో తగ్గుదల స్వల్పంగా అన్ని నగరాల కన్నా ఉంది. సి)తిరుపతిలో పెరుగుదల నమోదైంది
డి) APలో వాయుకాలుష్యానికి ప్రధాన కారణం PM10,PM2.5 ఉద్గారాలు
1.సి మాత్రమే
2.ఎ&బి
3.డి మాత్రమే
4.బి,సి&డి

Answer : 1

2) గాలిలో వాయు నాణ్యత సూచీ (AQl) ఎంతనుండి ఎంత మధ్య ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు పరిగణించడం జరుగుతుంది.
1. 0-50
2.51-100
3. 101-150
4.150-200

Answer : 2

3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రబీలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1.870
2. 900
3. 1000
4. 1200

Answer : 4

 

4) NABARD సంస్థ ఆంధ్రప్రదేశ్ గత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయల రుణం అందించినట్లు వెల్లడించింది.
1. 27992 కో||రూ.
2.31116 కో || రూ.
3. 32216 కో||రూ.
4.28518 కో||రూ.

Answer : 1

5) ఇటీవల ఏ దేశం లా డౌన్ అడ్డుకునే వారిపై కాల్చివేత చర్యలకు ఉపక్రమించింది.
1.న్యూశినియా
2.ఫిలిప్పీన్
3.ఫ్రాన్స్
4.కైరో

Answer : 2

6) భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల కరోనా పై హెచ్చరించే APPను అందుబాటులోకి తెచ్చింది. ఆ APPను గుర్తించండి.
1.ధన్వంతరి
2.స్వచ్చకరోనా
3.ఆరోగ్యసేతు
4.శుశృత

Answer : 3

7) కొవిడ్-19 పై పోరుతో అత్యంత చౌకైన వెంటిలేటర్లను ఇటీవల ఏ విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారుచేసి ఘనవిజయం సాధించారు. 1.IIT-ఢిల్లీ
2.IISC
3.DRDO
4.IIT రూర్కీ

Answer : 4

8) WHO ఇటీవల కరోనా మృతుల్లో ఎంత శాతం మంది వృద్ధులున్నారని వెల్లడించింది.
1. 80%
2. 90%
3. 95%
4. 98%

Answer : 3

9) ఇటీవల ఏ దేశంలో కరోనా మృతులు పెరగడంతో ముందస్తు సమాధులు తవ్వడం ద్వారా ఆదేశం వార్తల్లోకి ఎక్కింది.
1.బ్రెజిల్
2.ఇటలీ
3.స్పెయిన్
4.అమెరికా

Answer : 1

10) ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా నైపుణ్య జాబితాలో ఎంతమంది భారతీయులు చోటు దక్కించుకున్నారు.
1. 43
2. 69
3.73
4. 82

Answer : 2

11) క్రికెట్ లో డక్ వర్త్ లూయిస్ విధానం కనిబెట్టిన వారిలో ఒకరైన లూయిస్ ఇటీవల మరణించారు. అయితే ఈ విధానం ఏ సంవత్సరం నుండి IIC అధికారికంగా క్రికెట్లో అమల్లోకి తెచ్చింది.
1. 1998
2. 2000
3. 1997
4. 1994

Answer : 3

12) సచిన్ టెండూల్కర్ తొలిసారి ఓపెనర్ గా ఏదేశ పర్యటనలో ఆడటం జరిగింది.
1.ఆస్ట్రేలియా
2.శ్రీలంక
3.దక్షిణాఫ్రికా
4.న్యూజిలాండ్

Answer : 4

13) భారత కేంద్ర ప్రభుత్వం కరోనా సోకిన రోగుల మూత్రపిండాల రక్తశుద్ధికి
రాష్ట్రానికి ఎన్ని డయాలసిస్ యూనిట్లను కేటాయించనుంది.
1.1
2.2
3. 3
4. 4

Answer : 1

14) ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో 50% కేసులు ఏ ఖండంలో నమోదయ్యాయి.
1.ఆసియా
2.ఐరోపా
3.ఉత్తర అమెరికా
4.దక్షిణ అమెరికా

Answer : 2

15) భారత కేంద్ర ప్రభుత్వం ఖరీప్ పంటలో నష్టపోయిన రైతులకు దేశ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల పరిహారాన్ని అందించనుంది.
1. 9వేల కో||రూ.
2.12 వేల కో||రూ.
3. 10 వేల కో||రూ.
4.8 వేల కో||రూ.

Answer : 3

Download pdf