Download Andhra Pradesh History Model Paper PDF in Telugu Important For APPSC panchayat Secreatary,DSC,SI & Constable

నాగార్జున కొండ శిల్ప సాక్ష్యాన్ని బట్టి వీర పురుషదత్తుడు మొదట్లో ఏ మతాన్ని అవలంభించాడని తెలుస్తుంది ?
1. జైనం
2. బౌద్ధం
3. వైదికం
4. ఏదీకాదు

‘చాళుక్య చంద్రుడు’ అనే బిరుదు గల వేంగీ చాళుక్య రాజు ?
1. గుణగ విజయాదిత్యుడు
2. మొదటి శక్తివర్మ

3. రాజరాజనరేంద్రుడు
4. చాళుక్య భీముడు

Download pdf