Download Andhra Pradesh History Model Paper -8 PDF in Telugu Important For APPSC panchayat Secreatary,DSC,SI & Constable

DOWNLOAD PDF

ఏనుగుల వేటలో 2వ దేవరాయల ఆసక్తి మరియు సామర్ధ్యంతో తాను వహించిన బిరుదు ?
1. గుణకెనల్లాట
2. గజగంభీర
3. గజబెంటకార
4. గజపతిరాయేభ గండభేరుండ

రేనాటి చోళులలో ముఖ్యమైన రాజుగా చెప్పబడుతున్న పుణ్యకుమారుడు యొక్క తిప్పలూరు శాసనం ప్రకారం వీరి రాజధాని ఏదని
చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ?
1. పాకనాడు
2. చెప్పకలియ
3. నిడుగల్
4. పెనుగొండ

విజయనగరాధీశులు వహించిన బిరుదు ?
1. దక్షిణ సముద్రాధీశ్వర
2. దక్షిణ పదేశ్వర
3. ఆంధ్ర పర్వతీయులు
4. ఆంధ్ర దేశాధీశ్వర