Download Andhra Pradesh History Model Paper PDF in Telugu Important For APPSC panchayat Secreatary,DSC,SI & Constable

శాతవాహనుల కాలంలో ‘పల్నాడు’ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది ? ,
1. లోహ పరిశ్రమ
2. వజ్రాల పరిశ్రమ
3. వస్త్ర పరిశ్రమ
4. నౌకా పరిశ్రమ

ఆచార్య నాగార్జునుడు రచించిన ‘సుహృల్లేఖ’ను ప్రతి విద్యార్ధి కంఠస్థం చేస్తుంటాడని పేర్కొంది ? –
1. హ్యూయాన్ త్సాంగ్
2. ఇత్సింగ్
3. ఫాహియాన్
4. ప్లేటో

 

ప్రపంచంలో గల ఏకైక ద్వీప పురావస్తు ప్రదర్శనశాల (ఐలాండ్ మ్యూజియం) ? 1. నేషనల్ మ్యూజియం
2. ఇండియన్ మ్యూజియం
3. సాలార్‌జంగ్ మ్యూజియం |
4. నాగార్జున సాగర్ మ్యూజియం

లక్షల సంఖ్యలో నాగళ్ళు దానం చేసి ‘శత సహస్రహాలక’ అనే బిరుదు వహించిన రాజు ?
1. మొదటి శాతకర్ణి
2. గౌతమీపుత్ర శాతకర్ణి
3. శ్రీశాంతమూలుడు
4. వీరపురుషదత్తుడు

Download pdf