Andhra Pradesh History Model Paper PDF in Telugu Important For APPSC panchayat Secreatary,DSC,SI & Constable

గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క ‘త్రిసముద్రతోయ పీతవాహన’ అనే బిరుదు ఏం తెలియచేస్తుంది ?
1. శాతవాహన రాజ్య విస్తరణ
2. క్షత్రియుల అహంకారాన్ని అణచడం
3. వర్ణ సాంకర్యాన్ని మాన్పడం
4. క్షహరాట వంశాన్ని నిర్మూలించడం

 

. శాతవాహన కాలంనాటి సమాజం గురించి వివరించే ‘గాధా సప్తశతి’ గురించి ఈ క్రిందివానిలో సరైనది ?
1. 700 గాధలు గల ఈ గ్రంధం హాలునిచే ప్రాకృత భాషలో సంకలనం చేయబడింది
2. శాతవాహన సమాజంలోని సతీ సహగమనం గురించి తెలుపుతుంది
3. శాతవాహనుల కాలంనాటి కొంతమంది మహిళా రచయితల గురించి పేర్కొంది.
1. 1 & 2 మాత్రమే .
2)2 & 3 మాత్రమే 3) 1 & 3 మాత్రమే 4. అన్నీ సరైనవే

శాతవాహన సామ్రాజ్యంలోని శాసనాలు ప్రస్తుతం ఉన్న ఏ ప్రాంతాన్ని ‘శాతవాహన హారం’ అని పేర్కొన్నాయి ?
1. అమరావతి
2. బళ్ళారి
3. విదర్భ
4. ప్రతిష్టానపురం

Download pdf