Download Daily Current Affairs 04th April 2020 Current Affairs pdf in Telugu || 04thd April 2020 Current Affairs in Telugu

1) కరోనాపై పోరుతో అంతా ఒక్కటే అన్న భావన కల్పించేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం రాత్రి ఎన్నిగంటలకు ఎన్ని నిమిషాలపాటు దీపం, టార్చ్ (లేదా) క్రొవ్వొత్తి వెలుగును ప్రసరింపజేయమని అభ్యర్థించారు.
1. 9గం|| 5ని||లు
2.9గం||, 12ని||లు
3. 9గం|| 9ని||లు
4.9గం||, 10ని||లు

Answer : 3
 
2) ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది ఏజిల్లాలలో కరోనా కేసులు'O'గా నమోదయ్యాయి. ఎ)అనంతపురం బి)విజయనగరం సి)కర్నూలు డి)చిత్తూరు ఇ)శ్రీకాకుళం 1.బి&ఇ 2.ఇ మాత్రమే 3.సి.ఇ 4.ఎ&ఇ
Answer : 2
 
3) ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ కరోనాపై పోరుకు ఎన్నికోట్ల రూపాయలనివిరాళాన్ని ప్రకటించింది. 1. 350 కో||రూ. 2.500 కో||రూ. 3. 400 కో||రూ. 4. 1000 కో||రూ.
Answer : 2
 
4) ఇటవల ఏ భారతీయ సంస్థ కరోనా వ్యాక్సినను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. 1. బయోకాన్ 2.GVK బయో 3.భారత్ బయోటెక్ 4.శాస్త్ర బయోటెక్
Answer : 3
 
5) భారత కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణనిధి క్రింద విడుదలచేసిన ఆర్థిక సాయానికి సంబంధించి సరియైన వివరాలను గుర్తించండి. ఎ)అన్ని రాష్ట్రాలకు కలిపి SDRFM క్రింద 11092 కో||రూ విడుదల చేసింది. బి)ఆంధ్రప్రదేశ్ కు 559.50 కో||.రూ కేటాయించింది. సి)అత్యధికంగా మహారాష్ట్రకు నిధులనుకేటాయించింది డి) తెలంగాణకు 224.50 కో||రూ. కేటాయించింది. 1బి&సి 2.ఎ,బి&సి 3.సి మాత్రమే 4.ఎ,బి&డి
Answer : 4
 
6) భారత కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది. 1. 3916 కో||రూ. 2.6157.74 కో||రూ. 3.7314.16 కో||రూ. 4.8219.24 కో||రూ.
Answer : 2
 
7) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నికోట్ల రూపాయలను విడుదల చేసింది. 1. 491.41 కో||రూ. 2.306.26 కో || రూ. 3. 539.26 కో||రూ. 4. 638.28 కో||రూ.
Answer : 1
 
8) ఆంధ్రప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1. 714 2.623 3. 550 4.316
Answer : 3
 
9) ఆంధ్రప్రదేశ్ గరిష్ఠంగా ఏ జిల్లాలో క్వారంటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1.పశ్చిమగోదావరి 2.ప్రకాశం 3.తూర్పుగోదావరి 4.గుంటూరు
Answer : 3
 
10) భారత కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ కరోనా రీత్యా దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసినట్లు వెల్లడించింది. 1.8.34 ల||మెట్రిక్ టన్స్ 2. 13.36 ల||మెట్రిక్ టన్స్ 3. 14.23 ల|| మెట్రిక్ టన్స్ 4. 10.64 ల||మెట్రిక్ టన్స్
Answer : 2
 
11) భారత కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ ఇప్పటిదాకా ఎన్నివేల టన్నుల బియ్యం ఆంధ్రప్రదేశ్ కు సరఫరా చేసినట్లు వెల్లడించింది. 1. 42 వేల టన్నులు 2.8 వేల టన్నులు 3. 45 వేల టన్నులు 4.48 వేల టన్నులు
Answer : 1
 
12) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల లాక్ డౌన్ రీత్యా “మధ్ ద్వీపంలో” చిక్కుకుపోవడం జరిగింది. ఈ ద్వీపం ఏనగరం సమీపంలో ఉంది. 1.త్రివేండ్రం 2.చెన్నై 3.ముంబాయి 4.ద్వారక
Answer : 3
 
13) ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంక్ (ADB) కోరనా వైరస్ ప్రభావంతో భారత వృద్ధిరేటు ఎంత శాతం ఉండొచ్చని అంచనా వేసింది. 1.2% 2.3% 3.4% 4.5%
Answer : 3
 
14) USFDA (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) ఇటీవల “ర్యాన్డిడిన్" ఔషధాన్ని నిషేదించాలని నిర్దేశించింది. ఈ ఔషధాన్ని దేనికి వాడతారు 1.కడుపులో అల్సర్లు 2.కిడ్నీలో రాళ్ళు 3.AIDS నియంత్రణ 4.పేగు వాపు
Answer : 1
 
15) ఫిచ్ సంస్థ భారత GDP వృద్ధిరేటును తాజాగా ఎంత శాతంగా అంచనా వేసింది. 1.3.6% 2.3.4% 3. 4.1% 4. 2%
Answer : 4
  Download pdf