DSC-PET Physical Education Teacher Model Papers – 5 in Telugu

 

DOWNLOAD PDF

18వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో 22 ఆ ఇండియా ఫమెన్స్ హాకీ అసోసియేషన్ ( AIWHA ) ఏర్పడిన సంవత్సరము .

1 1947

2 1949

3 1945

4 1946

షాట్‌పుట్ విసిరిన తర్వాత క్రీడాకారుడు ఎంతసేపు సర్కిల్ లో ఉండాలి .

1 . షాట్ గాల్లో ఉన్నప్పుడు

2 షాట్‌పుట్ కిందపడేవరకు

3 . 25 సెకండ్లు

4 . ఏదీకాదు

న్యూ ” అనే సంస్కృతం నుంచి వచ్చిన క్రీడ పేరు ?

1 కబడ్డీ

2.కోకో

3 . అశ్వక్రీడ గజక్రీడ

శ్వాసించడము తాత్కాలికముగా ఆగిపోవడాన్ని ఏమంటారు ?

1 . మాల్ఫియా

2 ఏప్నియా

3 . లిపోనియా గ్రాంబిన్

బుల్ ఫైటింగ్ ఏ దేశపు జాతీయ క్రీడ ?

1.రాయిలాండ్

2 స్పెయిన్

3 . బ్రెజిల్

4 . మలేషియా