DSC-PET Physical Education Teacher Model Papers – 7 in Telugu Download PET Model Paper

 

Download pdf

ప్రమాణమైన ఈత కొలను పాడవు ఎంత ?

1 . 40 మీటర్లు

2 . 80 మీటర్లు

3 . 50 మీటర్లు

4 . 70 మీటర్లు

స్పెన్సర్ – షెల్లర్ రూపొందించిన క్రీడా సిద్ధాంతమేది ?

1 . మిగులు శక్తి సిద్ధాంతం

2 . వినోద సిద్ధాంతం

3 . పునఃస్మరణ సిద్ధాంతం

4 . సడలింపు సిద్ధాంతం

ఫుట్ బాల్ మైదానంలో ఆట జరుగునపుడు ” రిఫరీ ” పాటించాల్సిన చలనాలు .

1 . సైట్

2 టచ్ లైన్ టు గోల్ లైన్

3 . డైగోనల్

4 . ఏదీకాదు